- Home
- Feature
- Republic day Wishes telugu 2026: రిపబ్లిక్ డేకు తెలుగులోనే ఈ సందేశాలతో మీ స్నేహితులకు బంధువులకు విషెస్ చెప్పండి
Republic day Wishes telugu 2026: రిపబ్లిక్ డేకు తెలుగులోనే ఈ సందేశాలతో మీ స్నేహితులకు బంధువులకు విషెస్ చెప్పండి
Republic day Wishes telugu 2026: గణతంత్ర దినోత్సవ విషెస్ కోసం వెతుకుతున్నారా? ఇక్కడ మేము తెలుగులోనే అందమైన కోట్స్, మెసేజులు, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందజేశాము. ఇందులో మీకు నచ్చిన దాన్ని ఎంపిక చేసుకొని మీ స్నేహితులకు, బంధువులకు పంపండి.

రిపబ్లిక్ డే విషెస్
- గణతంత్ర దినోత్సవం
మన అద్భుతమైన చరిత్రను గుర్తు చేస్తుంది
త్రివర్ణ పతాకాన్ని గౌరవించడం మన విధి
రాజ్యాంగం ద్వారా న్యాయం, స్వేచ్ఛను పొందాలి
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
2. జనవరి 26..
మన హక్కులను విధులను బోధించే రోజు
రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులను అందించింది
జాతీయ ఐక్యతే మన బలం
భారతదేశ ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రతిజ్ఞ చేద్దాం
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
3. రాజ్యాంగం మనకు న్యాయం, స్వేచ్ఛనిచ్చింది
దేశ పురోగతికి ప్రజాస్వామ్యమే కీలకం.
సోదర భావంతో ఐక్యతను చాటుదాం
భారతదేశాన్ని బలోపేతం చేద్దాం
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
4. త్రివర్ణ పతాకమే మన ఆత్మగౌరవం
మన మనసుల్లో దేశభక్తిని నింపుకుందాం
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
5. ఈరోజు రాజ్యాంగ శక్తిని గుర్తు చేసే రోజు
ప్రజాస్వామ్యం గెలిచిన రోజు
మనం ఐక్యంగా ఉండి భారతదేశాన్ని ముందుకు తీసుకువెళదాం
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
6. స్వేచ్ఛ నిజమైన అర్థాన్ని తెలుసుకోండి
రాజ్యాంగాన్ని గౌరవించండి
దేశానికి సేవ చేయండి
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
7. ప్రజాస్వామ్యమే మన గుర్తింపు
రాజ్యాంగం మనకు మార్గదర్శకం
ఐక్యంగా ముందుకు సాగుదాం
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
హ్యాపీ రిపబ్లిక్ డే
8. ఇది ప్రజాస్వామ్య పండుగ
ప్రతి హృదయంలో దేశభక్తి నిండిపోవాలి
మీ జీవితం విజయంతో సాగాలని కోరుకుంటూ
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
9. దేశభక్తి, స్ఫూర్తితో నిండిన ఈ పండుగ
మన స్వేచ్ఛ, ధైర్యానికి ప్రతీక
కష్ట సమయాల్లో ఐక్యత నిలబడే దేశం మనదే
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
10. ప్రేమ, గౌరవం, ఐక్యతతో ఈ దేశం మరింత ముందుకు వెళ్లాలి
ద్వేషపు గోడలను బద్దలు కొట్టాలి
మన దేశం ఆనందంతో నడపడం మనం చూడాలి
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
11. త్రివర్ణ పతాకం మన భారతదేశ గుర్తింపు
ఆకుపచ్చ రంగు ఆశను కలిగిస్తే
ఎరుపు ధైర్య సాహసాలకు కథను చెబుతుంది
తెలుపు శాంతిని సూచిస్తుంది స
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
Republic Day wishes in Telugu
12. మన త్రివర్ణ పతాకం ఒక వస్త్రంలోని ముక్క కాదు
అది త్యాగానికి చిహ్నం
ప్రతిదారంలోను ఎన్నో త్యాగాలు ఇమిడి ఉన్నాయి.
ఇదే మన భారత దేశ గర్వకారణం
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
13. మనం త్రివర్ణ పతాకం నీడలో పెరిగాం
ఇదే మన దేశ చరిత్ర.
మన కులం ఏంటో అడగకండి
మనం భారతీయులం అని తెలుసుకోండి
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
14. మనకు నడవడం నేర్పిన నేల
మనకు ఎగరడానికి ధైర్యాన్ని ఇచ్చింది మన భూమి.
మన దేశం ఏ పరిస్థితుల్లో ఉన్న మనం కాపాడుకోవాలి
రిపబ్లిక్ డే శుభాకాంక్షలు
15. దేశం రాజ్యాంగం బలం మీదే నడుస్తుంది
ప్రతీ పౌరుడి కల ఇక్కడ సాకారం అవుతుంది
మన దేశం గొప్పగా ఎదుగుతుంది
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
16. త్రివర్ణ పతాకం మన జీవితం
భారతదేశం మన గర్వం
రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి.
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

