MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Feature
  • Nita Ambani Tea Cup: నీతా అంబానీ టీ కప్పు ఖరీదుతో ఎన్ని తులాల బంగారం కొనవచ్చో తెలుసా?

Nita Ambani Tea Cup: నీతా అంబానీ టీ కప్పు ఖరీదుతో ఎన్ని తులాల బంగారం కొనవచ్చో తెలుసా?

Nita Ambani Tea Cup: ఆసియాలోనే అత్యంత సంపన్న కుటుంబం ముఖేష్ అంబానీదే. ఆయన భార్య నీతా అంబానీ. ఈమె గురించి తెలియని వారుండరు. ఆమె ఉదయాన్నే తాగే టీ కప్పు ధర తెలిస్తే ఆశ్చర్యపోతారు.

2 Min read
Author : Haritha Chappa
Published : Feb 19 2026, 11:21 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
నీతా అంబానీ
Image Credit : our own

నీతా అంబానీ

ఆసియాలోని అత్యంత సంపన్న కుటుంబం ముఖేశ్ కుటుంబం.  ఆయన భార్య నీతా అంబానీ. ఆమె ఎంతో విలాసవంతమైన జీవితం గడుపుతారు. ఆమె వాడే లిప్ స్టిక్ నుంచి చీర వరకు అన్నీ ఖరీదైనవే. ఆమె రోజువారీ ఖర్చే లక్షల్లో ఉంటుంది. నీతా అంబానీ తన రోజును టీ తాగడం ద్వారా మొదలుపెడతారు. అయితే టీ తాగేందుకు ఖరీదైన టీ కప్పును వాడతారు. ఆ టీ కప్పు చాలా ఖరీదైనది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఒక్క టీ కప్పు ధర ఎంత?
Image Credit : x (Twitter)

ఒక్క టీ కప్పు ధర ఎంత?

నీతా అంబానీ ప్రతి రోజూ వాడే టీ కప్పు ధర ఖరీదు తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. జపాన్‌కు చెందిన పురాతన పింగాణీ బ్రాండ్ 'నోరిటాకే' కప్పుల్లో ఆమె టీ తాగుతారు. ఈ కప్పులను బంగారం, ప్లాటినంతో ప్రత్యేకంగా డిజైన్ చేస్తారు. ఒక్క టీ కప్పు ధర ఒక్కోటి రూ.3 లక్షలకు పైగా ఉంటుందని చెబుతారు. ఈ టీ సెట్లో  ఏకంగా 50 కప్పులు ఉంటాయి.  ఈ టీ సెట్ విలువ రూ.1.5 కోట్లకు పైమాటే ఉంటుంది.  ఇంత ఖరీదైన టీ కప్పును అమ్మినా చాలు ఏకంగా ఒకటిన్నర తులం బంగారు వస్తువు కొనుక్కోవచ్చు.

34
లిప్ స్టిక్ ఖరీదు
Image Credit : instagram

లిప్ స్టిక్ ఖరీదు

నీతా అంబానీ ఎంతో అందంగా ఉంటారు. 60 ఏళ్లు దాటినా అందమైన చర్మం మెరిసిపోతారు.  ఆమె వాడే లిప్‌స్టిక్‌లను కూడా ప్రత్యేకంగా తన దుస్తులకు తగ్గట్టుగా తయారు చేయించుకుంటారు. ఆమె దగ్గర లిప్‌స్టిక్ కలెక్షన్ విలువ సుమారు రూ.40 లక్షలు ఉంటుందని అంచనా.

44
చాలా ఖరీదైన చీర
Image Credit : instagram

చాలా ఖరీదైన చీర

నీతా అంబానీ ఎక్కడికి వెళ్లినా ఆమె దుస్తులు ఎంతో మందిని ఆకర్షిస్తాయి. ఆమె స్టైల్ సంప్రదాయ, ఆధునికత కలబోతగా ఉంటుంది. ఆమె దగ్గర ఏకంగా రూ.40 లక్షల ఖరీదైన చీరలు ఉన్నాయి. ఒక్క రోజులో ఆమె ధరించే చీర, బ్యాగ్, ఆభరణాలను కలిపితే ఆ ఖర్చు కనీసం రూ.10-50 లక్షల వరకు ఉండొచ్చు.

నీతా అంబానీ తన లగ్జరీ హ్యాండ్‌బ్యాగ్ కలెక్షన్‌తో కూడా బాగా పాపులర్ అయ్యారు. దాదాపు అన్ని ఈవెంట్లలోనూ ఆమె క్లాసీ బ్యాగ్‌లతో కనిపిస్తారు. ఆమె వద్ద ఖరీదైన హ్యాండ్‌బ్యాగ్‌ల కలెక్షన్ ఉంది. నీతా అంబానీ దగ్గర సుమారు రూ.2.6 కోట్ల విలువైన హ్యాండ్‌బ్యాగ్ కూడా ఉంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
ఫీల్ గుడ్ న్యూస్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Animal Facts : జీవితంలో ఒక్కసారి కూడా ఆకాశాన్ని చూడలేని జంతువు ఏది? ఎందుకో తెలుసా?
Recommended image2
Car Mileage: ఏ రంగు కారు ఎక్కువ మైలేజ్ ఇస్తుందో తెలుసా.? సైంటిఫిక్ రీజ‌న్ ఇదే
Recommended image3
Walking: నడిచే వేగం తగ్గితే డేంజర్ బెల్స్ మోగినట్లేనా? వాకింగ్ వెనుక ఉన్న షాకింగ్ హెల్త్ సైన్స్
Related Stories
Recommended image1
Mangalsutra Necklace: నెక్లెస్‌లా కనిపించే ట్రెండీ మంగళసూత్రం
Recommended image2
Lunar Eclipse: తొలి చంద్రగ్రహణం.. ఈ 3 రాశులపైనే ప్రభావం ఎక్కువ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved