MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Best Honeymoon Destinations: హనీమూన్ ప్లాన్ చేస్తున్నారా? ఈ 5 రొమాంటిక్ ప్లేసెస్ అస్సలు మిస్ అవ్వకండి !

Best Honeymoon Destinations: హనీమూన్ ప్లాన్ చేస్తున్నారా? ఈ 5 రొమాంటిక్ ప్లేసెస్ అస్సలు మిస్ అవ్వకండి !

Best Honeymoon Destinations: జూలైలో పెళ్లి తర్వాత రొమాంటిక్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, మీ పార్ట్‌నర్‌తో కలిసి విజిట్ చేయాల్సిన 5 బెస్ట్ హనీమూన్ ప్లేసెస్ డీటెయిల్స్ మీకోసం. లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే అనుభూతిని ఈ స్పాట్స్ మీకు అందిస్తాయి.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 22 2026, 11:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
పెళ్లయ్యాక ఫస్ట్ రొమాంటిక్ ట్రిప్.. లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే 5 క్రేజీ స్పాట్స్
Image Credit : Gemini

పెళ్లయ్యాక ఫస్ట్ రొమాంటిక్ ట్రిప్.. లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే 5 క్రేజీ స్పాట్స్

పెళ్లి పనుల హడావుడి అయిపోయాక కొత్త జంటలు ఫస్ట్ వెయిట్ చేసేది హనీమూన్ ట్రిప్ కోసమే. లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ఈ మధురమైన ప్రయాణాన్ని మరింత స్పెషల్ గా మార్చుకోవాలంటే కరెక్ట్ ప్లేస్ సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా జూలై మంత్ లో వచ్చే చిరుజల్లులు, చల్లటి గాలి వాతావరణాన్ని సూపర్ రొమాంటిక్ గా మారుస్తాయి. కొండలు, సరస్సులు, బీచ్ లవర్స్ కోసం ఇండియాలోనే బెస్ట్ అనిపించే 5 క్రేజీ స్పాట్స్ వివరాలు గమనిస్తే..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఇండియాస్ స్కాట్లాండ్.. కర్నాటక కూర్గ్ వైబ్స్
Image Credit : chat gpt

ఇండియాస్ స్కాట్లాండ్.. కర్నాటక కూర్గ్ వైబ్స్

కర్ణాటకలో ఉన్న కూర్గ్‌ను అందరూ ఇండియాస్ స్కాట్లాండ్ అని పిలుస్తారు. ఇక్కడి కాఫీ తోటలు, మబ్బులతో కప్పేసిన కొండలు ప్రేమజంటలకు ప్రశాంతమైన వాతావరణాన్ని ఇస్తాయి. మబ్బుల్లో తేలియాడే ఉదయాలు, స్పైస్ గార్డెన్స్ టూర్స్ ఇక్కడ మెయిన్ హైలైట్స్. జీవతంలో మర్చిపోలేని అనుభూతిని మీరు ఇక్కడ తప్పకుండా పొందుతారు.

Related Articles

Related image1
Zero Watt Bulb : జీరో వాట్ బల్బ్ వేస్తే కరెంట్ బిల్లు రాదా? అసలు కథేంటో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే !
Related image2
India Map Sri Lanka : ఇండియా మ్యాప్‌లో శ్రీలంక ఎందుకు ఉంటుందో తెలుసా? అసలు సీక్రెట్ ఇదే
36
ప్రకృతి ఒడిలో ప్రణయం.. మున్నార్
Image Credit : @KeralaTourism/X

ప్రకృతి ఒడిలో ప్రణయం.. మున్నార్

కేరళలోని మున్నార్ కొత్త జంటలకి ఒక బ్యూటిఫుల్ హెవెన్ లాంటిది. పచ్చటి కొండలు, మంచు ముసుగులు, జలపాతాల సౌండ్స్ మధ్య మీ పార్ట్‌నర్‌తో కలిసి నడుస్తూ, వేడి వేడి టీ కప్పుతో ప్రకృతి అందాలను ఆస్వాదించడం ఒక క్రేజీ ఎక్స్‌పీరియన్స్. జూలై వర్షాలు ఇక్కడి అందాన్ని డబుల్ చేస్తాయి.

46
ఈశాన్య భారతం పలకరింపు.. గ్యాంగ్‌టక్ మ్యాజిక్
Image Credit : Freepik

ఈశాన్య భారతం పలకరింపు.. గ్యాంగ్‌టక్ మ్యాజిక్

సిక్కిం రాజధాని గ్యాంగ్‌టక్ జూలైలో మంచు మబ్బులతో నిండిపోయి ఫుల్ రొమాంటిక్ లుక్ తెచ్చుకుంటుంది. ఇక్కడి బౌద్ధ మఠాలు, అందమైన సరస్సులు, పర్వతాల వ్యూస్ మిమ్మల్ని వేరే ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. మీ పార్ట్‌నర్ చెయ్యి పట్టుకుని అక్కడి ఫేమస్ ఎంజీ రోడ్‌లో నడవడం, కేబుల్ కార్ రైడ్‌లో పైనుంచి నగరాన్ని చూడటం, టేస్టీ లోకల్ ఫుడ్‌ను టేస్ట్ చేయడం ఇక్కడ అస్సలు మిస్ అవ్వకూడదు.

56
పర్వతాల మధ్య ప్రేమాయణం.. మనాలి రొమాన్స్
Image Credit : Getty

పర్వతాల మధ్య ప్రేమాయణం.. మనాలి రొమాన్స్

హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలి ఎప్పుడూ కపుల్స్ ఫేవరెట్ లిస్ట్‌లో టాప్‌లో ఉంటుంది. ఎత్తైన పర్వతాలు, ఆపిల్ తోటల మధ్య చిరుజల్లులు పడుతుంటే వచ్చే వైబ్స్ వేరే లెవెల్ ఉంటాయి. ఇక్కడ సోలాంగ్ వ్యాలీని సందర్శించవచ్చు. హిల్‌సైడ్ కాటేజీల్లో రిలాక్స్ అవుతూ, స్థానిక కేఫేలలో హాట్ చాక్లెట్ తాగుతూ మీ పార్ట్‌నర్‌తో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయొచ్చు. సాహస క్రీడలు ఇష్టపడే జంటలకు కూడా ఇది బెస్ట్ ఛాయిస్.

66
బీచ్ లవర్స్ కోసం హెవెన్.. అండమాన్ దీవులు
Image Credit : @IndiaAesthetica/X

బీచ్ లవర్స్ కోసం హెవెన్.. అండమాన్ దీవులు

మీకు సముద్ర తీరాలు, వాటర్ వైబ్స్ ఇష్టమైతే అండమాన్ అండ్ నికోబార్ దీవులను మించిన ఆప్షన్ లేదు. క్లియర్ బ్లూ వాటర్స్, ప్రశాంతమైన బీచ్‌లు కొత్త జంటలకి మంచి ఏకాంతాన్ని ఇస్తాయి. జూలైలో వర్షాలు ఉన్నప్పటికీ, మధ్య మధ్యలో వచ్చే ఎండలో స్కూబా డైవింగ్ చేయొచ్చు. బీచ్ వాక్స్ చేస్తూ, సముద్రతీరంలో పార్ట్‌నర్‌తో కలిసి క్యాండిల్‌లైట్ డిన్నర్ ప్లాన్ చేసుకుంటే ఆ మెమరీస్ ఎప్పటికీ ఉండిపోతాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ప్రయాణం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Aeroplane: ఆకాశంలో వెళుతున్న విమానంపై అకస్మాత్తుగా పిడుగు పడితే ఏం జరుగుతుంది?
Recommended image2
రైలు బోగీల పైకప్పుపై ఈ గుండ్రని మూతలు ఎందుకు ఉంటాయి? వాటి అసలు ఉపయోగం ఏంటో తెలుసా?
Recommended image3
Zero Watt Bulb : జీరో వాట్ బల్బ్ వేస్తే కరెంట్ బిల్లు రాదా? అసలు కథేంటో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే !
Related Stories
Recommended image1
Zero Watt Bulb : జీరో వాట్ బల్బ్ వేస్తే కరెంట్ బిల్లు రాదా? అసలు కథేంటో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే !
Recommended image2
India Map Sri Lanka : ఇండియా మ్యాప్‌లో శ్రీలంక ఎందుకు ఉంటుందో తెలుసా? అసలు సీక్రెట్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved