MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Feature
  • Natasha Doll: ప్రపంచాన్ని ఏడిపిస్తున్న నటాషా బొమ్మ.. దీని వెనుక అసలు కథ ఇదే

Natasha Doll: ప్రపంచాన్ని ఏడిపిస్తున్న నటాషా బొమ్మ.. దీని వెనుక అసలు కథ ఇదే

Natasha Doll: చిన్న చైనీస్ బొప్ప ఇప్పుడు ప్రపంచాన్ని చాలా బాధపెడుతోంది. ఈ నల్లటి చర్మం గల బొమ్మ పేరు నటాషా. అసలు ఈ బొమ్మ ఇంతగా ఎందుకు వైరల్ అయింది? దీన్ని ఎవరు తయారు చేశారు? దీని వెనుక అసలు కథేంటి? 

1 Min read
Author : Haritha Chappa
Published : Jun 30 2026, 10:31 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
చైనావారి చిన్న బొమ్మ
Image Credit : ANI

చైనావారి చిన్న బొమ్మ

ఒక చిన్న చైనీస్ బొమ్మ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిపోయింది. నల్లటి చర్మంతో, ఎర్రటి పెదాలతో కనిపించే ఈ బొమ్మ పేరు నటాషా. చైనాలోని కంటెంట్ క్రియేటర్లు తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫారంలలో దీంతోనే ఇప్పుడు వీడియోలు చేస్తున్నారు. దీనివల్ల ఒత్తిడి తగ్గుతుందని చెబుతున్నారు. అయితే ఆ వీడియోలలో ఈ నటాషా బొమ్మని చూపిస్తున్న తీరు మాత్రం ప్రపంచంలో ఎవరికీ నచ్చడం లేదు. ఈ బొమ్మలతో చైనీయులు చేస్తున్న పనులు హింసను ప్రోత్సహిస్తున్నట్టు ఉందని చెబుతున్నారు. ఎంతో మంది ఆ బొమ్మను చూసి ఎంతో ఫీలవుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
నటాషా బొమ్మ
Image Credit : ANI

నటాషా బొమ్మ

నటాషా బొమ్మ అనేది ఒక చిన్న స్క్వీజ్ టాయ్. మెత్తగా ఉంటుంది. ఎలా నలిపేసినా ఏం కాదు. దీనిని మూడు రంగులలో తయారు చేశారు. తెలుపు, గోధుమ, నలుపు రంగుల్లో ఈ బొమ్మలు ఎక్కువగా ఉన్నాయి. ఆ వీడియోలో నటాషా బొమ్మలను రకరకాలుగా హింసించడం, కొట్టడం, కాలితో తొక్కడం చేస్తున్నారు. దీనివల్ల ఒత్తిడి తగ్గుతుందని చెబుతున్నారు. ఈ ట్రెండు చైనా నుంచి వేరే దేశాలకు కూడా పాకేసింది. ఒక చైనీస్ కంటెంట్ క్రియేటర్ సరదాగా ఆ బొమ్మను చూపిస్తూ అది తన కూతురు అని దాని పేరు నటాషా అని పరిచయం చేశాడు. అప్పటినుంచి దానికి నటాషా అని పేరు వచ్చింది.

33
బొమ్మపై ఎందుకింత హింస?
Image Credit : ANI

బొమ్మపై ఎందుకింత హింస?

సోషల్ మీడియాలో మాత్రం చైనా ప్రజలు దాన్ని కొడుతూ, వేడి నీటిలో వేసి మరిగిస్తూ వీడియోలు అధికంగా పెడుతున్నారు. ఇది ఇతరులను ఎలా హింసించాలో చూపించే తీవ్రమైన సమస్యగా మారుతోందని ప్రపంచంలోని ఎంతోమంది ఆందోళన చెందుతున్నారు. ఈ బొమ్మపై సోషల్ మీడియాలో మిశ్రమంగా స్పందిస్తున్నారు నెటిజన్లు. చైనాలో ఉన్న నల్లజాతి వర్గాలు ఈ ట్రెండును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అలాగే న్యాయవాదులు, వైద్యులు కూడా ఇలాంటి వీడియోలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. చైనా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వైరల్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Telugu Saying: కాలం కలిసి రాకపోతే కర్రే పామై కాటేస్తుంది! పెద్దలు ఈ సామెత ఎందుకు చెప్పారో తెలుసా?
Recommended image2
ప్రపంచంలో అత్యధిక ముస్లింలు ఉన్న దేశమేదో తెలుసా? ఇండియా స్థానమెంత?
Recommended image3
US Apartment Rules: అమెరికాలో రోడ్డుపై ఈ పని చేస్తే చిక్కుల్లో పడ్డట్లే
Related Stories
Recommended image1
HandWash: మీరు తిన్న ప్లేటులోనే చేతులు కడుక్కుంటున్నారా? దాని వల్ల కలిగే ఫలితాలు ఇవే
Recommended image2
Pattu sarees: రూ.10,000 లోపు వచ్చే కంచి పట్టు చీరలు ఇవిగో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved