MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • Lunar Eclipse: తొలి చంద్రగ్రహణం.. ఈ 3 రాశులపైనే ప్రభావం ఎక్కువ

Lunar Eclipse: తొలి చంద్రగ్రహణం.. ఈ 3 రాశులపైనే ప్రభావం ఎక్కువ

Lunar Eclipse: ఈ ఏడాది మొదటి చంద్రగ్రహణం మార్చి 3న ఏర్పడనుంది. జ్యోతిష్య శాస్త్రం చెబుతున్న ప్రకారం ఈ గ్రహణం మూడు రాశులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ 3 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

1 Min read
Author : Haritha Chappa
Published : Feb 19 2026, 10:28 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
తొలి చంద్రగ్రహణం
Image Credit : Getty

తొలి చంద్రగ్రహణం

2026 ఏడాదిలో తొలి చంద్రగ్రహణం మార్చి 3న రాబోతోంది. ఇది పాక్షిక చంద్రగ్రహణం. కానీ మన దేశంలో కనిపిస్తుంది. గ్రహణ సమయంలో చంద్రుడు సింహరాశిలో ఉంటాడు. చంద్రుడు సింహ రాశిలోకి ప్రవేశించే సమయానికే అక్కడ కేతువు ఉంటాడు. ఈ గ్రహణ ప్రభావం కొన్ని రాశులపై  తీవ్ర ప్రభావం పడుతుంది. ముఖ్యంగా మూడు రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.  ఆ రోజు ప్రయాణాలు చేయకూడదు.  ఏ పని చేసినా జాగ్రత్తగా ఉండాలి. పంచాంగం ప్రకారం, ఈ గ్రహణం మార్చి 3న మధ్యాహ్నం 3:20 గంటలకు ప్రారంభమై, సాయంత్రం 6:47 గంటలకు ముగుస్తుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కర్కాటక రాశి
Image Credit : Getty

కర్కాటక రాశి

ఈ చంద్రగ్రహణం సమయంలో కర్కాటక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారికి మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. వీరు ఈ సమయంలో చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా గాభరా పడతారు.  అందుకే ఈ రాశి వారు చాలా ప్రశాంతంగా ఉండాలి. ఈ రాశి వారికి వాహనం కొనాలనే ఆలోచన ఉంటే వెంటనే వాయిదా వేసుకోవడం మంచిది. కొత్త పనులు ప్రారంభించడం కూడా మంచి పద్ధతి కాదు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉంటే మంచిది. 

34
కుంభ రాశి
Image Credit : Getty

కుంభ రాశి

కుంభ రాశి వారు చంద్ర గ్రహణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో ఉన్నవారైనా, వ్యాపారంలో ఉన్న వారైనా ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడమే మంచిది. పత్రాలు, ఆర్థిక విషయాల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి.  చిన్న అజాగ్రత్తలు పెద్ద సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి.

44
మీన రాశి
Image Credit : Getty

మీన రాశి

మీన రాశి వారికి గ్రహణ ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ రాశి వారు ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మానసిక ప్రశాంతతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. కొత్త పనులు ప్రారంభించకపోవడమే మంచిది. పెట్టుబడులు వంటి ఆలోచనలకు దూరంగా ఉండడం మంచిది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Recommended image2
Zodiac signs: పెళ్లి తర్వాత ఈ రాశుల జాతకమే మారిపోతుంది, అదృష్టం రెట్టింపు అవ్వడం పక్కా
Related Stories
Recommended image1
Tamannaah: విజయ్ దేవరకొండకు మాత్రమే లిప్‌లాక్ ఇస్తా.. తమన్నా కామెంట్స్
Recommended image2
Skin care: వంకాయ తప్ప అన్నీ ముఖానికి రాసేస్తుంది.. అందుకే అంత అందం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved