MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • భార్యను వదిలేద్దామనుకున్నా పూరీ జగన్నాథ్.. లావణ్య గురించి ఆ నిజం తెలియడంతో షాక్ అయ్యాడట.

భార్యను వదిలేద్దామనుకున్నా పూరీ జగన్నాథ్.. లావణ్య గురించి ఆ నిజం తెలియడంతో షాక్ అయ్యాడట.

స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ పెళ్ళికి ముందే తన భార్య లావణ్యను వదిలేద్దాం అనుకున్నాడా..? తన గురించి ఓ షాకింగ్ నిజం తెలియడంతో భయపడ్డాడా..? ఈ విషయం గురించి పూరీ స్వయంగా ఏం చెప్పారు..?  

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 18 2024, 04:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

ఆయన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. మాస్ డైరెక్టర్.. మహేష్ బాబులాంటివారికి కూడా లైఫ్ ఇచ్చిన గ్రేట్ డైరెక్టర్.. హీరోను కూడా నెగెటీవ్ శేడ్స్ లో చూపించే డిఫరెంట్ డైరెక్టర్... ఆయన ఎవరోకాదు.. పూరీ జగన్నాథ్. ఈవిషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఆయన సినిమాలు ఎంత డిఫరెంట్ గా ఉంటాయో.. ఆయన ప్రేమ పెళ్ళి కూడా అంతే విచిత్రంగా జరిగింది. 

మహేష్ బాబు ఏంటి ఇలా చేశాడు.. సూపర్ స్టార్ పై అలిగిన రాజమౌళి..? ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదా... ?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

క్లాస్ హీరోలకు కూడా మాస్ ఇమేజ్ ను ఇవ్వగల దిగ్రేట్ పూరి జగన్నాథ్. అవును డైరెక్టర్ పూరి  డైరెక్షన్ ఎంత డిఫరెంట్ గా ఉంటుందో.. ఆయన రియల్ లైఫ్ స్టైల్ కూడా అంతే చిత్రంగా ఉంటుంది. ఆయన లవ్ స్టోరీ కూడా.. అంతే విచిత్రంగా ఉంటుంది. ఈ విషయాన్ని పూరీ జగన్నాథ్ ఓ ఇంటర్వ్యులో వెల్లడించారు. సరదాగా షూటింగ్ చూడటానికి వచ్చిన అమ్మాయిని ప్రేమించి పెళ్ళాడాడు పూరి. 
 

రామ్ చరణ్ కు అరుదైన గౌరవం, అంబాని పెళ్ళి నుంచి అటు చెక్కేసిన మెగా పవర్ స్టార్..?

39

అయితే తన లవ్ స్టోరీలో అప్ అండ్ డౌన్స్ ను గతంలో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో వెల్లడించారు పూరి. ను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు చేతిలోపెద్దగా డబ్బులు ఉండేవి కావు. అందుకే సినిమాకు సబంధించి రకరకాల పనులు చేసేవాడిని. ఓ సారి నా ఫ్రెండ్ సినిమాకు నేను ఘోస్ట్ డైరెక్షన్ చేయడానికి వెళ్ళాను.. షూటింగ్ ఓ ఊళ్లో జరుగుతుంది.  ఆ షూటింగ్ చూడటానికి వచ్చిన జనాల్లో ఓ అమ్మాయి నన్ను ఆకర్శించింది. షూటింగ్ జరుగుతున్నంతసేపు తననే చూస్తూ ఉన్నాను. తాను మాత్రం షూటింగ్ చూస్తూ ఉండిపోయింది. షూటింగ్ అయిపోయాక నా నెంబర్ ఇచ్చి పెళ్ళి చేసుకోవాలి అనకుంటే.. నేను నచ్చితే ఫోన్ చేయమన్నాను. 

రాజమౌళి ఆఫర్.. నో చెప్పిన సూర్య.. గోల్డెన్ ఛాన్స్ ను తమిళ హీరో ఎందుకు రిజెక్ట్ చేశాడో తెలుసా..?

49

అలా వారిపరిచయం ప్రేమగా మారిందట. కాని తాను ప్రేమించిన అమ్మాయిని బయటకు తీసుకెళ్లడానికి కూడా తన దగ్గర డబ్బులు ఉండేవి కావట. తన స్నేహితుల దగ్గర అప్పు చేసి బయటకు తీసుకెళ్లేవాడట. 1500 వందల జీతంలో అసిస్టెంట్ గా పనిచేస్తున్న నాకు గర్ల్ ఫ్రెండ్ ను రెస్టారెంట్లకు తీసుకెళ్ళే స్టోమత లేదు. అప్పులు చేసి తీసుకెళ్ళేవాడిని. ఇలా ఓ సారి తను నన్ను ఓ కాస్ట్లీ రెస్టారెంట్ కు తీసుకెళ్ళింది. అయితే జేబులో డబ్బలు సరిపోతాయా లేదా అని భయపడ్డాను. 

బాలకృష్ణ పెళ్ళికి ఎన్టీఆర్ - హరికృష్ణ ఎందుకు రాలేదు..? కారణం వింటే షాక్ అవుతారు..?
 

59

అప్పుడు తాను ఒక ఫుల్ తందూరి కోడి ఆర్డర్ ఇచ్చింది. నాకేమో డబ్బులు సరిపోతాయా లేదా అని టెన్షన్.. నేను తింటున్నట్టు నటించాను.. కాని తానుమాత్రం అలా పుల్ కోడి మొత్తం తినేసింది అన్నారు పూరీ జగన్నాథ్. అప్పుడు అనుకున్నాను..ఇలా రెస్టారెంట్లకుతిరిగి టెన్షన్ భరించలేను అని. ఇక డైరెక్ట్ గా చెప్పేశాను పెళ్ళి చేసుకునే ఉద్దేశం ఉంటే.. డైరెక్ట్ గా అప్పుడే కలుద్దాం.. బయట తిరగడం ఇక బంధ్ అని చెప్పేశాను అన్నారు పూరి. 

అమ్మ శ్రీదేవి చివరి కోరిక తీర్చుతున్న జాన్వీ కపూర్.. అతిలోక సుందరి చివరి కోరిక ఏంటంటే..?
 

69

అప్పుడు తాను ఒక ఫుల్ తందూరి కోడి ఆర్డర్ ఇచ్చింది. నాకేమో డబ్బులు సరిపోతాయా లేదా అని టెన్షన్.. నేను తింటున్నట్టు నటించాను.. కాని తానుమాత్రం అలా పుల్ కోడి మొత్తం తినేసింది అన్నారు పూరీ జగన్నాథ్. అప్పుడు అనుకున్నాను..ఇలా రెస్టారెంట్లకుతిరిగి టెన్షన్ భరించలేను అని. ఇక డైరెక్ట్ గా చెప్పేశాను పెళ్ళి చేసుకునే ఉద్దేశం ఉంటే.. డైరెక్ట్ గా అప్పుడే కలుద్దాం.. బయట తిరగడం ఇక బంధ్ అని చెప్పేశాను అన్నారు పూరి. 
 

79

అంతే కాదు ఆమె అప్పుడు ఒక కోడిని తినేసే సరికి.. ఫ్యూచర్ ఏంటా అని నాకు భయం వేసింది. ఆమె అలా తిని భవిష్యత్తులో లావు అయితే.. లేదా తనకు ఇలా తిండినేను పెట్టలేస్తానా లేదా.. డైరెక్టర్ గా నాకు లైఫ్ రావాలి కదా.. రాకపోతే ఇబ్బంది కదా.. అందుకే ఒక దశలో ఆమెను వదిలేదామా అనుకున్నాను అన్నారు పూరి. కాని ఆమె అదేఫస్ట్.. అదే లాస్ట్ అలా తినడం.. ఆతరువాత ఆమె అలా తినడం నేనుచూడలేదు అన్నారు పూరి. అంతే కాదు.. తన భార్య లావణ్య చాలా తక్కువగా తింటుందని.. హెవిగా తినడం తనకు అలవాటు లేదన్నారు. 
 

89

ఇక వారి పెళ్ళి చిత్ర విచిత్రంగా జరిగింది అన్నారు పూరి. పెద్దలను కష్టపడి ఒప్పించాము. వారు ఒప్పుకున్నాక.. వారికే చెప్పకుండా పెళ్ళి చేసుకున్నాము అన్నారు. దానికి కూడా ఓ కారణం ఉందట. పెద్దలు పెళ్ళి చేస్తే చాలా ఖర్చు అవుతుంది. ఇప్పుడు మాకు పెద్దగా ఇన్ కమ్ లేదు. అప్పుడు వారి చేత ఖర్చు పెట్టించడం ఎందుకు అని మేమే పెళ్ళి చేసుకుని.. మా పెళ్ళి అయిపోయింది. ఇక మీరు చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేశారట. 
 

99

ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. తమ పెళ్ళి కూడా తన ఫ్రెండ్స్ అంతా కలిసి చేశారట. నాగార్జున నిన్నే పెళ్ళాడతా సినిమా టైమ్ లో కృష్ణవంశీ దగ్గర పనిచేస్తున్నారట పూరి. ఆ టైమ్ లో షూటింగ్ సెట్ లో తన పెళ్లి జరిగిందని తాళబొట్టు ఒకరు, కూల్ డ్రింక్స్ మరొకరు, పెళ్ళి బట్టలు ఇంకొకరు.. ఇలా అందరూ తలా ఒక ఐటం తీసుకు వచ్చి.. సెట్ లోనే తమ పెళ్లి చేశారన్నారు పూరి.  ఇలా చిత్రంగా జరిగిన పెళ్ళి గురించి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో వెల్లడించారు స్టార్ డైరెక్టర్.
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Agnipariksha 2: రైతు బిడ్డ సింగర్‌ ఝాన్సీ సంచలనం.. బిగ్‌ బాస్‌ తెలుగు 10 ఫస్ట్ కంటెస్టెంట్‌ కన్ఫమ్‌
Recommended image2
Actor Soori: నాతో నటించడానికి హీరోయిన్లు భయపడ్డారు.. సూరి షాకింగ్ కామెంట్స్
Recommended image3
Raj Tarun: రాజ్‌ తరుణ్‌ `టార్జాయిస్‌` నుంచి అదిరిపోయే మెలోడీ.. కట్టిపడేస్తున్న `నీ పరిచయం` సాంగ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved