MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Feature
  • Ambani Driver Salary: ముఖేష్ అంబానీ డ్రైవర్ జీతం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే, పైగా బోలెడన్ని బహుమతులు

Ambani Driver Salary: ముఖేష్ అంబానీ డ్రైవర్ జీతం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే, పైగా బోలెడన్ని బహుమతులు

Ambani Driver Salary: ఆసియాలోనే అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ. అతనికి డ్రైవర్‌గా పనిచేసే వ్యక్తిని చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటారు. ఆ డ్రైవర్ భారీ జీతం తీసుకోవడమే కాకుండా ఎన్నో ప్రత్యేక సౌకర్యాలు అందుకుంటాడు. అతని జీతం ఎంతో తెలిస్తే షాక్ అవుతారు.

1 Min read
Author : Haritha Chappa
Published : May 28 2026, 10:24 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ముఖేష్ అంబానీ డ్రైవర్ జీతం
Image Credit : PTI

ముఖేష్ అంబానీ డ్రైవర్ జీతం

ఆసియాలోనే అధిక ధనవంతుడు ముఖేష్ అంబానీ. ఆయన దగ్గర పనిచేసే సిబ్బందిని చాలా జాగ్రత్తగా ఎంపిక చేస్తారు. అంబానీ ఖరీదైన కారుకు డ్రైవర్‌గా పనిచేయడం సాధారణ విషయం కాదు. నివేదికల ప్రకారం ముఖేష్ అంబానీ వ్యక్తిగత డ్రైవర్‌కు నెలకు సుమారు రెండు లక్షల రూపాయల జీతం వస్తుంది. అంటే, ఏడాదికి దాదాపు ₹24 లక్షలు. కొన్ని సందర్భాల్లో ఈ జీతం ఇంకా ఎక్కువగా కూడ ఉంటుంది. ఏడాదికి 40 నుంచి 48 లక్షల రూపాయల వరకు కూడా ఉంటుందని టాక్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఆ ఉద్యోగం అంత ఈజీగా రాదు
Image Credit : Asianet News

ఆ ఉద్యోగం అంత ఈజీగా రాదు

అంబానీకి డ్రైవర్‌గా చేరడం అంత సులువు కాదు.  ఆ ఉద్యోగం సంపాదించడం చాలా కష్టం. ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా డ్రైవర్లను నియమించుకుంటారు. ఆ డ్రైవర్లకు చాలా కఠినమైన శిక్షణ ఇస్తారు. ఖరీదైన లగ్జరీ కార్లతో పాటు బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలను కూడా నడిపేలా శిక్షణ ఇస్తారు. డ్రైవింగ్ నైపుణ్యాలతో పాటు, భద్రతాపరమైన ముప్పులను, ఒత్తిడితో కూడిన పరిస్థితులను ఎదుర్కునేందుకు కూడా వీరికి శిక్షణ ఇస్తారు.

Related Articles

Related image1
Grapes: ఇంటి పెరట్లోనే ద్రాక్షను సింపుల్‌గా ఇలా పెంచుకోవచ్చు, ట్రిక్స్ తెలుసుకోండి
Related image2
Nighty Reuse: పాత నైటీలు పడేయకుండా ఇంట్లోకి పనికొచ్చే వస్తువులు చేసేయండి
34
జీతం కాకుండా ఇతర లాభాలు
Image Credit : our own

జీతం కాకుండా ఇతర లాభాలు

ముఖేష్ అంబానీ డ్రైవర్ కు భారీ జీతంతో పాటు అనేక ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయి. డ్రైవర్లకు తరచుగా ఇన్సూరెన్స్, అలవెన్సులు, ఉద్యోగ భద్రత కల్పిస్తారు. భారతదేశంలోని అత్యంత సంపన్న కుటుంబంలో పనిచేయడం వల్ల, సాధారణ డ్రైవర్ ఉద్యోగాలతో పోలిస్తే ఆర్థిక స్థిరత్వం, ఉన్నత జీవన ప్రమాణాలు లభిస్తాయి. ఇక పెళ్లిళ్లు, పండుగల సమయంలో కానుకలు అందుకుంటారు.

44
క్రమశిక్షణ చాలా ముఖ్యం
Image Credit : Google

క్రమశిక్షణ చాలా ముఖ్యం

అంబానీలకు డ్రైవర్ గా పనిచేయాలంటే క్రమశిక్షణ చాలా ముఖ్యం. ఈ ఉద్యోగంలో బాధ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. అంబానీ కుటుంబానికి అత్యున్నత స్థాయి భద్రతను నిర్ధారించడం కారు నడిపే డ్రైవర్ బాధ్యతే. ఈ డ్రైవర్లు అత్యాధునిక భద్రతా ఫీచర్లు ఉన్న లగ్జరీ కార్లను నడుపుతారు. 

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Gas Cylinder Safety : గ్యాస్ సిలిండర్‌పై ఉండే A, B, C, D కోడ్ ఏంటో తెలుసా? దీనిలో ఇంత అర్థం దాగుందా?
Recommended image2
Prime Ministers Favorite Food : నెహ్రూ నుండి మోదీ వరకు.. ఏ ప్రధాని, ఏ ఫుడ్ ఇష్టంగా తినేవారో తెలుసా?
Recommended image3
America: అమెరికాలో ఇండియన్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల జీతాలు ఎంత ఉంటాయి? నెలకు ఎంత మిగులుతుంది?
Related Stories
Recommended image1
Grapes: ఇంటి పెరట్లోనే ద్రాక్షను సింపుల్‌గా ఇలా పెంచుకోవచ్చు, ట్రిక్స్ తెలుసుకోండి
Recommended image2
Nighty Reuse: పాత నైటీలు పడేయకుండా ఇంట్లోకి పనికొచ్చే వస్తువులు చేసేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved