MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Feature
  • ఈ తెలుగు ఇన్‌ఫ్లూయెన్సర్ వీడియోకు 100 కోట్ల వ్యూస్‌.. ఇంత‌కీ ఆ ఆ వీడియోలో ఏముందంటే..?

ఈ తెలుగు ఇన్‌ఫ్లూయెన్సర్ వీడియోకు 100 కోట్ల వ్యూస్‌.. ఇంత‌కీ ఆ ఆ వీడియోలో ఏముందంటే..?

Viral Video: సాధారణంగా ఒక రీల్‌కు లక్షలు లేదా కొన్ని కోట్ల వ్యూస్ వస్తేనే అది పెద్ద విజయంగా భావిస్తారు. కానీ తాజాగా ఓ తెలుగు ఇన్‌ఫ్లూయెన్సర్ పోస్ట్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ రీల్‌కు ఏకంగా 100 కోట్ల వ్యూస్ వ‌చ్చాయి.

2 Min read
Author : Narender Vaitla
Published : Aug 01 2026, 09:07 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
తెలుగు ఇన్‌ఫ్లూయెన్సర్‌కు ప్రపంచవ్యాప్త గుర్తింపు
Image Credit : the.fashiontoast/Instagram

తెలుగు ఇన్‌ఫ్లూయెన్సర్‌కు ప్రపంచవ్యాప్త గుర్తింపు

ఇన్‌స్టాగ్రామ్‌లో the.fashiontoast పేరుతో ఉన్న అకౌంట్ ఫ్యాషన్, హెయిర్ స్టైల్స్, స్టైలింగ్ టిప్స్‌కు సంబంధించిన వీడియోలను తరచూ పోస్ట్ చేస్తుంటుంది. ప్రస్తుతం ఈ అకౌంట్‌ను దాదాపు 3.96 లక్షల (396K) మంది ఫాలో అవుతున్నారు. పెద్ద సంఖ్యలో ఫాలోవర్లు లేకపోయినా, అందరికీ ఉపయోగపడే కంటెంట్‌ను అందించడం ద్వారా ఈ పేజ్ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మే 1న పోస్ట్ చేసిన వీడియో గేమ్ ఛేంజర్
Image Credit : the.fashiontoast/Instagram

మే 1న పోస్ట్ చేసిన వీడియో గేమ్ ఛేంజర్

ఈ అకౌంట్ నుంచి మే 1న ఒక చిన్న వీడియోను పోస్ట్ చేశారు. మొదట్లో సాధారణ రీల్‌లాగానే కనిపించిన ఈ వీడియో, కొద్ది రోజుల్లోనే వైరల్‌గా మారింది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది దీనిని వీక్షించడం ప్రారంభించారు. ప్రస్తుతం ఈ వీడియో 1 బిలియన్ (100 కోట్ల) వ్యూస్ దాటడంతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఇది భారీ చర్చకు దారితీసింది. ఒక తెలుగు కంటెంట్ క్రియేటర్ వీడియో ఈ స్థాయిలో ప్రేక్షకాదరణ పొందడం విశేషంగా చెప్పుకోవాలి.

Related Articles

Related image1
షాపింగ్ మాల్స్‌లో డ్ర‌స్‌ల‌కు ఉండే ఈ ట్యాగ్‌లు ఏంటో తెలుసా? ఇవి ఎలా ప‌నిచేస్తాయంటే.?
Related image2
ఒకే విద్యార్థి రెండు కాలేజీల యాడ్స్‌లో ఎలా.? కార్పొరేట్ కాలేజీల ర్యాంకుల మాయాజ‌లం తెలిస్తే దిమ్మ‌దిర‌గాల్సిందే
34
ఆ వీడియోలో అంత ప్రత్యేకత ఏంటి.?
Image Credit : the.fashiontoast/Instagram

ఆ వీడియోలో అంత ప్రత్యేకత ఏంటి.?

ఈ వీడియోలో ChatGPT Image Generation 2.0ను ఉపయోగించి, మన ముఖానికి ఏ హెయిర్ స్టైల్ బాగా సరిపోతుందో ముందుగానే ఎలా తెలుసుకోవచ్చో వివరించారు. కొత్త హెయిర్‌కట్ చేయించుకునే ముందు తమ ఫొటోను ChatGPTలో అప్‌లోడ్ చేసి, వివిధ హెయిర్ స్టైల్స్‌ను ట్రై చేసి చూడాలని సూచించారు. అలా ముందుగానే ఏ స్టైల్ బాగుంటుందో తెలుసుకుని, అదే స్టైల్‌ను బార్బర్‌కు చూపిస్తే నిరాశ చెందాల్సిన అవసరం ఉండదని వీడియోలో వివరించారు. సింపుల్‌గా ఉన్న ఈ ఐడియా చాలా మందికి ఉపయోగకరంగా అనిపించడంతో వీడియో వేగంగా వైరల్ అయింది.

44
క్యాప్షన్ కూడా వైరల్‌కు కారణమే
Image Credit : the.fashiontoast/Instagram

క్యాప్షన్ కూడా వైరల్‌కు కారణమే

ఈ వీడియోకు క్రియేటర్ జోడించిన క్యాప్షన్ కూడా నెటిజన్లను ఆకట్టుకుంది. "Upload your photo on ChatGPT Image Gen 2.0 and test different hairstyles before you sit on that chair. Know what suits you. Then tell your barber." అంటే... "హెయిర్‌కట్ చేయించుకునే ముందు మీ ఫొటోను ChatGPT Image Gen 2.0లో అప్‌లోడ్ చేసి, వివిధ హెయిర్ స్టైల్స్‌ను పరీక్షించండి. మీకు ఏది బాగా సూట్ అవుతుందో తెలుసుకుని, తర్వాత అదే స్టైల్‌ను మీ బార్బర్‌కు చెప్పండి" అని అర్థం.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. చాలామంది ఈ ట్రిక్‌ను ఫాలో అవుతూ తమకు నచ్చిన హెయిర్ స్టైల్‌ను ముందుగానే ఎంపిక చేసుకుంటున్నారు. సాధారణమైన ఒక ఉపయోగకరమైన ఐడియా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ఆకట్టుకుని, 100 కోట్ల వ్యూస్ సాధించడం నిజంగా అరుదైన ఘనతగా చెప్పొచ్చు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వైరల్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Drive Through ATM: కారు దిగకుండానే డబ్బులు డ్రా చేసుకోవచ్చు.. అమెరికాలో డ్రైవ్ త్రూ ATM గురించి మీకు తెలుసా?
Recommended image2
Top 5 Temples in North India: జీవితంలో ఒక్కసారైనా వెళ్లాల్సిందే.. ఉత్తర భారతంలో ఈ 5 దివ్య క్షేత్రాలు చూశారా?
Recommended image3
Train : రైలులో నాన్ స్టాప్ గా వాటర్ సప్లై అవుతుంది.. అసలు ఈ వాటర్ ట్యాంక్ ఎక్కడుంటుంది?
Related Stories
Recommended image1
షాపింగ్ మాల్స్‌లో డ్ర‌స్‌ల‌కు ఉండే ఈ ట్యాగ్‌లు ఏంటో తెలుసా? ఇవి ఎలా ప‌నిచేస్తాయంటే.?
Recommended image2
ఒకే విద్యార్థి రెండు కాలేజీల యాడ్స్‌లో ఎలా.? కార్పొరేట్ కాలేజీల ర్యాంకుల మాయాజ‌లం తెలిస్తే దిమ్మ‌దిర‌గాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved