MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Feature
  • సూర్య, బుధ గ్రహాల వల్ల మరో 10 రోజుల్లో ఈ 4 రాశుల వారి జీవితాలో భారీ మార్పులు

సూర్య, బుధ గ్రహాల వల్ల మరో 10 రోజుల్లో ఈ 4 రాశుల వారి జీవితాలో భారీ మార్పులు

2026 ఆగస్టు 27న రాత్రి సూర్యుడు, బుధుడు ఒకరికొకరు 0° వద్ద కలుస్తారు. దీనివల్ల ‘సూర్య-బుధ యుతి దృష్టి యోగం’ ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల 4 రాశుల వారికి ధనలాభం, సమాజంలో గౌరవం పెరగడం వంటివి కలుగుతాయి. ఆ నాలుగు రాశులు ఇవే.

1 Min read
Author : Haritha Chappa
Published : Aug 16 2026, 07:09 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వృషభ రాశి
Image Credit : Getty

వృషభ రాశి

సూర్య బుధ సంయోగం వల్ల ఏర్పడే యోగం ఈ రాశి వారికి భారీగా కలిసివస్తుంది. వీరికి శుభ సమయాలను తీసుకువస్తుంది. ఉద్యోగం చేస్తున్నవారికి ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక వ్యాపారం చేస్తున్నవారికి భారీగా ఒకేసారి ఆర్థిక లాభం కలగవచ్చు. ఈ రాశివారికి జీవిత భాగస్వామి నుండి పూర్తి సపోర్టు లభిస్తుంది. వీరికి సమాజంలో గౌరవం పెరుగుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మిథున రాశి
Image Credit : Getty

మిథున రాశి

సూర్య బుధ సంయోగం వల్ల మిథున రాశి వారి జీవితం మారిపోతుంది. వీరికి ఎన్న్ ప్రయోజనాలు కలుగుతాయి. ఇన్నాళ్లు పెండింగ్ లో పడిన పనుల విజయవంతంగా పూర్తవుతాయి. పదోన్నతి లేదా జీతం పెంపు లభించే అవకాశాలు కనిపిస్తాయి. వ్యాపారం చేస్తున్నవారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళతారు.

Related Articles

Related image1
కరెంట్ తీగలపై కూర్చునే పక్షులకు విద్యుత్ షాక్ ఎందుకు కొట్టదు? అసల రీజన్ ఇదే
Related image2
పకోడీలు, పూరీలు వేయించాక మిగిలిన నూనెను పారేస్తున్నారా? దాన్ని ఇలా తెలివిగా వాడేయండి
34
సింహ రాశి
Image Credit : Pixabay

సింహ రాశి

సింహరాశి వారికి ఈ యోగం వల్ల అనేక లాభాల మార్గాలు తెరుచుకుంటాయి. వీరిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చేస్తున్న పనిలో పురోగతికి అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలు చేసేందుకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఆకస్మికంగా డబ్బు చేతికొచ్చే అవకాశం ఉంది. సమాజంలో ప్రశంసలు పొందుతారు.

44
మీన రాశి
Image Credit : Getty

మీన రాశి

సూర్య బుధ కలయిక మీన రాశి వారికి మంచి రోజులను తెస్తుంది. వ్యాపారం చేస్తున్నవారికి ఆ వ్యాపారం బలపడుతుంది. కొత్త ఒప్పందాల వల్ల ఆర్థిక లాభాలు కలుగుతాయి. పూర్వీకుల ఆస్తి నుంచి ప్రయోజనాలు కలుగుతాయి. వైవాహిక జీవితంలో ఆనందం పెరుగుతుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Top 5 Railway Stations : దేశంలో అత్యధిక ఆదాయం కలిగిన టాప్ 5 రైల్వే స్టేషన్లు ఇవే.. సికింద్రాబాద్ ఇన్కమ్ ఎంతో తెలుసా?
Recommended image2
Ishtakameshwari Temple: గుండె ధైర్యం ఉంటేనే ఇక్కడికి వెళ్లగలరు.. నల్లమల అడవుల్లో మనిషిలా మారే విగ్రహ ఆలయం !
Recommended image3
Onion Tears : ఉల్లిపాయ కోస్తే కన్నీళ్లు ఎందుకు వస్తాయి? దీని వెనక ఇంత కెమిస్ట్రీ దాగుందా?
Related Stories
Recommended image1
కరెంట్ తీగలపై కూర్చునే పక్షులకు విద్యుత్ షాక్ ఎందుకు కొట్టదు? అసల రీజన్ ఇదే
Recommended image2
పకోడీలు, పూరీలు వేయించాక మిగిలిన నూనెను పారేస్తున్నారా? దాన్ని ఇలా తెలివిగా వాడేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved