MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Food
  • Soft Roti: పిండిలో ఇదొక్కటి కలిపితే...చపాతీలు మెత్తగా ఉంటాయి..!

Soft Roti: పిండిలో ఇదొక్కటి కలిపితే...చపాతీలు మెత్తగా ఉంటాయి..!

 Soft Roti: చపాతీలు చేసిన కాసేపటికే గట్టిగా అట్ట ముక్కల్లా తయారౌతున్నాయా? తినడం కష్టంగా ఉందా? అయితే.. పిండి కలిపేటప్పుడు నీటికి బదులు ఒక పదార్థం కలిపితే చాలు. మీ చపాతీలు ఉదయం చేసినా రాత్రి వరకు మెత్తగా ఉంటాయి. 

1 Min read
Author : ramya Sridhar
Published : Jun 18 2026, 05:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Kitchen Hacks
Image Credit : Freepik

Kitchen Hacks

మన దేశంలో చాలా మంది రెగ్యులర్ గా చపాతీలు తినడానికి ఇష్టపడతారు. చపాతీలు తినడం ఇష్టమే కానీ.. వాటిని చేయడమే చాలా మందికి రాదు. ఎంత కష్టపడి పిండి కలిపి చపాతీ చేసినా కూడా కాసేపటిగా గట్టిగా మారిపోతాయి. అట్టముక్కల్లా మారిన చపాతీ తినడం చాలా కష్టంగా ఉంటుంది. అయితే.. అలాంటివారు పిండి కలిపేటప్పుడు ఒక చిన్న ట్రిక్ ఫాలో అయితే చాలు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
పిండి కలిపే పద్దతి...
Image Credit : AI Image

పిండి కలిపే పద్దతి...

చపాతీ పిండిని కలిపేటప్పుడు అందరూ నీటిని మాత్రమే ఉపయోగిస్తారు. కానీ, నీటిని వాడి చపాతీ పిండి కలిపి.. చపాతీ చేయడం వల్ల చాలా తక్కువ సమయంలోనే గట్టిగా మారిపోతాయి. అలా కాకుండా... పిండిలో చీజ్ కలపాలి. చీజ్ అంటే మార్కెట్లో దొరికే చీజ్ కాకుండా... నిమ్మరసం వాడి పాలను విరగ్గొట్టి... దానిని పిండిలో వేసి కలపాలి. ఇలా కలిపిన పిండితో చేసిన రోటీలు.. మృదువుగా, దూదిలాగా వస్తాయి.

లేదంటే.. గోధుమ పిండిలో పుల్లటి పెరుగు, వేడి నీళ్లు వేసి పిండి కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా రోటీలు మెత్తగా వస్తాయి. ఉదయం చేసినా మధ్యాహ్నం వరకు కూడా చాలా మృదువుగా వస్తాయి. ఎందుకంటే.. పెరుగులో ఉండే సహజ ఆమ్లాలు, పిండిలోని గ్లూటెన్ ను మెత్తగా మారుస్తాయి.

Related Articles

Related image1
Blouse Reuse Ideas: పాత జాకెట్లు పారేస్తున్నారా? ఇలా ఇంట్లో వాడేయండి..!
Related image2
Crows: పాములు కాదు.. కాకులు మనుషులపై పగపడతాయా? ఎన్ని ఏళ్లు గుర్తుంచుకుంటాయో తెలుసా?
33
గోరు వెచ్చని నీటితో...
Image Credit : AI Image

గోరు వెచ్చని నీటితో...

అంతేకాదు, చాలా మంది పిండి కలిపేటప్పుడు నార్మల్ నీటితో కలుపుతారు. అలా కాకుండా మీరు నీటిని కాస్త వేడి చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ నీటితో పిండిని కలిపితే సరిపోతుంది.అప్పుడు కూడా చపాతీలు మెత్తగా వస్తాయి. అంతేకాదు.. ఒకేసారి నీళ్లు పోసేయకూడదు. కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ కలుపుకుంటే సరిపోతుంది. పిండి మొత్తం కలిపిన తర్వాత పైన పూతలాగా నెయ్యి రాయాలి. అరగంట తర్వాత.. చపాతీ చేసుకుంటే.. మీకు నచ్చినట్లుగా వస్తాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆహారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Kitchen Hacks: తాళింపు వేసేటప్పుడు ఇలా చేస్తే నూనె అస్సలు చిందదు
Recommended image2
Afghani Chicken: ఆహా..నోట్లో వేసుకుంటే కరిగిపోయే అఫ్గానీ చికెన్
Recommended image3
Moringa Leaf Powder: మునగాకు పొడిని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి? చాలా ఈజీ ప్రాసెస్ మీకోసం
Related Stories
Recommended image1
Blouse Reuse Ideas: పాత జాకెట్లు పారేస్తున్నారా? ఇలా ఇంట్లో వాడేయండి..!
Recommended image2
Crows: పాములు కాదు.. కాకులు మనుషులపై పగపడతాయా? ఎన్ని ఏళ్లు గుర్తుంచుకుంటాయో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved