బంగారం ధరలు పెరిగిపోతుండడం తక్కువ బంగారంతో తయారయ్యే ఇయర్ రింగ్స్ ఇవి.
ట్రయాంగిల్, స్క్వేర్, సర్కిల్ ఆకారాలలో మీరు 3 గ్రాముల బంగారు చెవిపోగులను తయారు చేసుకోవచ్చు.
ఈ ఇయర్ రింగ్స్ ను మీ భార్యకు లేదా ప్రియమైన వారికి బహుమతిగా ఇవ్వవచ్చు. తక్కువ బడ్జెట్‌లో ఇది మీకు ప్రీమియం అనుభూతిని ఇస్తుంది.
ఇవి ఆధునిక కాలం అమ్మాయిలకు నప్పే డిజైన్లు ఇవి. ఇవి చూడటానికి చాలా అందంగా కనిపిస్తాయి.
మీకు ఎత్నిక్ జ్యువెలరీ నచ్చితే, దీన్ని 3 గ్రాములలో తయారు చేసుకోవచ్చు. ఇది పూజలకు, పండుగలకు మీకు సౌత్ ఇండియన్ టచ్ ఇస్తుంది.
మీకు ముత్యమంటే ఇష్టమా. ఇలా వేలాడే ముత్యంతో ఉన్న చెవిరింగులు ఎంతో చక్కగా ఉంటాయి.
కేవలం మూడు గ్రాముల బంగారంతో సిద్ధమయ్యే బంగారు చెవి రింగులు ఇవి. చిన్న పిల్లలకు ఎంతో అందంగా ఉంటాయి.
కొత్తిమీర ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఏం చేయాలి?
చిన్నపిల్లల కోసం క్యూట్ గోల్డ్ చైన్స్.. చూసేయండి
Ghee: చలికాలంలో నెయ్యి ఎందుకు తినాలి?
కంటిచూపు బాగుండాలంటే కచ్చితంగా తినాల్సినవి ఏంటో తెలుసా?