MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Feature
  • Kids Before marriage: పెళ్లికి ముందే పిల్లల్ని కనాల్సిందే, ఆ తర్వాతే పెళ్లి.. ఎక్కడో కాదు మనదేశంలోనే

Kids Before marriage: పెళ్లికి ముందే పిల్లల్ని కనాల్సిందే, ఆ తర్వాతే పెళ్లి.. ఎక్కడో కాదు మనదేశంలోనే

Kids Before marriage: పెళ్లికి ముందే అమ్మాయి అబ్బాయి కలిసి తిరిగితేనే ఎంతోమంది తిడుతూ ఉంటారు. కానీ మన దేశంలో ఉన్న ఒక తెగలో మాత్రం పెళ్లికి ముందు అబ్బాయి సహజీవనం చేయాల్సిందే. పిల్లల్ని కనాల్సిందే. నచ్చకపోతే విడిపోవచ్చు. 

2 Min read
Author : Haritha Chappa
Published : Feb 24 2026, 12:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
సహజీవనం చేసే జంటలు
Image Credit : Chatgpt

సహజీవనం చేసే జంటలు

మనదేశంలో వివాహం అనేది ముఖ్యమైన సాంప్రదాయం. ఇది కుటుంబ వ్యవస్థకు వెన్నుముకగా చెప్పుకుంటారు. ఎక్కడైనా కూడా పెళ్లికి ముందు జంటలు శారీరకంగా కలవకూడదనే నియమాలు ఉన్నాయి. పెళ్లి తర్వాతే ఒక శుభ ముహూర్తాన భార్యాభర్తలను శారీరకంగా ఏకం చేస్తారు మన పెద్దలు. అయితే రాజస్థాన్, గుజరాత్ వంటి ప్రాంతాల్లో నివసించే గరాసియా తెగ జీవన విధానం మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. వందల ఏళ్లుగా ఈ తెగలో ఉన్న అబ్బాయిలు, అమ్మాయిలు పెళ్లి కాకుండానే కలిసి జీవించడం ఒక సాధారణ సాంప్రదాయంగా మారిపోయింది. ఆ సమాజంలో ఇది సహజమైన ప్రక్రియ. అబ్బాయికి, అమ్మాయికి నచ్చితే చాలు.. కుటుంబానికి చెప్పి ఇద్దరూ ఒకే ఇంట్లో కలిసి ఉండొచ్చు. పిల్లల్ని కనవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఖర్చు తగ్గించుకోవడం కోసమే
Image Credit : Chatgpt

ఖర్చు తగ్గించుకోవడం కోసమే

గరాసియా తెగలో జంట పెళ్లికి ముందే కలిసి జీవిస్తే.. ఆ సహజీవనాన్ని దాపా అని పిలుస్తారు. ఒకరినొకరు ఇష్టపడిన యువతీ యువకులు దాపా విధానంలో కలిసి జీవిస్తారు. కుటుంబ సభ్యులు కూడా దీనికి ఒప్పుకోవాల్సిందే. కొన్నిసార్లు సహజీవనంతోనే ఆ బంధం ఆగిపోతుంది. కొన్ని సందర్భాల్లో మాత్రం పెళ్లి వరకు దారితీస్తుంది. ఆర్థికంగా బలపడిన తర్వాత పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవచ్చు. ఈలోపు పిల్లలను కని.. ఆ పిల్లలు పెద్దవాళ్లు కూడా అయిపోతూ ఉంటారు. వివాహ వేడుకలకు ఖర్చు ఎక్కువ అవుతుందని చాలా కుటుంబాలు ముందుగానే కలిసి జీవించే విధానాన్ని ఇక్కడ ఎన్నుకుంటాయి. ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడమే వీరి ముఖ్య ఉద్దేశం.

Related Articles

Related image1
Venus Transit: శుక్రుడి వల్ల మాలవ్య రాజయోగం, ఈ 4 రాశులకు ధన కనక యోగం
Related image2
Birth Month: ఈ 4 నెలల్లో పుట్టిన వారు 30 ఏళ్ల వయసు దాటాక కోటీశ్వరులవ్వడం పక్కా
34
నచ్చకపోతే వదిలేయచ్చు
Image Credit : Chat gpt

నచ్చకపోతే వదిలేయచ్చు

సహజీవనంలో ఉన్నప్పుడే చాలామందికి పిల్లలు పుట్టేస్తారు. ఆ పిల్లలను కూడా ఎంతో ప్రేమగా చూస్తుంది కుటుంబం. వారు సాధారణ జీవితాన్ని గడుపుతారు. గరాసియా తెగలో ఈ ప్రక్రియే వారిని ఎంతో ప్రత్యేకంగా ప్రపంచానికి చూపిస్తోంది. ఈ తెగలో మహిళలకు స్వేచ్ఛ కూడా ఎక్కువ. సహజీవనం చేస్తున్నప్పుడు అబ్బాయి నచ్చకపోతే వారు విడిపోవచ్చు. పెళ్లి ఖర్చులు, సామాజికంగా వచ్చే ఒత్తిడి వంటివేవి ఇక్కడ ఉండవు. పరస్పర గౌరవం, అంగీకారంతో ఈ వ్యవస్థ ఉందని చెప్పాలి.

44
జాతరలో ప్రేమలో పడి
Image Credit : Chat gpt

జాతరలో ప్రేమలో పడి

యువతీ యువకులు తమకు నచ్చిన భాగస్వామ్యం ఎంచుకునేందుకు పండగలు కూడా నిర్వహిస్తారు. ఆ జాతరలో యువతీ యువకులు పాల్గొంటారు. ఒకరినొకరు పరిచయం చేసుకుంటారు. ఆ పరిచయం ప్రేమగా మారాక కలిసి జీవించడం ప్రారంభిస్తారు. ఇప్పుడు లివింగ్ రిలేషన్షిప్ లు కొత్తగా వచ్చాయి అనుకుంటాం.. కానీ గరాసియా తెగలో మాత్రం గత వందల ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
ఫీల్ గుడ్ న్యూస్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
విమానంలో కొబ్బరికాయను ఎందుకు తీసుకెళ్లనివ్వరు? కారణం తెలిస్తే అవాక్కవుతారు
Recommended image2
School Uniforms : ఒక్కో స్కూల్ యూనిఫామ్స్ ఒక్కోలా ఉంటాయి.. ఎందుకో తెలుసా?
Recommended image3
Psychology: సైకాలజీ ప్రకారం మీ భర్తలో ఈ 5 లక్షణాలు ఉంటే మీరు నిజంగా అదృష్టవంతులే!
Related Stories
Recommended image1
Venus Transit: శుక్రుడి వల్ల మాలవ్య రాజయోగం, ఈ 4 రాశులకు ధన కనక యోగం
Recommended image2
Birth Month: ఈ 4 నెలల్లో పుట్టిన వారు 30 ఏళ్ల వయసు దాటాక కోటీశ్వరులవ్వడం పక్కా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved