MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Astrology
  • Birth Month: ఈ 4 నెలల్లో పుట్టిన వారు 30 ఏళ్ల వయసు దాటాక కోటీశ్వరులవ్వడం పక్కా

Birth Month: ఈ 4 నెలల్లో పుట్టిన వారు 30 ఏళ్ల వయసు దాటాక కోటీశ్వరులవ్వడం పక్కా

Birth Month: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి పుట్టిన నెల వారి జీవితంలో ఎన్నో మార్పులకు కారణం అవుతుంది. కొన్ని నెలల్లో జన్మించిన వారు కొద్దిగా కష్టపడినా చాలు 30 ఏళ్లు దాటాక కచ్చితంగా కోటీశ్వరులు అవుతారు. అవి ఏ నెలలో తెలుసుకోండి.

1 Min read
Author : Haritha Chappa
Published : Feb 24 2026, 11:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఏప్రిల్
Image Credit : stockPhoto

ఏప్రిల్

ఏప్రిల్‌లో పుట్టిన వారు చాలా లక్కీ ఫెలోస్ అని చెప్పుకోవాలి.  ఈ నెలలో పుట్టిన వారిపై అంగారకుడి (కుజుడు) ప్రభావం అధికంగా ఉంటుంది. వీరికి  ధైర్యం, వేగంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, నాయకత్వ లక్షణాలు సహజంగానే  అధికంగానే ఉంటాయి. ఈ నెలలో పుట్టిన వారికి రిస్క్ తీసుకునే ధైర్యం ఎక్కువ.  రియల్ ఎస్టేట్, టెక్నాలజీ వంటి రంగాల్లో వీరి చాలా వేగంగా ఎదుగుతారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మే
Image Credit : AI Generated

మే

మే నెలలో పుట్టిన వారికి శుక్రుడి అనుగ్రహం అధికంగా ఉంటుంది. దీని వల్ల వీరికి సంపద, విలాసవంతమైన జీవితం దక్కుతుంది. అలాగే ఈ నెలలో పుట్టిన వారికి ఆస్తులు కూడబెట్టే గుణం ఎక్కువగా ఉంటుంది. మే నెలలో పుట్టిన వారు డబ్బు విలువ తెలుసుకొని ఖర్చు చేస్తారు. వీరు బ్యాంకింగ్, ఫైనాన్స్, ఫ్యాషన్, కళ, ఆహార పరిశ్రమ వంటి రంగాల్లో చక్కగా రాణిస్తారు. వీరు 30 ఏళ్లు దాటేసరికి సంపదను పెంచుకుంటారు.

34
ఆగస్ట్
Image Credit : stockPhoto

ఆగస్ట్

ఆగస్టు నెలలో పుట్టిన వారిపై సూర్యుడి ప్రభావం అధికంగా ఉంటుంది. వీరికి అధికారం, గౌరవం, నాయకత్వ లక్షణాలు బలంగా ఉంటాయి. వీరు ఏ విషయాన్ని అయినా పెద్ద స్థాయిలో ఆలోచిస్తారు.  రాజకీయాలు, సినిమా, మీడియా, కార్పొరేట్ రంగాల్లో ఆగస్టులో పుట్టిన వారు సులభంగా ఉన్నత పదవులను అందుకుంటారు.

44
డిసెంబర్
Image Credit : AI Generated

డిసెంబర్

డిసెంబర్‌లో పుట్టిన వారిపై గురు, శని గ్రహాల ప్రభావం అధికంగా ఉంటుంది. ఈ నెలలో పుట్టినవారికి కష్టపడి పనిచేయడం, తెలివితేటలు, విదేశీ పరిచయాల ద్వారా ఆర్థికంగా మంచి స్థాయికి ఎదుగుతారు.  డిసెంబర్ నెలలో పుట్టిన వారు విద్య, ఐటీ, విదేశీ వాణిజ్యం వంటి రంగాల్లో మంచి స్థాయికి చేరుకుంటారు. విపరీతమైన డబ్బు సంపాదిస్తారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Venus Transit: రాహువు నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ 4 రాశులవారికి బ్యాడ్ టైమ్ స్టార్ట్!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి డబ్బు వ్యవహారాలలో జాగ్రత్త అవసరం!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక నిర్ణయాల వల్ల నష్టాలు తప్పవు!
Related Stories
Recommended image1
Food from Prabhas: ఆ కొత్త హీరోయిన్‌కి ప్రభాస్ ఇంటి నుంచి స్పెషల్ ఫుడ్, చూస్తేనే నోరూరిపోతుంది
Recommended image2
Venus Transit: శుక్రుడి వల్ల మాలవ్య రాజయోగం, ఈ 4 రాశులకు ధన కనక యోగం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved