అలా స్ఫూర్తిని రగిలిస్తున్న శ్రీముఖి.. కిక్‌ ఇస్తున్న నయా పిక్స్ !

First Published 12, Nov 2020, 6:18 PM

శ్రీముఖి టాలీవుడ్‌ ప్రముఖ యాంకర్. టీవీ హోస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకుందీ బొద్దు గుమ్మ. సినీ రంగంలో ఉన్నా తన నడవడికతో, ప్రోగ్రామ్స్ తో స్ఫూర్తిని రగిలిస్తుంది. ఓ వైపు షోస్‌ని, మరోవైపు నటిగా రాణిస్తుంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్‌ ఫోటోలతో అలరిస్తున్న శ్రీముఖి తాజాగా మరికొత్త కొత్తగా ముస్తాబైంది.

శ్రీముఖి నటిగా చాలా సెలక్టీవ్‌గా చేస్తుంది. ఇతర యాంకర్స్ లాగా అందాల ఆరబోయకుండా ఉన్నంతలో ట్రెండీగా కనిపిస్తూ ఆకట్టుకుంటుంది.

ప్రతిభకు అందాల షోనే ముఖ్యం కాదని నిరూపించుకుంటుంది. తోటి ప్రముఖ యాంకర్స్ షోస్‌కి క్రేజ్‌ తెచ్చేందుకు షార్ట్స్, అందాలను ఆరబోసేలా ట్రెండీ దుస్తులు ధరించి మత్తెక్కిస్తుంటే.. శ్రీముఖి మాత్రం అందుకు భిన్నమైన దారిని ఎంచుకుంటుంది.

ఉన్నంతలో ట్రెండీగా, పద్దతిగా కనిపిస్తూ ఆకట్టుకుంటుంది. పొదుపు బట్టల్లోనే అందం ఉంటుందనే దానికి చెక్‌ పెడుతూ, నిండైన దుస్తుల్లోనూ అందంగా కనిపించవచ్చని నిరూపిస్తుందీ బ్యూటీ.

క్యూట్‌ అందాలతో, మత్తెక్కించే చూపులతో ఏం చూపించకుండానే అభిమానులను, నెటిజన్లలో హీటు పెంచుతుంది.

ఎప్పటికప్పుడు తన గ్లామరస్‌ ఫోటోలను పంచుకుంటూ అలరిస్తుంది. నెటిజన్లకు నిత్యం టచ్‌లో ఉంటూ ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది.

రెడ్ కలర్‌ స్లీవ్స్ తో ప్లెన్సిల్‌ కలర్‌ డ్రెస్‌లో తాజాగా ఫోటోలకు పోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

తాను నిర్వహించే `ఓ వుమానియా` షో కోసం ఇలా కొత్తగా నిండుగా ముస్తాబైంది శ్రీముఖి. మహిళా సాధికారత ప్రధానంగా, మహిళలకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించే ఈ టాక్‌ షోకి శ్రీముఖినే కథ కర్మ క్రియ కావడం విశేషం.

శ్రీముఖి ప్రస్తుతం `సరిగమప`, `బొమ్మ అదిరింది`, `ఓ వుమానియా` షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.