MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Food
  • Chapati Recipes: రాత్రి మిగిలిన చపాతీలతో చేసే 5 టేస్టీ వంటలు

Chapati Recipes: రాత్రి మిగిలిన చపాతీలతో చేసే 5 టేస్టీ వంటలు

Chapati Recipes: ఇంట్లో చేసిన చపాతీలు మిగిలిపోతున్నాయా? ఏం చేయాలో తెలియక పడేస్తున్నారా? అయితే ఇలా ట్రై చేయండి, ఆహారమూ వృథా కాదు, ఇష్టం లేని వాళ్లు కూడా ఈజీగా లాగించేస్తారు.  

1 Min read
Author : Nandini Arava
Published : Mar 14 2026, 07:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చపాతీలు మిగిలిపోతున్నాయా? ఇలా ట్రై చేయండి
Image Credit : Getty

చపాతీలు మిగిలిపోతున్నాయా? ఇలా ట్రై చేయండి

చాలా ఇళ్లల్లో రాత్రి చేసిన చపాతీలు కొన్నిసార్లు మిగిలిపోతాయి. కొందరు రాత్రి మిగిలినవి ఉదయం పూట తినరు. కొన్నిసార్లు గట్టిగా అయిపోతాయి. వృథాగా పడేస్తుంటారు. కానీ కొంచెం క్రియేటివిటీతో ఆ మిగిలిన చపాతీలతోనే రుచికరమైన వంటలు తయారు చేయవచ్చు. ఇవి త్వరగా తయారవుతాయి కూడానూ. పిల్లలకు కూడా బాగా నచ్చుతాయి. మరి రాత్రి మిగిలిన చపాతీలతో చేసే కొన్ని టేస్టీ వంటలు ఏంటో చూద్దాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
చపాతీ రోల్
Image Credit : Asianet News

చపాతీ రోల్

చపాతీలను రోల్‍లా చేసి లోపల కూరగాయలు లేదా ఆమ్లెట్ పెట్టి తినవచ్చు. ఉల్లిపాయ, క్యాబేజీ, క్యారెట్, టమాటాతో చిన్న స్టఫింగ్ తయారు చేసి చపాతీలో పెట్టి రోల్ చేస్తే మంచి బ్రేక్‍ఫాస్ట్ అవుతుంది

35
చపాతీ పిజ్జా
Image Credit : Getty

చపాతీ పిజ్జా

చపాతీని పాన్‍పై పెట్టి టమాటా సాస్, ఉల్లిపాయ, క్యాప్సికం, చీజ్ వేసి కొన్ని నిమిషాలు వేయిస్తే చపాతీ పిజ్జా తయారవుతుంది. పిల్లలకు ఇది చాలా ఇష్టం.

చపాతీ ఉప్మా

ఇది చాలా సింపుల, టేస్టీ వంటకం. మిగిలిన చపాతీలను చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచాలి. పాన్‍లో కొద్దిగా నూనె వేసి ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయలు వేయాలి.తరువాత చపాతీ ముక్కలు వేసి కొద్దిగా ఉప్పు, కారం,నిమ్మరసం వేసి కలిపితే చపాతీ ఉప్మా రెడీ అవుతుంది.

45
చపాతీ నూడుల్స్
Image Credit : our own

చపాతీ నూడుల్స్

చపాతీలను పొడవుగా కట్ చేసి నూడుల్స్ లా తయారు చేయాలి. పాన్‍లో కొద్దిగా నూనె వేసి వెల్లుల్లి, కూరగాయలు వేయించాలి. తరువాత చపాతీ స్ట్రిప్స్ వేసి సోయా సాస్ లేదా కారం వేసి కలిపితే ఘుమఘుమలాడే టేస్టీ చపాతీ నూడుల్స్ రెడీ. 

55
చపాతీ చిప్స్
Image Credit : Getty

చపాతీ చిప్స్

చపాతీలను చిన్న ముక్కలుగా కట్ చేసి కొద్దిగా నూనె, ఉప్పు, మసాలా వేసి పాన్‍లో వేయిస్తే క్రిస్పీ చపాతీ చిప్స్ తయారవుతాయి. ఇవి సాయంత్రం టీతో తినడానికి బాగా సరిపోతాయి.

ఇలా రాత్రి మిగిలిన చపాతీలను పారేయకుండా ఇలా క్రియేటివిటీ జోడించి కొత్త వంటకాలు చేస్తే రుచికి రుచి వృథాను తప్పించవచ్చు. 

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
ఆహారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Curd: ఫ్రిడ్జ్ లో పెట్టిన పెరుగు పాడవ్వదని తింటున్నారా? మీరు మాత్రం ఈ తప్పు చేయకండి
Recommended image2
Kitchen Hack: ఎండు ద్రాక్ష జిగురుగా మారుతోందా? డబ్బా మూతకు ఇది అతికించి చూడండి
Recommended image3
Neer Dosa Tips: నోట్లో వేసుకోగానే కరిగిపోయే నీర్ దోశ.. సింపుల్ టిప్
Related Stories
Recommended image1
Chapati:ఈ చపాతీలు తింటే బరువు, షుగర్ రెండూ తగ్గుతాయి
Recommended image2
Soft Chapati: చపాతీ మెత్తగా బాగా పొంగాలంటే ఈ మూడు చిట్కాలు పాటించండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved