Telugu

నెక్లెస్‌లా కనిపించే ట్రెండీ మంగళసూత్రం

Telugu

గోల్డ్ మంగళసూత్రం నెక్లెస్ డిజైన్

బంగారు హారం, మంగళసూత్రం రెండూ కొనడం  కష్టం.  మంగళసూత్రంలోనే నెక్లెస్ లుక్ వచ్చే ఈ డిజైన్లను ట్రై చేయండి.

Image credits: instagram
Telugu

ఫ్లోరల్ మంగళసూత్రం నెక్లెస్ గోల్డ్

నల్లపూసలు, బంగారు గొలుసుపై ఉన్న ఈ మంగళసూత్రం నెక్లెస్ చాలా అందంగా, రాయల్‌గా కనిపిస్తోంది. 

Image credits: instagram
Telugu

డబుల్ చైన్ వాటీ మంగళసూత్రం

 ఈ డెలికేట్ వాటీ మంగళసూత్రం బంగారు గొలుసుకు నల్లపూసలతో పాటు రెండు లాకెట్లు జతచేసి వస్తుంది. ఫిలిగ్రీ వర్క్ వల్ల ఇవి చాలా అందంగా కనిపిస్తున్నాయి.

Image credits: instagram
Telugu

లాంగ్ గోల్డ్ చైన్ మంగళసూత్రం

సన్నని బంగారు గొలుసుపై గజ్జెలు, హెవీ గోల్డ్ లాకెట్ ఉన్న ఈ డిజైన్.. మంగళసూత్రంతో పాటు హారంలా కూడా కనిపిస్తుంది.

Image credits: instagram
Telugu

హాఫ్ మూన్ మంగళసూత్రం నెక్లెస్ డిజైన్

ఈ మోడ్రన్ ప్యాటర్న్ మంగళసూత్రం సింపుల్‌గా ఉన్నా, డిటైలింగ్ చాలా గ్రాండ్‌గా ఉంటుంది. దీన్ని పెళ్లిళ్ల నుంచి ఆఫీసు వరకు వాడవచ్చు.

Image credits: instagram
Telugu

బ్లాక్ గోల్డ్ చైన్ మంగళసూత్రం హారం

ఇది మంగళసూత్రం నెక్లెస్‌లో ఒక ఫ్యాన్సీ డిజైన్. ఇందులో కలశం, జాలీ వర్క్ ఉన్నాయి. అంచులలో ఉన్న పూసల డ్రాప్స్, నల్లపూసలు హారం లాంటి లుక్ ఇస్తున్నాయి. 

Image credits: instagram
Telugu

చోకర్ మంగళసూత్రం నెక్లెస్

ఇప్పటి వధువులు మంగళసూత్రం స్టైల్ నెక్లెస్‌లను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. నల్లపూసలు, గోల్డ్ స్నేక్ చైన్‌పై ఈ డిజైన్ ఉంది.

Image credits: instagram

Crop Top Blouse: రూ.600 లోపే అదిరిపోయే క్రాప్ టాప్ బ్లౌజ్‌లు

Gold Necklace: 8 గ్రాముల్లో బంగారు నెక్లెస్.. స్టైలిష్ డిజైన్లు ఇవిగో

Gold Earrings: ముఖానికి శోభ తెచ్చే టెంపుల్ ఇయర్ రింగ్స్

Gold Earrings: 3 గ్రాముల్లో లేటెస్ట్ డిజైన్ బంగారు కమ్మలు.. ఇవిగో