MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • నాగార్జునకు చెందిన అన్నపూర్ణ స్టూడియో ఎన్ని కోట్ల విలువ చేస్తుందో తెలుసా..? వింటే షాక్ అవుతారు..?

నాగార్జునకు చెందిన అన్నపూర్ణ స్టూడియో ఎన్ని కోట్ల విలువ చేస్తుందో తెలుసా..? వింటే షాక్ అవుతారు..?

అటు సినిమాలు.. ఇటు వ్యాపారాలు.. రెండింటిని బ్యాలన్స్ చేస్తున్న హీరో నాగార్జున. ఆయన ఆస్తి వేల కోట్లు.. అయితే కింగ్ నాగార్జునకు సబంధించిన అన్నపూర్ణ స్టూడియో ఎన్నికోట్ల విలువ చేస్తుందో తెలుసా..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 19 2024, 05:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఇండియాలో ఉన్న అత్యంత ధనికి సినిమా కుటుంబంలో అక్కినేని కుటుంభం కూడా ఒకటి. వేల కోట్ల ఆస్తి ఉన్న హీరోలలో  టాలీవుడ్ కింగ్ నాగార్జున ఒక‌రు. ఆయ‌న‌ హీరోగా ఎంత స్టార్ డమ్ చూశారో..వ్యాపారవేత్తగా కూడా అంతే ఎదిగారు. ఇటు హీరోగా నటిస్తూనే.. అటు తన వ్యాపార సాంమ్రాజ్యాన్ని పెంచుకుంటూ వెళ్లారు.. సినిమా స్టూడియోతో పాటు.. సినిమా నిర్మాణం, కన్వెన్షన్ సెంటర్లు, ఇతర రంగాల్లో పెట్టుబడులు, హోటల్స్.... టీవీ ఛానల్స్, ఇలా నాగార్జున చేయి వేయని రంగం లేదేమో

రామ్ చరణ్ ఓకే అంటే.. నేను రెడీ.. డైరెక్టర్ కృష్ణ వంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

అయితే వీరి కుంటుభానికి ఉన్న అతి పెద్ద ఆస్తుల్లో ఒకటి అన్న‌పూర్ణ స్టూడియో. ఆస్తులన్నింటిలో ఇది ముందు వ‌రుస‌లో ఉంటుంది.మొదటి తరం హీరోగా.. ఫిల్మ్ఇండస్ట్రీని నిలబెట్టిన అక్కినేని నాగేశ్వరరావు.. చెన్నై నుంచి మొదటగా హైదరాబాద్ కు వచ్చి..  1976లో ఈ స్టూడియోను  స్థాపించారు. ఒక‌ప్పుడు సౌత్ సినిమా అంటే..  మద్రాస్ పేరు వినిపించేది. ఏది చేయాలన్నా అక్కడికే వెళ్లేవారు. సినిమాకు సబంధించిన అన్ని వసతులు అక్కడే ఉండేవి. 

రహస్యం చెప్పిన రజినీకాంత్, తన ఆరోగ్యం గురించి ఏమన్నాడంటే..?

38

కాని హైదరాబాద్ లో కూడా సినిమా ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలని.. మొదటగా మద్రాస్ వదిలి హైదరాబాద్ కు వచ్చారు నాగేశ్వరావు,  సినీ రంగానికి సంబంధించిన మొత్తం పరిజ్ఞానం అంతా చెన్నైలో ఉన్న సమయంలో...  మ‌ద్రాసు కేంద్రంగా సినిమాల‌ను నిర్మించే టైమ్ లో తెలుగు వారికి కూడా ఈ సౌకర్యాలు తెలుగు గడ్డపై ఉండాలన్న ఆశతో.,. మొదటిగా అన్నపూర్ణ స్టూడియోను నిర్మించారు నాగేశ్వరావు., 

48

అప్పట్లో తెలుగుతో పాటు..  తమిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌లు కూడా మద్రాస్ లోనే ఉండేవారు. అక్కడే సినిమాలు సౌత్ సినిమాలన్నీ అక్కడే నిర్మించేవారు.. అక్కడే నివసించేవారు. 1970లో ఆంధ్రప్రదేశ్ లో సినిమా రంగం ఉండాలని.. త‌మ‌కంటూ ప్ర‌త్యేక‌మైన సినీ ప‌రిశ్ర‌మను ఏర్ప‌ర్చుకోవాల‌ని అగ్ర న‌టులంద‌రూ పోరాటం చేశారు.

58

ఈ నేప‌థ్యంలోనే 1973 నాటి సీఎం జలగం చెంగలరావు గారు చొరవ చేసి హైదరాబాద్ లో స్థలం కేటాయించ‌డంతో ..ఏఎన్నార్ గారు అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణాన్ని ప్రారంభించారు. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న 22 ఎక‌రాల స్థ‌లంలో స్టూడియో ను నిర్మించారు. ఇక 1976 జనవరి 14న ఇండియన్ ప్రెసిండెంట్  ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ చేతుల మీద‌గా అన్నపూర్ణ స్టూడియోస్ ప్రారంభ‌మైంది.

68
Akkineni Nageswararao

Akkineni Nageswararao

ఇక్కడ కూడా అన్ని సౌకర్యాలు ఉండటంతో.. హైదరాబాద్ లో కూడా సినిమాల నిర్మాణం ఊపు అందుకుంది. స్టార్ హీరోలు  మెల్ల‌గా హైదరాబాద్ రావడంస్టార్ట్ అయ్యింది. చిన్నగా టాలీవుడ్ ఇండస్ట్రీ  హైద‌రాబాద్ కు షిఫ్ట్ అయింది. ప్రస్తుతం పక్క రాష్ట్రాలతో పాటు.. బాలీవుడ్ కూడా హైదరాబాద్ లో సినిమాలు చేసే స్థాయికి ఎదిగింది. 
 

78

ఇక అన్న పూర్ణ స్టూడియోస్ తెలుగు పరిశ్రమను హైదరాబాద్ తీసుకురావడానికి కారణం అయితే.. రామోజీ ఫిల్మ్ సిటీ తెలుగు పరిశ్రమకుమకుటంగా నిలిచింది. టాలీవుడ్ కీర్తిని ప్రపంచ వ్యాప్తం చేసింది. ఇక అన్నపూర్ణ స్టూడియోస్ తో ఆపకుండా.. కింగ్ నాగార్జున దీన్ని విస్తరించి..2011లో అక్కినేని ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా పేరుతో విద్యా సంస్థను కూడా ప్రారంభించింది. 
 

88
Nagarjuna Akkineni

Nagarjuna Akkineni

ఇక ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ ను కింగ్  నాగార్జున నడిపిస్తున్నారు. స్టూడియోతో పాటు..ప్రొడక్షన్ కంపెనీకి, ఫిల్మ్ స్కూల్ కు కూడా నాగార్జునానే  అధినేత ఉన్నారు. ఇక  అన్న‌పూర్ణ స్టూడియోస్ ప్రస్తుతం విలువ  700 నుంచి 1000  కోట్ల మధ్య ఉంటుందని అంచన. ఈ విషయం వారు అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా.. పలువురు వేసిన అంచనాల ప్రకారం, సోషల్ మీడియా ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ విలువ ఉంటుందని తెలుస్తోంది 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
హైదరాబాద్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT: తవ్వే కొద్దీ ట్విస్టులు, ఆమె దెబ్బకు పోలీసులు ఉక్కిరి బిక్కిరి.. ఓటీటీలో అస్సలు మిస్ కాకూడని మూవీ
Recommended image2
Top 10 Movies: అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన టాప్‌ 10 మూవీస్‌.. టాక్సిక్‌ ఉందా?.. టాలీవుడ్‌ దే హవా
Recommended image3
Rajinikanth Net Worth : తలైవా ఆస్తి ఎంతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved