కైలాస పర్వతం 6600 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ కన్నా 2200 మీటర్లు తక్కువే ఉంటుంది.
Image credits: సొంతం
Telugu
శాస్త్రవేత్తలు ఏమంటున్నారు?
శాస్త్రవేత్తలు కైలాస పర్వతం గురించి ఎన్నో పరిశోధనలు చేశారు. హెర్ట్‌లీ అనే శాస్త్రవేత్త కైలాస పర్వతాన్ని ఎక్కడం అసాధ్యమని తేల్చిచెప్పారు.
Image credits: సొంతం
Telugu
శివుడి నివాసం అదే
మహాశివుడు కైలాస పర్వతంపైనే నివసిస్తారు. అందుకే ఆ ప్రదేశానికి అంత సులభంగా ఎవరూ చేరుకోలేరని అంటారు.
Image credits: సొంతం
Telugu
కనపించని శక్తి కాపలా
కౌలాస పర్వతం చుట్టూ మన కంటికి కనిపించని ఒక అలౌకిక శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. దాన్ని మనిషి తట్టుకోలేడు. అందుకే దాన్ని ఎవరూ అధిరోహించలేకపోయారు.
Image credits: సొంతం
Telugu
ఎక్కేందుకు ప్రయత్నించారా?
ఓ పర్వతారోహకుడు ‘నేను కైలాస పర్వతాన్ని ఎక్కేందుకు ప్రయత్నించాను, కానీ ఆ పర్వతంపై ఉండటం అసాధ్యం’ అని రాసుకొచ్చాడు.
Image credits: సొంతం
Telugu
ఈ పర్వతం ప్రత్యేకత ఏంటి?
కైలాస పర్వతాన్ని ఎక్కేందుకు ప్రయత్నించే వారి శరీరంపై వెంట్రుకలు, గోళ్లు వేగంగా పెరుగుతాయట. అంతేకాదు, కైలాస పర్వత ప్రాంతం అత్యంత రేడియోధార్మికత ఉంటుందని అంటారు.
Image credits: సొంతం
Telugu
బతికి బయటపడ్డ ఏకైక వ్యక్తి
కైలాసాన్ని అధిరోహించి ప్రాణాలతో తిరిగి వచ్చిన ఏకైక వ్యక్తిగా యోగి మిలారెపా గురించి చెబుతారు. ఆ తర్వాత మరెవరూ ఆ పర్వతాన్ని ఎక్కలేదు.