Telugu

రూ.10,000 లోపు వచ్చే కంచి పట్టు చీరలు ఇవిగో

Telugu

పింక్ చీరలు

పింక్ పట్టు చీరకు లావెండర్ రంగు అంచు వచ్చింది. దీన్ని కట్టుకుంటే ఎంతో కళగా కనిపిస్తారు.

Image credits: Diadem Store
Telugu

నీలం పట్టు చీర

నీలం రంగులో అందంగా మెరిసిపోయే పదివేల రూపాయల పట్టుచీరల ఇది.

Image credits: MySilkLove
Telugu

ఆకుపచ్చ రంగులో పట్టు చీర

ఆకుపచ్చ రంగులో మెరూన్ రంగు అంచులో వచ్చే పట్టు చీర ఇది. పెళ్లి కూతుళ్లకు ఇది చాలా అందంగా ఉంటుంది.

Image credits: Sundari Silks
Telugu

లేతాకుపచ్చలో

లేతాకుపచ్చలో నీలం రంగు అంచుతో వచ్చే చీర ఇది. పెళ్లయిన నవవధువులు ఇలాంటి చీర కట్టుకుంటే ఎంతో అందంగా కనిపిస్తారు.

Image credits: Vastranand
Telugu

తక్కువ ధరలో పట్టుచీర

పెళ్లికి తక్కువ ధరలో కంచిపట్టుచీర కావాలనుకుంటే దీన్ని ఎంపిక చేసుకోవచ్చు. 

Image credits: IndiaMart
Telugu

ఎరుపు రంగు పట్టుచీర

ఎరుపు రంగులో మెరిసే అందమైన పట్టు చీర ఇది. పెద్దంచుతో ఈ చీర ఎవరికైనా నచ్చుతుంది.

Image credits: Priyangaa
Telugu

ఆరెంజ్ రంగుకు గ్రీన్ రంగు అంచు

ఆరెంజ్ రంగు చీరకు గ్రీన్ రంగు అంచు వచ్చిన చీర ఇది. దీని ధర పదివేల రూపాయలలోపే ఉంటుంది.

Image credits: Mahalekshmi Silks
Telugu

మస్టర్డ్ ఎల్లో చీర

మస్టర్డ్ ఎల్లో చీరకు కాంట్రాస్ట్ రంగులో నలుపు బ్లౌజ్ వేసుకుంటే ఎంత మందిలో ఉన్న మీరు ప్రత్యేకంగా కనిపిస్తారు.

Image credits: House of Raadhvi

Necklace Designs: ఈ హస్లీ నెక్లెస్‌తో మీ అందం రెట్టింపు కావడం పక్కా!

Earring Chains: చీరల మీదకు ఇయర్ చైన్ డిజైన్లు.. లుక్ అదిరిపోతుంది

Oats: బ్రేక్ ఫాస్ట్ లో రోజూ ఓట్స్ తింటే ఏం జరుగుతుంది?

Heavy Anklets: పది తులాల్లో అందమైన వెండి పట్టీల డిజైన్లు