సుమ టాలెంట్ కే పరీక్ష: పడిపోయిన షో కోసం ఝాన్సీ, శ్రీముఖిని  పక్కకునెట్టి సుమను తెచ్చారు!

First Published Jan 16, 2021, 4:57 PM IST

ఓ షో సక్సెస్ కావడంలో హోస్ట్ పాత్ర  ఎంతగానో ఉంటుంది. షో ఎక్కడగా తగ్గ కూడా మైమరిపించే మాటలతో ముందు తీసుకెళ్లాల్సిన బాధ్యత యాంకర్ పైనే ఉంటుంది. ఈ విషయంలో రాటు దేలిన సుమ అనేక బుల్లితెర షోలను సక్సెస్ ఫుల్ గా నడిపిస్తున్నారు.