తెలంగాణలో అత్యధిక ధనవంతులు ఏ కులంలో ఉన్నారో తెలుసా?
feature Oct 30 2026
Author: Arun Kumar P Image Credits:AI Generated Photo
Telugu
టాప్ 10లో వారే ఆధిపత్యం
తెలంగాణలోని అత్యంత ధనవంతుల జాబితాలో రెడ్డి సామాజిక వర్గం వారే ముందున్నారు. టాప్ 10 కుబేరుల్లో ఏకంగా ఏడుగురు రెడ్డి కులానికి చెందిన వారే ఉండటం గమనార్హం.
Image credits: Getty
Telugu
అత్యంత ధనవంతులు వీళ్లే..
హూరన్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారం... టాప్ 10 తెలంగాణ ధనవంతుల్లో మేఘా ఇంజనీరింగ్ కు చెందిన పిచ్చిరెడ్డి, కృష్ణారెడ్డి లు టాప్ లో ఉన్నారు.
Image credits: ANI
Telugu
రెడ్డిలదే ఆధిపత్యం
అరబిందో రాంప్రసాద్ రెడ్డి, హెటిరో పార్థసారథి రెడ్డి, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ సతీష్ రెడ్డి, అపర్ణ కన్‌స్ట్రక్షన్స్ ఎస్. సుబ్రమణ్యం రెడ్డి & సి. వెంకటేశ్వర రెడ్డి ఉన్నారు.
Image credits: stockPhoto
Telugu
టాప్ 50లో 42 శాతం
టాప్ 50 ధనవంతుల జాబితాలో 21 మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. అంటే సుమారు 42 శాతం మంది ఒకే కులానికి చెందిన వారు కావడం విశేషం.
Image credits: Getty
Telugu
టాప్ 70లో 27 మంది
మొదటి 70 మంది ధనవంతుల జాబితాను తీసుకుంటే, అందులో 27 మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు. ఇది మొత్తం జాబితాలో 39 శాతం.