భుజాలపై పైనుండి క్రిందకు జారిన చుక్కలు గౌను... ప్రియమణి అందాల కొత్తకోణాలు చూసేయండి!

First Published Jun 9, 2021, 1:54 PM IST


కన్నడ కలువ ప్రియమణి అందం ఏమిటో కానీ రోజురోజుకు పెరిగిపోతుంది. అమ్మడు వయసు పెరుగుతుందా లేక తగ్గుతుందా అనే అనుమానం కలుగుతుంటే, ఆ రహస్యం తెలుసుకోవాలని అనిపిస్తుంది.