MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Astrology
  • Venus Transit: శుక్రుడి వల్ల మాలవ్య రాజయోగం, ఈ 4 రాశులకు ధన కనక యోగం

Venus Transit: శుక్రుడి వల్ల మాలవ్య రాజయోగం, ఈ 4 రాశులకు ధన కనక యోగం

Venus Transit:  మార్చి 2, 2026న శుక్రుడు మీనరాశిలోకి అడుగుపెడతాడు. శుక్రుడు తన ఉచ్ఛస్థానమైన మీనరాశిలో ఉన్నప్పుడు మాళవ్య రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం మార్చి 26, 2026 వరకు కొనసాగుతుంది. ఆ సమయంలో 4 రాశుల వారికి భారీగా కలిసివస్తుంది.

1 Min read
Author : Haritha Chappa
Published : Feb 24 2026, 09:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వృషభ
Image Credit : Pixabay

వృషభ

ఈ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడి వల్లే మాలవ్య రాజయోగం ఏర్పడటంతో వృషభ రాశి వారికి ఎన్నో లాభాలు కలుగుతాయి. వీరి సంపద, శ్రేయస్సు పెరుగుతాయి. శుక్రుడి దయ వల్ల విలాసవంతమైన వస్తువులు కొంటారు. వ్యక్తుల చేతిలో ఆగిపోయిన డబ్బు చేతికి అందుతుంది. కెరీర్‌లో ఊహించని పురోగతి ఉంటుంది. కుటుంబ, వైవాహిక జీవితంలో ప్రేమ, సంతోషం పెరుగుతాయి.  ఆస్తులు కొనే అవకాశం ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ಮಿಥುನ
Image Credit : Pixabay

ಮಿಥುನ

మాలవ్య రాజయోగం మిథున రాశి వారికి ఎన్నో ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తుంది. అలాగే వీరి తెలివితేటలు, మాటతీరు ఎంతో చక్కగా మెరుగుపడతాయి. వీరిలో నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కూడా పెరుగుతుంది. వీరికి చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్ లేదా కొత్త ఉద్యోగం వచ్చే అవకాశాలు వస్తాయి. ఆర్థికంగా కూడా మంచి లాభాలు పొందుతారు.

Related Articles

Related image1
Rahu Planet: రాహువు ఈ రాశుల వారిని ఎల్లప్పుడూ కాపాడతాడు, డబ్బుకు లోటు రానివ్వడు
Related image2
Food from Prabhas: ఆ కొత్త హీరోయిన్‌కి ప్రభాస్ ఇంటి నుంచి స్పెషల్ ఫుడ్, చూస్తేనే నోరూరిపోతుంది
34
సింహ రాశి
Image Credit : Getty

సింహ రాశి

సింహ రాశి వారికి మాలవ్య రాజయోగం వల్ల శుక్రుడు అన్ని సుఖాలు వీరికి ఇస్తాడు.  గౌరవం, హోదా ఈ రాశివారికి పెరుగుతుంది. ఈ రాశి వారిలో నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. ప్రభుత్వ, పరిపాలన లేదా మేనేజ్‌మెంట్ రంగాల్లో ఉన్నవారు మంచి విజయం సాధిస్తారు. చాలాకాలంగా ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న ఈ రాశి వారికి ఇప్పుడు అది దక్కే అవకాశం ఉంది.

44
తులా రాశి
Image Credit : Getty

తులా రాశి

తులా రాశి వారికి అధిపతి శుక్రుడు. మాలవ్య రాజయోగం వల్ల వీరికి మంచి రోజులు మొదలవుతాయి. వీరు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. వీరి అందం పెరుగుతుంది. శుక్రుడి వల్ల సంపద, విలాసాలు ఈ రాశి వారికి పెరుగుతాయి. వీరి ప్రేమ, వైవాహిక జీవితంలో ఆనందం పెరుగుతుంది. వీరికి విజయం దక్కుతుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Moon Jupiter Conjunction: 4 రోజులు ఓపిక పడితే చాలు.. ఈ 5 రాశులవారికి గోల్డెన్ టైమ్ స్టార్ట్!
Recommended image2
Rahu Kuja Transit: ఈ 4 రాశుల వారు సరిగ్గా 17 రోజుల్లోపు శుభవార్త వినే అవకాశం, మీ రాశి ఉందా?
Recommended image3
Today Rasi Phalalu: నేడు 2 రాశులవారికి ఆకస్మిక ధనలాభం.. చేపట్టిన పనుల్లో విజయం!
Related Stories
Recommended image1
Rahu Planet: రాహువు ఈ రాశుల వారిని ఎల్లప్పుడూ కాపాడతాడు, డబ్బుకు లోటు రానివ్వడు
Recommended image2
Food from Prabhas: ఆ కొత్త హీరోయిన్‌కి ప్రభాస్ ఇంటి నుంచి స్పెషల్ ఫుడ్, చూస్తేనే నోరూరిపోతుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved