దుబాయ్‌లో పోజులిస్తూ.. అందాలు ఆరబోస్తూ.. మత్తెక్కిస్తున్న ఊర్వశి

First Published 18, Oct 2020, 8:06 PM

హాట్‌ అందాలతో బాలీవుడ్‌ ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేస్తోన్న ఊర్వశి రౌతేలా ప్రస్తుతం తెలుగులో `బ్లాక్‌ రోజ్‌` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తన సెక్సీ అందాలను ఒలకబోస్తూ అభిమానులను కనువిందు చేస్తుంది.

బాలీవుడ్‌లో టాప్‌ గ్లామరస్‌ బ్యూటీల్లో ఒకరుగా రాణిస్తున్న ఊర్వశి రౌతేలా నటన కంటే గ్లామర్ పైనే బాగా ఫోకస్‌ చేసింది. తన అందాలను ఎంత కొత్తగా చూపించాలో, అంత కొత్తగా, డిఫరెంట్‌ యాంగిల్‌లో చూపిస్తూ మెస్మరైజ్‌ చేస్తుంది.

తాజాగా దుబాయ్‌లో బుర్జ్ ఖలీఫాని చూస్తే ఫోటోలకు పోజులిచ్చింది. ఇందులో గోల్డ్ కలర్‌ సిల్కీ డ్రెస్‌ ధరించి సెక్సీగా ఉంది ఊర్వశి. ఈ ఫోటోలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

దీంతోపాటు `బ్లాక్‌ రోజ్‌` చిత్రంలో ఐటైమ్‌ సాంగ్‌ చేస్తున్న ఫోటోలను పంచుకుంది.  రెడ్‌ కలర్‌ డ్రెస్‌ ధరించి ఎద అందాలను, థై అందాలను ప్రదర్శిస్తూ మత్తెక్కించే డాన్స్ మూవ్‌మెంట్‌తో రెచ్చిపోయింద ఊర్వశి.

ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఆమె అభిమానులు ఎగబడి చూస్తున్నారు. హీటెక్కిస్తుంది మా మైనా అంటూ కామెంట్‌ చేస్తున్నారు.

దీంతోపాటు మరికొన్ని లేటెస్ట్‌ ఫోటోలు అభిమానులతో పంచుకుంది ఊర్వశి. అవి విశేషంగా ఆకట్టుకుంటోంది.

‘సింగ్ సాబ్ ది గ్రేట్’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఊర్వశి రౌతేలా ‘హేట్ స్టోరీ 4’ చిత్రంతో విశేషంగా ఆకట్టుకుంది. తనకంటూ ప్రత్యేకమైన అభిమానగణాన్ని ఏర్పాటు చేసుకుంది.

undefined

undefined

undefined

undefined

undefined

undefined

undefined

undefined

undefined

undefined

undefined

loader