MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ముందుకు వంగి వయ్యారాలు వడ్డిస్తోన్న శ్రియ శరణ్, కుర్రాళ్లకు సమ్మర్ హీటు రెట్టింపు చేస్తోన్న సీనియర్ బ్యూటీ

ముందుకు వంగి వయ్యారాలు వడ్డిస్తోన్న శ్రియ శరణ్, కుర్రాళ్లకు సమ్మర్ హీటు రెట్టింపు చేస్తోన్న సీనియర్ బ్యూటీ

వయస్సుతో పాటు.. అందాన్ని కూడా పెంచుకుంటూ పోతోంది సీనియర్ హీరోయిన్ శ్రియా శరణ్... ఏజ్ బార్ అవుతున్నా.. ఏమాత్రం వన్నెతగ్గడంలేదు  సీనియర్ బ్యూటీది. ఇక సోషల్ మీడియాలో ఆమె అందాల ప్రదర్శన చూడాలి. కుర్రాళ్లకు మతిపోయేలా.. అదరగొడుతోంది. 
 

Mahesh Jujjuri | Published : May 31 2023, 06:57 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
18
Asianet Image

సీనియర్ హీరోయిన్ శ్రీయా రెచ్చిపోతోంది.  క్లీవేజ్ అందాలతో విందు చేస్తూ.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది బ్యూటీ. రీసెంట్ గా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోస్ కు భారీగా రెస్పాన్స్ వస్తోంది. అందాలన్ని అద్భుతంగా ఆరబోసి.. సమ్మర్ హీట్ ను ఇంకా పెంచేస్తోంది శ్రీయా శరణ్.  
 

28
Asianet Image

ఏజ్ ఎంతైతే..ఏముంది.. ఏమాత్రం పదును తగ్గని సొగసులతో.. రెచ్చిపోతోంది శ్రీయా శరణ్. స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ ను ఒక ఊపు ఊపి వదిలిపెట్టిన శ్రియా.. ఆతరువాత కూడా సీనియర్లకు జంటగా నటిస్తూ.. హీరోయిన్ గా తన పోస్ట ను పదిలంగా కాపాడుకుంటూనే ఉంది. ఆమె తోటి హీరోయిన్లు కొంత మంది తల్లి పాత్రలవైపు జంప్ అవుతున్నా. తాను మాత్రం పక్కాగా మెయిటేన్ చేస్తోంది బ్యూటీ. 

38
Asianet Image

పెళ్ళైయ్యింది.. సరోగసీలు కాకుండా.. తానే స్వయంగా కన్న ఓ కూతురు కూడా ఉంది. అయినా సరే  శ్రీయా సొగసులు ఏమాత్రం తగ్గలేదు. ఫిట్ నెస్ కూడా గట్టిగా మెయింటేన్ చేస్తోంది బ్యూటీ. అంతే కాదు సోషల్ మీడియాలో ఏమాత్రం తగ్గకుండా వారానికి మూడు నుంచి నాలుగు ఫోటో షూట్లు చేస్తూ.. సందడి చేస్తోంది. క్లీవేజ్ అందాలతో మెస్మారైజ్ చేస్తోంది. 

48
Asianet Image

నాలుగు పదుల వయస్సులోను నవయవ్వనంతో ఇలా మెరిసిపోవడం బాలీవుడ్ భామలకు కూడా సాధ్యం కాదేమో అనిపిస్తుంటుంది. ఇక ఈ విషయంలో  ఏమాత్రం తగ్గడంలేదు శ్రీయా శరణ్. కెరీర్ లో ఆమె పోగొట్టుకున్నది స్టార్ హీరోయిన్ హోదా ఒక్కటే కాని.. హీరోయిన్ గా శ్రీయా జోరు ఏమాత్రం తగ్గలేదు. గ్లామర్ విషయంలో కాని.. ఫిట్ నెస్ విషయంలో కాని.. ఇండస్ట్రీలో ఆఫర్లు కూడా ఏమాత్రం తగ్గడంలేదు ఆమెకు. 
 

58
Asianet Image

శ్రియా శరణ్‌.. ఘాటు అందాలతో మత్తెక్కిస్తూ నెట్టింట్లో మంటలు పుట్టిస్తోంది. వరుస ఫోటో షూట్లతో వైరల్ గా  మారుతుంటుంది. అభిమానులకు కనువిందు చేస్తుంది. ఆమె పొట్టి డ్రెస్‌ వేసుకున్నా.. నిండుగా డ్రస్సింగ్ చేసుకున్నా.. శ్రీయా అందాలు అజంతా శిల్పాల్లా.. రెచ్చగొడుతూనే ఉంటాయి.  
 

68
Asianet Image

అంతకంతకూ గ్లామర్ డోస్ పెంచుకుంటూ పోతుంది. క్లాసిక్, అండ్  ట్రెండీ వేర్లో శ్రియ శరన్ టెంప్టింగ్ ఫోజుల్లో  శ్రియ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. సిల్వర్ స్క్రీన్ పై శ్రియ జోరు తగ్గింది. అందుకేనేమో  సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నారు.

78
Asianet Image

వయస్సుతో పాటు.. అందాన్ని కూడా పెంచుకుంటూ పోతోంది సీనియర్ హీరోయిన్ శ్రియా శరణ్... ఏజ్ బార్ అవుతున్నా.. ఏమాత్రం వన్నెతగ్గడంలేదు  సీనియర్ బ్యూటీది. ఇక సోషల్ మీడియాలో ఆమె అందాల ప్రదర్శన చూడాలి. కుర్రాళ్లకు మతిపోయేలా.. అదరగొడుతోంది. 

88
Asianet Image

శ్రియ శరన్ లేటెస్ట్ గా నటించి సినిమా మ్యూజిక్ స్కూల్. దర్శకుడు పాపారావు బియ్యాల ప్రయోగాత్మక మూవీ ఇది.  మ్యూజిక్ స్కూల్ మే 12న వరల్డ్ వైడ్ పలు భాషల్లో రిలీజ్ అయ్యింది. శ్రియ ప్రధాన పాత్ర చేస్తుండగా..  శర్మన్ జోషి, ప్రకాష్ రాజ్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమా  పెద్దగా ప్రభావం మాత్రం చూపించలేకపోయింది. 
 

Mahesh Jujjuri
About the Author
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. Read More...
 
Recommended Stories
Top Stories