MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Japan Houses: హెటెక్ కంట్రీ జపాన్ లో ఇళ్లు చిన్నగా ఎందుకుంటాయో తెలుసా?

Japan Houses: హెటెక్ కంట్రీ జపాన్ లో ఇళ్లు చిన్నగా ఎందుకుంటాయో తెలుసా?

Japan Houses: మనదేశంలో 1BHK అంటే రూ.10 వేల నుంచి రూ.15 వేల అద్దె ఉంటుంది. కానీ జపాన్ లో చిన్న గది కూడా రూ.45వేలు ఉంటుంది. ఇళ్లు కూడా చిన్నవిగా ఉంటాయి. రెండు ఇళ్ల మధ్య నడవడానికి కూడా సందు ఉండదు. ఇంత డెవలప్ అయిన జపాన్ లో ఇళ్లు ఎందుకు చిన్నగా ఉంటాయి?

2 Min read
Author : Nandini Arava
Published : Nov 07 2026, 03:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
జపాన్ లో ఇళ్లు చిన్నగా ఉండటానికి 6 రీజన్స్
Image Credit : chatgpt

జపాన్ లో ఇళ్లు చిన్నగా ఉండటానికి 6 రీజన్స్

జపాన్‌ని చూస్తే అక్కడి ఇళ్లు చాలా వరకు ఇరుకుగా, చిన్న చిన్న స్థలాల్లో ఉంటాయి. కొన్ని ఇళ్ల మధ్య నడవడానికి కూడా పెద్దగా ఖాళీ ఉండదు. ఒక చిన్న స్థలంలోనే రెండు, మూడు అంతస్తుల ఇళ్లు కనిపిస్తాయి. మరి మన దగ్గర విశాలమైన ఇల్లు కట్టుకోవాలని చాలామంది కోరుకుంటే.. జపాన్‌లో మాత్రం ఇంత చిన్నగా ఎందుకు ఉంటాయి? దానికి ముఖ్యంగా 6 రీజన్స్ ఏంటో చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
భూమి తక్కువగా ఉంటుంది
Image Credit : chatgpt

భూమి తక్కువగా ఉంటుంది

జపాన్ లో ల్యాండ్ లిమిటెడ్ గా ఉంటుంది. ఇండియాలో భూమి ఎక్కువగా ఉంటుంది. అందుకే విశాలంగా కట్టుకుంటాం. జపాన్ వాళ్లు ఉన్న దాంట్లో చిన్న చిన్నగా కట్టుకుంటారు. చిన్న కంట్రీ కాబట్టి ప్లేస్ ఉండదు. తక్కువ స్థలంలోనే యూనిక్ గా కట్టుకుంటారు.

35
జపాన్ లో భూకంపాలు ఎక్కువ
Image Credit : chatgpt

జపాన్ లో భూకంపాలు ఎక్కువ

జపాన్ లో భూకంపాలు ఎక్కువగా వస్తుంటాయి. ఇక్కడ తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. అందుకే ఇల్లు కట్టుకొనేటప్పుడే భద్రతకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. భూకంపాలను తట్టుకునేలా ప్రత్యేక నిర్మాణ ప్రమాణాలను పాటిస్తారు. ఇల్లు కట్టేటప్పుడే కింద ఎర్క్ క్వాక్ షాక్ అబ్జార్వర్లు పెడతారు. దానిని సెసమిక్ డ్యాంపర్లు అంటారు. ఖర్చు ఎక్కువ. భూకంపాలు వచ్చినప్పుడు ఇళ్లు జస్ట్ ఊగి ఆగిపోతాయి కాబట్టి. నష్టం తక్కువ జరుగుతుంది.

మూడో విషయం...ఇంటిని రెంట్ కు తీసుకునేటప్పుడు మధ్యలో కమిషన్లకే ఎక్కువగా పోతాయి. ఏజేన్సీ, రెన్యువల్ అంటూ రూ.లక్ష తీసుకుంటారు. జపాన్ లో ఇంగ్లీష్ మాట్లాడరు. విదేశీయులకు జపాన్ లో ఇళ్లు ఇవ్వరు. అందుకే మధ్యవర్తులే డీలింగ్ చేసి రెంట్ ఇప్పిస్తారు. దాని వల్ల రెంట్ పెరుగుతుంది.

45
హెటెక్ బాత్రూం, టాయిలెట్స్
Image Credit : chatgpt

హెటెక్ బాత్రూం, టాయిలెట్స్

బాత్ రూం, టాయిలెట్ వేర్వేరుగా ఉంటాయి. కచ్చితంగా బాత్ టబ్ ఉంటుంది. పైన వెంటిలేషన్ ఇస్తారు. ఇంకో విషయం ఏంటంటే జపాన్ లో చలిని తట్టుకోలేం. బట్టలు ఆరేసిన ఆరవు. కాబట్టి లోపలే డ్రయ్యర్స్ ఉంటాయి. వెంటిలేషనే డ్రయ్యర్, కూలింగ్...ఇలా అన్ని రకాలుగా వాడుకునేలా డిజైన్ చేశారు.

55
ఇళ్ల గోడలు చాలా పల్చగా ఉంటాయి
Image Credit : chatgpt

ఇళ్ల గోడలు చాలా పల్చగా ఉంటాయి

జపాన్ లో ఇళ్ల గోడలు చాలా పల్చగా ఉంటాయి. పక్కింట్లో మాట్లాడుకునేవి మన ఇంట్లోకి వినిపిస్తాయి. భూకంపాలు వచ్చినప్పుడు బరువు అపార్ట్ మెంట్ తట్టుకునేలా, ఊగడానికి ఈజీగా ఉండేలా డిజైన్ చేస్తారట.

అయితే జపాన్‌లో ప్రతి ఇల్లు చిన్నదే అనుకోవడం పొరపాటే. టోక్యో వంటి జనసాంద్రత ఎక్కువగా ఉన్న నగరాల్లో చిన్న ఇళ్లు, అపార్ట్‌మెంట్లు ఎక్కువగా కనిపిస్తాయి. అదే గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఇళ్లు, విశాలమైన ప్రాంగణాలు ఉన్న సంప్రదాయ నివాసాలు కూడా కనిపిస్తాయి.

మొత్తానికి జపాన్‌లో చిన్న ఇళ్ల నిర్మాణం అనేది కేవలం స్థలం ఆదా చేసుకోవడానికి మాత్రమే కాదు. అందుబాటులో ఉన్న వనరులతో సౌకర్యవంతమైన జీవితాన్ని ఎలా గడపాలనే ఆలోచనకు కూడా నిదర్శనం. తక్కువ స్థలంలోనూ అవసరమైన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవచ్చని జపాన్ గృహ నిర్మాణ విధానం చెబుతోంది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
ప్రపంచం
జీవనశైలి
 
1st T10 • ABDT10
UABUAB
Sat, 7 Nov, 2026
YASLYASL
05:00 pm
Match yet to begin.
Schedule ›
2nd T10 • ABDT10
RDCRDC
Sat, 7 Nov, 2026
EEEE
07:15 pm
Match yet to begin.
Schedule ›
3rd T10 • ABDT10
UNTUNT
Sat, 7 Nov, 2026
ARACARAC
09:30 pm
Match yet to begin.
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
Result
NZNZ
134
INDIND
113/7
IND won by 4 runs (DLS method)
Schedule ›
4th T10 • ABDT10
YASLYASL
Sun, 8 Nov, 2026
EEEE
05:00 pm
Match yet to begin.
Schedule ›
5th T10 • ABDT10
UNTUNT
Sun, 8 Nov, 2026
UABUAB
07:15 pm
Match yet to begin.
Schedule ›
6th T10 • ABDT10
ARACARAC
Sun, 8 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
1st TEST • PAK vs SL 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:00 am
Match yet to begin.
Schedule ›
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
7th T10 • ABDT10
EEEE
Mon, 9 Nov, 2026
ARACARAC
07:15 pm
Match yet to begin.
Schedule ›
8th T10 • ABDT10
UNTUNT
Mon, 9 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
9th T10 • ABDT10
YASLYASL
Tue, 10 Nov, 2026
UNTUNT
07:15 pm
Match yet to begin.
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
AUSAUS
Thu, 12 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
AUSAUS
Sun, 15 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
2nd TEST • SL vs PAK 2026
PAKPAK
Tue, 17 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Smartphone Capital: మన దేశపు స్మార్ట్‌ఫోన్ రాజధాని ఏదో తెలుసా? ఇక్కడ తక్కువ ధరకే ఫోన్లు!
Recommended image2
Beer Capital: ప్రపంచపు బీర్ రాజధాని ఇది.. ఇక్కడ బీర్ అంటే ఒక ఎమోషన్..!
Recommended image3
Silent Diwali : ఇక్కడ నిశ్శబ్ద దీపావళి.. ఒక్క టపాకాయ కూడా కాల్చకుండా పండగ జరుపుకునే వింత గ్రామం
Related Stories
Recommended image1
Train Coach: రైలులో జనరల్ బోగీలు ముందు, వెనుకే ఎందుకు ఉంటాయి?
Recommended image2
Diwali Diya Making: పైసా ఖర్చు లేదు..కానీ ఈ దీపాల వెలుగుల్లో మీ ఇల్లు మెరిసిపోతుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved