MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • ప్రభాస్ మూవీ నుంచి తీసేశారు..? స్టార్ హీరోయిన్ కు చేదు అనుభవం, ఎవరు ఆ బ్యూటీ..?

ప్రభాస్ మూవీ నుంచి తీసేశారు..? స్టార్ హీరోయిన్ కు చేదు అనుభవం, ఎవరు ఆ బ్యూటీ..?

ప్రభాస్ తో సినిమా అంటే ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేసి ఒప్పుకోవల్సిందే.. అసలు  ఆరడుగులు అందగాడి పక్కన నిలుచుంటే చాలు అని తహతహలాడుతుంటారు తారలు.. అటువంటిది ప్రభాస్ సినిమాకు నో చెప్పిందట ఓ బ్యూటీ.. ఎవరామె..?   

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 20 2024, 03:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఎట్టకేలకు ప్రభాస్ గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. బాహుబలి తరువాత అంతటి సాలిడ్ హిట్ పడలేదని మదనపడుతున్న యంగ్ రెబల్ స్టార్ కు.. కల్కి సినిమాతో .. అద్భుతమైన విజయం అందింది. హ్యాట్రిక్ ఫెయిల్యూర్ తరువాత సలార్ సినిమాతో కాస్త రిలాక్స్ అయిన ప్రభాస్... కల్కి సినిమా ప్రభంజనంతో.. పట్టలేని సంతోషంలో ఉన్నాడు. ఇక విదేశాల్లో రిలాక్స్ అయిన ఈ స్టార్ హీరో.. నెక్ట్స్ మూవీస్ పై దృష్టిపెట్టబోతున్నాడు. 
 

All So Read: రామ్ చరణ్ ను కాదని అల్లు అర్జున్ కు హిట్ సినిమా కథను ఇచ్చిన చిరంజీవి.. కారణం ఇదే..?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఇక ఇప్పటికే ప్రభాస్ చేతిలో అరడజను సినిమాలకు పైనే ఉన్నాయి. వాటిని కరెక్ట్ గా సెట్ చేసుకుంటే.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి అమితాబ్ తరువాత ప్రభాసే.. ఇక కల్కి కలెక్సన్ల సంగతి చసుకుంటే..  ఇప్ప‌టికే రు. 1000 కోట్లు దాటేశాయి. నార్త్ అమెరికాలోనే ఈ సినిమా నాన్ బాహుబ‌లి రికార్డులు బ్రేక్ చేసి ఇప్ప‌టికే ఏకంగా 18 మిలియ‌న్ డాల‌ర్ల వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఫైనల్ రన్ లో 1200 కోట్లు దాటే అవకాశం కనిపిస్తుంది. 

All So Read: మహేష్ బాబును మించి సాధించిన లేడీ సింగర్..? ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు..?

 

37

ఇక ప్లాప్ పడ్డా.. హిట్ పడ్డా.. ప్రభాస్ రేంజ్ మాత్రం మారలేదు. ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ కాని.. ఇమేజ్ కాని మారలేదు. ప్రభాస్ కోసంపడి చచ్చే ఫ్యాన్స్ కోట్లల్లో ఉన్నారు. అటువంటి ప్రభాస్ తో సినిమా అంటే హీరోయిన్లు ఎవరైనా క్యూ కట్టాల్సిందే. బాలీవుడ్ కాని, టాలీవుడ్ కాని.. ప్రభాస్ తో సినిమా అంటే వెంటనే కథ కూడా వినకుండా ఒకే చెప్పేస్తారు... ఎంత పెద్ద హీరోయిన్ అయినా ప్రభాస్‌తో ఒక్క సినిమాలో అయినా స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఆశపడతారు. 

All So Read: నాగార్జునకు చెందిన అన్నపూర్ణ స్టూడియో ఎన్ని కోట్ల విలువ చేస్తుందో తెలుసా..? వింటే షాక్ అవుతారు..?

47
Rakul preeth

Rakul preeth

అయితే ఓ టాలీవుడ్ హీరోయిన్ మాత్రం ప్రభాస్ తో సినిమా చేసే ఛాన్స్ ను మిస్ చేసుకుందట. దాదాపు అందరు స్టార్ హీరోల సరసన మెరిసిన ఈ బ్యూటీ.. ప్రభాస్ తో మాత్రం సినిమా మిస్ చేసుకుందట. ఇప్పుడు ఆమె మనసులో అనుకుని ఉంటుందేమో.. ప్రభాస్ తో నటించలేకపోయానే అని.. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.. ఎవరో కాదు.. జీరోసైజ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. ఆమెకు ప్రభాస్ తో నటించే అవకాశం కూడా వచ్చిందట.. కాని ఆమె ఆ అవకాశాన్ని చేతులారా చెడకొట్టుకుందట. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే..? 

All So Read: ఎక్కువ ఫిల్మ్ ఫేర్ అవార్డ్ లు సాధించిన సౌత్ ఇండియన్ హీరోయిన్ ఎవరో తెలుసా..? షాక్ అవుతారు..?

57

ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ కాకముందు.. ఆయన నటించిన సినిమాల్లో హిట్ అయిన ఒక సినిమా మిస్టర్ ఫర్ఫెక్ట్. ఈమూవీలో హీరోయిన్లు గా కాజల్, తాప్సి నటించారు. ఇద్దరికి మంచి పాత్రలే అందాయి ఈ సినిమాలో. అయితే ఈమూవీలో తాప్సీ పాత్రకోసం ముందుగా రకుల్ ప్రీత్ సింగ్‌ను హీరోయిన్‌గా అనుకున్నారు. ప్రభాస్‌, ర‌కుల్ ప్రీత్‌ కాంబినేషన్లో కొన్ని సీన్లు కూడా షూట్ చేశారట. కాని ఎందుకో తెలియదు నిర్మాత దిల్ రాజు ఈ జంట కుదరడం లేదని వెంటనే హీరోయిన్ ను మార్చేశాడట. 

All So Read: భార్యను వదిలేద్దామనుకున్నా పూరీ జగన్నాథ్.. లావణ్య గురించి ఆ నిజం తెలియడంతో షాక్ అయ్యాడట.

67

అయితే రకుల్ ను తీసుకుంది కాజల్ పాత్ర కోసమా.. లేక తాప్సీ క్యారెక్టర్ కోసమా తెలియదు కాని.. ఈ న్యూస్ మాత్రం అప్పట్ల తెగ వైరల్ అయ్యింది. అయితే ఇందులో నిజం ఎంతో కూడా తెలియాల్సి ఉంది. ఈ విషయంలో మరో వాదన ఏంటంటే.. సెకండ్ హీరోయిన్ గా ఉన్న తాప్సీ పాత్రలో రకుల్ ను చేయమన్నారని.. అందుకే రకుల్ ఈసినిమాను వద్దనుకుంది అని కూడా ఓ రూమర్ వినిపిస్తుంది. మరి ఇందులో నిజం ఎంతో తెలియాల్సి ఉంది. 

77

ఈ రకంగా ప్ర‌భాస్ ప‌క్క‌న ఓ బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలో న‌టించే ఛాన్స్ ర‌కుల్ ప్రీత్ సింగ్ కోల్పోయింది. ఇక ఆతరువాత ఇలాంటి అవకాశం రాలేదు ఈ బ్యూటీకి. ఇక ముందు ముందు కూడా వచ్చే అవకాశం లేదనే చెప్పాలి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ న్యూస్ లో నిజం ఎంతో తెలియాల్సి ఉంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Temper Vamsi: టెంపర్ వంశీకి టెంపర్ లేచింది, రోహిత్ తో తీవ్ర స్థాయికి చేరిన గొడవ.. చుక్కలు చూపించిన దేబ్జానీ
Recommended image2
Ranveer Singh: బాక్సాఫీస్ వద్ద అసలైన 'ధురంధర్' రణ్‌వీర్ సింగ్.. ఈ 5 కారణాలే ప్రూఫ్!
Recommended image3
Jason Sanjay: నాన్న సీఎంగా బిజీ, అందుకే ఇన్వాల్వ్ కాలేదు.. కానీ సిగ్మా కోసం ఎదురుచూస్తున్నారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved