MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Feature
  • Cheap Dating City: ప్రపంచంలోనే ప్రేమికులకు డేటింగ్ చేసేందుకు చవక నగరం ఇదే, మనదేశంలోనే ఉంది

Cheap Dating City: ప్రపంచంలోనే ప్రేమికులకు డేటింగ్ చేసేందుకు చవక నగరం ఇదే, మనదేశంలోనే ఉంది

Cheap Dating City:  ప్రేమికులకు బోలెడు ఖర్చులుంటాయి.  ప్రేమలో ఉన్నవాళ్లు డేటింగ్ కోసం బయటికి వెళ్లారంటే ఖర్చులు తడిసి మోపెడవుతాయి. మనదేశంలో ప్రేమికులకు అతి తక్కువ ఖర్చు అయ్యే ఒకటుంది. ఆ నగరమేదో తెలుసుకోండి.

2 Min read
Author : Haritha Chappa
Published : Feb 16 2026, 06:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ప్రేమికులకు ఖర్చు ఎక్కువ
Image Credit : Getty

ప్రేమికులకు ఖర్చు ఎక్కువ

ఈ రోజుల్లో ప్రతీదీ ఖరీదుగా మారిపోయింది. ఇక ప్రేమలో ఉన్న ప్రేమికులకు బయటికి డేటింగ్ వెళ్లాలంటే నెల జీతం సరిపోవడం లేదు. స్నేహితుల దగ్గర అప్పులు చేయాల్సిన పరిస్థితి కూడా వస్తోంది. డేటింగ్, రొమాన్స్ కోసం చాలా చవకైన నగరం ఏదో తెలుసా? తెలిస్తే ఆశ్చర్యపోతారు. మీరు కనీసం ఊహించని నగరం ఇది. ప్రపంచం మొత్తమ్మీద ఉన్న నగరాల్లో చవకైన నగరం ఇది పేరు తెచ్చుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఏ నగరం?
Image Credit : Getty

ఏ నగరం?

డాయిష్ బ్యాంక్ (Deutsche Bank) 'మ్యాపింగ్ ది వరల్డ్స్ ప్రైసెస్' పేరుతో ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం ప్రపంచంలోనే ముఖ్య నగరాల్లో ఏ నగరం ప్రేమికులకు చవకైనది అని సర్వే చేసింది. ఎవరూ ఊహించనట్టుగా  బెంగళూరు ప్రపంచంలోనే అత్యంత చవకైన నగరంగా నిలిచింది. గార్డెన్ సిటీ, సిలికాన్ సిటీగా పేరుగాంచిన బెంగళూరు ఇప్పుడు ప్రేమికులకు కూడా ఫేవరెట్ స్పాట్‌గా మారింది.

Related Articles

Related image1
Risk Zodiac Signs: రిస్క్ తీసుకోవడమంటే ఈ రాశులకు ఎంతిష్టమో, సక్సెస్ కూడా అవుతారు
Related image2
Losing Footwear: గుడిలో చెప్పులు పోతే మంచిదా? జ్యోతిషశాస్త్రం ఏం చెబుతోంది?
34
ఈ నగరాలను దాటి
Image Credit : Getty

ఈ నగరాలను దాటి

డాయిష్ బ్యాంక్ నిర్వహించిన ఈ సర్వేలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్నో ప్రధాన నగరాలను ఎంపిక చేశారు.  న్యూయార్క్, జ్యూరిచ్, జెనీవా వంటి గ్లోబల్ నగరాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ నగరాలన్నింటినీ వెనక్కి నెట్టి, డేటింగ్ కోసం బెంగళూరు అత్యంత చవకైన నగరంగా నిలిచింది.

ఈ సర్వేలో ఒక సాధారణ డేట్ నైట్‌కు అయ్యే ఖర్చును సరిపోల్చారు. డిన్నర్, వైన్, కాఫీ, సినిమా టిక్కెట్లు, రవాణా, బట్టల షాపింగ్..  ఇవన్నీ కూడా ప్రేమికులు ఎక్కువగా కొనేవి.  వీటి ధరలన్నింటినీ కలిపి ఒక జంటకు బెంగళూరులో సుమారు 104 డాలర్లు రూ. 9,427 ఖర్చవుతుంది. ప్రపంచ నగరాలతో పోలిస్తే ఇది మూడింట ఒక వంతు కంటే తక్కువ. అందుకే బెంగళూరు డేటింగ్‌కు బడ్జెట్ ఫ్రెండ్లీ నగరంగా నిలిచింది.

44
మిగతా నగరాల్లో...
Image Credit : Getty

మిగతా నగరాల్లో...

జెనీవా నగరంలో ఒక ప్రేమికుల జంట డేటింగ్ కోసం సుమారు రూ.42,609 ఖర్చు చేయాల్సి ఉంటుంది. బెంగళూరులో పాతకాలం నాటి వీధులతో పాటు, మల్టీప్లెక్స్‌లు, అందమైన పార్కులను కూడా చూడవచ్చు. బెంగళూరు వేగంగా ఆధునికీకరణ చెందుతున్నప్పటికీ, గ్లోబల్ నగరాలతో పోలిస్తే ఇప్పటికీ చాలా చవకగానే ఎన్నో సేవలను అందిస్తోంది. ఈ నగరాలు యువ ఉద్యోగులకు, విద్యార్థులకు ఖర్చుల గురించి పెద్దగా ఆందోళన చెందకుండా డేటింగ్ చేయడానికి, సంబంధాలను పెంచుకోవడానికి అవకాశాలను కల్పిస్తున్నాయి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
ఫీల్ గుడ్ న్యూస్
బంధుత్వం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Gas Cylinder Safety : గ్యాస్ సిలిండర్‌పై ఉండే A, B, C, D కోడ్ ఏంటో తెలుసా? దీనిలో ఇంత అర్థం దాగుందా?
Recommended image2
Prime Ministers Favorite Food : నెహ్రూ నుండి మోదీ వరకు.. ఏ ప్రధాని, ఏ ఫుడ్ ఇష్టంగా తినేవారో తెలుసా?
Recommended image3
America: అమెరికాలో ఇండియన్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల జీతాలు ఎంత ఉంటాయి? నెలకు ఎంత మిగులుతుంది?
Related Stories
Recommended image1
Risk Zodiac Signs: రిస్క్ తీసుకోవడమంటే ఈ రాశులకు ఎంతిష్టమో, సక్సెస్ కూడా అవుతారు
Recommended image2
Losing Footwear: గుడిలో చెప్పులు పోతే మంచిదా? జ్యోతిషశాస్త్రం ఏం చెబుతోంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved