లోఫర్‌ బ్యూటీపై టైగర్ చెల్లెలి కామెంట్‌

First Published 16, May 2020, 2:06 PM

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లోఫర్ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన భామ దిశ పటాని. ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉన్న ఈ బ్యూటీ టైగర్‌ ష్రాఫ్‌తో ప్రేమలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు టైగర్ చెల్లెలు కృష్ణా ష్రాఫ్‌తో కూడా దిశకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ వార్తకు మరింత బలం చేకూరేలా ఆసక్తికర సంఘటన ఒకటి జరిగింది.

తాజాగా దిశ పటాని తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో ఓ ఫోటోను షేర్ చేసింది. బ్లాక్ టీషర్ట్‌లో లూజ్‌ హెయిర్‌తో దిశ ఆ ఫోటోలో అద్బుతంగా ఉంది.

ఆ ఫోటోలో దిశను చూస్తే ఎవరైనా చూపుతిప్పుకోలేరు. అందుకే ఆ ఫోటోను చూసిన కృష్ణ ష్రాఫ్‌ కూడా కామెంట్ చేయకుండా ఉండలేకపోయింది

దిశ ఫోటో చూసిన కృష్ణ.. నువ్వు స్కీన్‌ చాలా బాగుంది.. స్కిన్‌ గ్లో పెంచుకోవడానికి నువ్వు ఏం వాడతావ్? అంటూ కామెంట్ చేసింది

ఈ కామెంట్ పై స్పందించిన దిశ పటాని.. `చూడండి, ఎవరు అడుగుతున్నారో.. నీ స్కిన్‌ ఏం వాడకుండానే అందంగా ఉంది`

టైగర్ ష్రాఫ్‌, దిశ పటానిలు ప్రేమలో ఉన్నట్టుగా చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. వారు బహిరంగంగా చెప్పకపోయినా చాలా సందర్భాల్లో వాళ్లు కలిసి కనిపించారు. టైగర్‌ ష్రాఫ్‌ చెల్లెలు కృష్ణ ష్రాప్‌ కూడా తరుచూ వీళ్లతో కలిసి కనిపిస్తుంటుంది.

టైగర్‌ ష్రాఫ్‌ తల్లితో కూడా దిశకు చాలా మంచి అనుబంధం ఉంది. గతంలో దిశ పోస్ట్ చేసిన ఓ బికినీ ఫోటోను టైగర్‌ ఫ్యామిలీ అంతా లైక్‌ చేశారు.

ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈ భామ ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్‌ హీరోగా తెరకెక్కుతున్న రాథే సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది

(Photo Credit: Instagram) Disha Patani

(Photo Credit: Instagram) Disha Patani

loader