MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Feature
  • Landfill: ప్రపంచంలోనే అతిపెద్ద చెత్త కుప్ప ఏదేశంలో ఉందో తెలుసా? ఇండియాలో మాత్రం కాదు..

Landfill: ప్రపంచంలోనే అతిపెద్ద చెత్త కుప్ప ఏదేశంలో ఉందో తెలుసా? ఇండియాలో మాత్రం కాదు..

Landfill: ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ లక్షల టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. ఈ వ్యర్థాల వల్ల దేశాల్లో భారీ చెత్త కుప్పలు (ల్యాండ్‌ఫిల్‌లు) కొండలలాగా పెరిగాయి. ప్రపంచంలోనే అత్యంత పెద్ద డంపింగ్ యార్డులు ఉన్న దేశాల ఏవో తెలుసా? అందులో ఇండియా ప్లేస్ ఏది?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 10 2026, 09:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (Apex Regional Landfill)
Image Credit : Gemini AI

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (Apex Regional Landfill)

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ప్రపంచంలోనే అతి పెద్ద చెత్త కుప్ప అభివృధ్ది చెందిన అమెరికాలో ఉండటం. నెవాడా ఎడారి ప్రాంతంలో వేలాది ఎకరాల్లో విస్తరించి ఉన్న అపెక్స్ రీజినల్ చెత్త కుప్ప అన్నింటికంటే పెద్దది. అమెరికాలోని లాస్ వేగాస్ (నెవాడా) వద్ద ఉన్న అపెక్స్ రీజినల్ ల్యాండ్‌ఫిల్ (Apex Regional Landfill) విస్తీర్ణం పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద డంపింగ్ యార్డ్. ఇది సుమారు 2,200 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇక్కడ ప్రతిరోజూ సుమారు 11,000 టన్నులకు పైగా చెత్త వచ్చి చేరుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మెక్సికో ((Bordo Poniente)
Image Credit : our own

మెక్సికో ((Bordo Poniente)

మెక్సికో రాజధాని మెక్సికో సిటీలోని బోర్డో పొనియంటే (Bordo Poniente) ల్యాటిన్ అమెరికాలోనే అతిపెద్ద చెత్త కుప్పల్లో ఒకటిగా నిలిచింది. సుమారు 927 ఎకరాల్లో ఉన్న ఈ ప్రాంతంలో కోట్లాది టన్నుల వ్యర్థాలు పేరుకుపోయాయి. ప్రభుత్వం దీనిని అధికారికంగా మూసివేసినప్పటికీ, దాని నుండి వెలువడే మిథేన్ వాయువు కాలుష్య సమస్యగా మారింది

35
చైనా (Laogang Landfill)
Image Credit : Gemini AI

చైనా (Laogang Landfill)

షాంఘై సమీపంలో నిరంతరం చెత్త లారీలతో రద్దీగా ఉండే లాఓగాంగ్ డంపింగ్ యార్డ్ అతి పెద్ద చెత్త కుప్పల్లో ఒకటి. చైనాలోని అతిపెద్ద నగరమైన షాంఘైలో లాఓగాంగ్ ల్యాండ్‌ఫిల్ (Laogang Landfill) ఉంది. దాదాపు 830 ఎకరాలకంటే ఎక్కువ పరిమాణంలో ఉన్న ఈ ప్రదేశం ఆసియాలోనే అతిపెద్ద వ్యర్థాల కేంద్రాలలో ఒకటి. షాంఘై నగరం ఉత్పత్తి చేసే చెత్తలో సగానికి పైగా (రోజుకు 10,000 టన్నులు) ఇక్కడికే చేరడం విశేషం. అయితే వీరు ఈ చెత్తతో పవర్ ను తయారు చేసి ఉపయోగించుకుంటున్నారు.

45
దక్షిణ కొరియా (Sudokwon Landfill)
Image Credit : Gemini AI

దక్షిణ కొరియా (Sudokwon Landfill)

దక్షిణ కొరియాలోని ఇంచెయాన్ ప్రాంతంలో ఉన్న సుడోక్వోన్ (Sudokwon Landfill) సుమారు 570 ఎకరాల వైశాల్యంలో ఉంది. సియోల్ తో పాటు పరిసర ప్రాంతాల నుండి ప్రతిరోజూ 18,000 నుండి 20,000 టన్నుల చెత్త ఇక్కడికి వస్తుంది. అయితే, దక్షిణ కొరియా ప్రభుత్వం ఈ చెత్త నుండి వెలువడే మిథేన్ వాయువు ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ పర్యావరణ హానిని తగ్గించే ప్రయత్నం చేస్తోంది.

55
ఇండియా (Ghazipur - Deonar)
Image Credit : Gemini AI

ఇండియా (Ghazipur - Deonar)

భారతదేశంలోని ఢిల్లీలోని గాజీపూర్ (Ghazipur), ముంబైలోని డియోనార్ (Deonar) ల్యాండ్‌ఫిల్‌లు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ఢిల్లీ గాజీపూర్ చెత్త కుప్ప ఎత్తు ఈజిప్ట్ పిరమిడ్లను తలపిస్తూ ఆకాశాన్ని తాకుతోంది. అలాగే 1927లో ఏర్పాటు చేసిన ముంబై డియోనార్ లో దాదాపు 326 ఎకరాల విస్తీర్ణంలో ఇది ఉంది. దేశంలోనే అత్యంత పురాతనమైన, పెద్ద డంపింగ్ యార్డులలో ఒకటి.

నైజీరియా (Olusosun)

ఆఫ్రికా ఖండంలోనే అతిపెద్ద వ్యర్థాల ప్రదేశాలలో నైజీరియాలోని లాగోస్ వద్ద ఉన్న ఒలుసోసున్ (Olusosun) ప్రధానమైనది. ఇక్కడికి ఇతర దేశాల నుండి వచ్చే ప్లాస్టిక్ , ఎలక్ట్రానిక్ (E-Waste) వ్యర్థాలు ఎక్కువగా చేరుతుంటాయి. ఈ భారీ చెత్త కుప్పలు భూగోళానికి తీవ్రమైన సవాలుగా మారాయి. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, చెత్తను ఇంట్లోనే వర్గీకరించడం (రీసైక్లింగ్), పునర్వినియోగ సంస్కృతిని పెంచడం ద్వారా మాత్రమే మన భూమిని ఈ చెత్త కొండల నుండి కాపాడుకోగలము.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వ‌ర్షాకాలంలో ప‌ట్టాల‌పై రైలు జార‌కుండా ఎలా ఉంటుంది.? రైళ్ల‌లో ఉండే ఇసుక బాక్సుల ప‌ని ఏంటి.?
Recommended image2
Reliance Smart Bazaar : MRP కంటే తక్కువకే సరుకులు..! స్మార్ట్ బజార్ లో ఏ వస్తువు ఎలా కొంటే లాభమో తెలుసా?
Recommended image3
Tirumala Facts : వెంకటేశ్వర స్వామి విగ్రహానికి జుట్టు, గోర్లు పెరుగుతాయా? చెమట పడుతుందా?
Related Stories
Recommended image1
Washing Machine: టాప్ లోడ్.. ఫ్రంట్ లోడ్ డిటర్జెంట్ లిక్విడ్స్ మధ్య తేడా ఏంటి? విడి విడిగా ఎందుకు వాడాలి?
Recommended image2
Hema Hemeelu Review: శోభన్ బాబుకి బుద్ది చెప్పాలని ఏఎన్నార్ ను రంగంలోకి దింపిన కృష్ణ , హేమా హేమీలు రివ్యూ..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved