రోజాతో ఫోటో దిగిన ఈ పాప ఎంత పెద్ద టీవీ సెలెబ్రిటీనో తెలిస్తే నోరెళ్ళబెడతారు!

First Published Apr 8, 2021, 6:36 PM IST

కాలం గిర్రున తిరిగితే చిన్న పిల్లలు మన కళ్ళ ముందే ఎదిగిపోతారు. ఒక్కొక్కరు మనం ఊహించని స్థాయికి ఎదుగుతారు. కొన్నాళ్ల తరువాత వాళ్ళను చూస్తే.. ఆశ్చర్యపోవడం మనవంతు అవుతుంది.