MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Feature
  • Pani Puri: పానీపూరీ కనిపెట్టింది.. మహా భారతంలో ద్రౌపది..? ఈ కథ మీకు తెలుసా?

Pani Puri: పానీపూరీ కనిపెట్టింది.. మహా భారతంలో ద్రౌపది..? ఈ కథ మీకు తెలుసా?

Pani Puri: అందరూ ఇష్టంగా తినే పానీపూరీ మొదట ఎక్కడ పుట్టింది? దీనిని మొట్టమొదటిసారి ఎవరు తయారు చేశారో తెలుసా? ఈ పానీపూరీకి మహాభారతానికి సంబంధం ఏంటి? మొదటిసారి దీనిని ఎవరు తయారు చేశారు..?

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 27 2026, 12:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Pani Puri
Image Credit : chat GPT

Pani Puri

పానీపూరీ ఇష్టం లేని వాళ్లు చాలా అరుదు. చిన్న గ్రామం నుంచి పెద్ద పెద్ద పట్టణాల వరకు పానీపూరీ బండి లేని ప్లేస్ లేదు. ఇక.. సిటీల్లో అయితే.. సందుకో పానీపూరీ బండి ఉంటుంది. కేవలం పానీపూరీ బండి పెట్టుకొని.. లక్షల్లో సంపాదిస్తున్నవారు కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా తినే ఆ పానీపూరీని మొదట ఎవరు తయారు చేశారు అని అడిగితే మీరు సమాధానం చెప్పగలరా? ఈ పానీపూరీకి.. మహా భారతానికి కూడా సంబంధం ఉందని మీకు తెలుసా? ఈ కథేంటో ఇప్పుడు చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
పానీపూరీకి మహాభారతానికి సంబంధం ఏంటి?
Image Credit : chat GPT

పానీపూరీకి మహాభారతానికి సంబంధం ఏంటి?

పురాణాల కథ ప్రకారం.. ద్రౌపది మొదటిసారి ఈ పానీపూరీ తయారు చేశారట. ద్రౌపది.. పాండవులను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పాండవులతో వివాహం తర్వాత కుంతీ దేవి( పాండవుల తల్లి)... తన కోడలు ద్రౌపదికి ఓ పరీక్ష పెట్టాలని అనుకుందట.చాలా తక్కువ మొత్తంలో ఆహార పదార్థాలు ఇచ్చి.. వాటితో తన ఐదుగురు కుమారులకు సరిపోయేలా భోజనం తయారు చేయమని చెప్పిందంట. అంటే... కేవలం ఒకరికి మాత్రమే సరిపోయేలా రోటీ పిండి, బంగాళదుంపలు ఇచ్చి. ఐదుగురికి భోజనం తయారు చేయమని చెప్పారు. ద్రౌపది ఎంత సమర్థవంతంగా ఈ సమస్యను పరిష్కరిస్తుందో తెలుసుకోవాలని కుంతీదేవి అనుకున్నారు. అయితే.. ద్రౌపది చాలా తెలివిగా.. ఆ కొద్ది పిండితో చిన్న చిన్న పూరీలు చేసి..అందులో బంగాళదుంపల కూర చేసి.. వాటిలో పెట్టి అందించారు. అందరి ఆకలి తీర్చారట.ద్రౌపది తెలివికి కుంతీదేవి మురిసిపోయారట. ఈ వంటకం ఎప్పటికీ అంతరించిపోకూడదని వరం కూడా ఇచ్చారట. అప్పటి నుంచే.. ఈ పానీపూరీ తయారీ అమలులోకి వచ్చందనే నానుడి ఉంది.

Related Articles

Related image1
Parenting: పిల్లల కోసం తండ్రి మార్చుకోవాల్సిన 3 అలవాట్లు.. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి టిప్స్
Related image2
Pearls: మన దేశంలో ముత్యాలు చీప్ గా దొరికేది ఎక్కడో తెలుసా? అందరూ ఇక్కడికే వచ్చి కొంటారు..!
33
మరో కథ..
Image Credit : chat GPT

మరో కథ..

ఈ పానీపూరీ వెనక మరో కథ కూడా ఉంది.పూర్వం మగథ అనే రాజ్యం ఉండేది. ప్రస్తుతం బిహార్ రాష్ట్రంలో కొంత భాగం అది. మొట్టమొదటిసారి పానీపూరీ అక్కడే తయారైందనే నమ్మకం కూడా ఉంది. అప్పటి వరకు అక్కడ ఉప్పు ఎక్కువగా ఉండే చిరుతిళ్లు తినేవారట. దానికి భిన్నంగా ఈ పానీపూరీని తీసుకువచ్చారని అక్కడివారు నమ్ముతారు. అప్పట్లో ఈ వంటకాన్ని ఫుల్కీ అని పిలిచేవారు. తర్వాతర్వాత అది పానీపూరీగా మారిందని అక్కడివారి నమ్మకం.

అయితే.. ఇప్పటికీ దేశ వ్యాప్తంగా పానీపూరీ లభిస్తున్నా.. ఒక్కో ప్లేస్ లో దాన్ని ఒక్కోలా తయారు చేస్తారు. పైన పూరీ అన్నిచోట్లా ఒకేలా ఉన్నా... లోపల స్టఫ్ఫింగ్ మాత్రం మారుతూ ఉంటుంది. ఆ నీటికి కూడా ఒక్కో చోట ఒక్కో రుచి ఉంటుంది. దీనిని మొదట ఎవరు తయారు చేసినా.. ఇప్పుడు మాత్రం కొన్ని లక్షల మంది ఫేవరేట్ ఫుడ్ గా మారిపోయింది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆహారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Gas Cylinder Safety : గ్యాస్ సిలిండర్‌పై ఉండే A, B, C, D కోడ్ ఏంటో తెలుసా? దీనిలో ఇంత అర్థం దాగుందా?
Recommended image2
Prime Ministers Favorite Food : నెహ్రూ నుండి మోదీ వరకు.. ఏ ప్రధాని, ఏ ఫుడ్ ఇష్టంగా తినేవారో తెలుసా?
Recommended image3
America: అమెరికాలో ఇండియన్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల జీతాలు ఎంత ఉంటాయి? నెలకు ఎంత మిగులుతుంది?
Related Stories
Recommended image1
Parenting: పిల్లల కోసం తండ్రి మార్చుకోవాల్సిన 3 అలవాట్లు.. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి టిప్స్
Recommended image2
Pearls: మన దేశంలో ముత్యాలు చీప్ గా దొరికేది ఎక్కడో తెలుసా? అందరూ ఇక్కడికే వచ్చి కొంటారు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved