ఈ ఫొటోలు చూసి.. శ్రియని సెక్సీ ఆంటీ అంటున్నారు!

First Published 18, Jun 2020, 4:36 PM

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తుండడంతో ఎంత అన్ లాక్ చేసినా చాలా మంది దాదాపు ఇళ్లకే పరిమితయిన సంగతి తెలిసిందే. ఇక సెలబ్రిటీల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అసలు బయిటకు రావటం లేదు. అంత అవసరమూ కనపడటం లేదు. అయితే ఈ లాక్‌డౌన్‌ నేపథ్యంలో తన పర్శనల్ ఇమేజ్ ని పెంచుకునేందుకు వారు చేయని ప్రయత్నం లేదు.

ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన హీరోయిన్స్ తర్వాత కాలంలో అదే క్రేజ్ ని మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే కొత్త నీరు వచ్చి పాత నీరుని సాగనంపేస్తూంటుంది. కానీ శ్రియ అందుకు విరుద్దం.

కొత్త వాళ్లు వచ్చినా అంతతేలిగ్గా వెనక్కి వెళ్లిపోరు కొంతమంది. ప్రతీసారి తమదైన గ్లామర్ ని చూపించి ఆఫర్స్ సంపాదించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. గత కొంతకాలంగా శ్రియ అదే పనిచేస్తోంది.

పెళ్లైన తర్వాత కూడా శ్రియ  ఓ రేంజిలో రెచ్చిపోతోంది. కేవలం క్లీవేజ్ షోతో సరిపెట్టకుండా తన లో దుస్తులు కూడా కనపడేలా వీడియో చేసి వదులుతోంది. ఇప్పుడు కొన్ని ఫొటోలు వదిలి ఫ్యాన్స్ కి పిచ్చెక్కిస్తోంది.

హీరోయిన్ శ్రియ కేవలం తెరపై కనిపించే గ్లామర్ డాల్  గానే ఉండాలనుకోవటం లేదు. తమ  ఆలోచనలు, ఐడియాలజీ తో తెరవెనక తెలివైనవారిగా ముద్ర వేస్తున్నారు.

మహిళల సమస్యల గురించి మాట్లాడుతున్నారు.పోరాడుతున్నారు. తాజాగా శ్రియ...ఫెయిర్ నెస్ క్రీమ్ లపై తన గొంతు విప్పారు. అవి రాసుకుంటేనే పెళ్లి అవుతుందా అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఆమె దగ్గరకు చేయమని వస్తున్న కమర్షియల్ యాడ్స్ విషయంలో  చాలా కండీషన్స్ పెడుతుందట.

శ్రియ మాట్లాడుతూ ..‘‘నేను మొదటినుంచీ కొన్ని కమర్షియల్ యాడ్స్ క  వ్యతిరేకిని. ఫెయిర్‌నెస్‌ క్రీమ్ వాడితే తెల్లగా అవుతారనీ, త్వరగా పెళ్ళవుతుందన్న ప్రకటన ఒకటి ఆ మధ్య బాగా వచ్చింది.

ఆ ప్రకటన ముందు వచ్చింది నా దగ్గరికే. కాని నేను చేయనంటూ రిజక్ట్‌ చేశాను. ఆ క్రీమ్ వాడితేనే పెళ్ళవుతుందా? లేకపోతే లేదా? తెల్లగా ఉండడం అన్నది చర్మ సౌందర్యానికి సంబంధించినది. అది స్వతహాగా రావాలి తప్ప క్రీములు వాడితే రాదు.

ఇలాంటి అబద్దాలను ప్రచారం చేసే యాడ్స్   ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించడం నాకు నచ్చదు.

అందుకే కొన్ని యాడ్స్ కు ఎంత డబ్బు ఇస్తామన్నా ఒప్పుకోను. వారికి క్లియర్ గా చెప్పేస్తూంటాను. జీవితమంటే కేవలం డబ్బు సంపాదనే  కాదు కదా. కొంత భాధ్యత ఉండాలి కదా. సమాజంలో బ్రతుకుతున్నాం అని గుర్తించుకోవాలి.

అయితే హీరోయిన్‌ కాకముందు కొన్ని కాస్మోటిక్ ప్రొడక్ట్స్ కు మోడలింగ్‌ చేశారు కదా? అని అడిగేవాళ్లకు నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను. ఆ ప్రకటనల ద్వారా అన్ని నిజాలే చెప్పారని అనను కానీ, మరీ అవాస్తవాలను కూడా వాస్తవాలుగా చూపించలేదు.

అయినా ఆ ప్రకటనలు చేసే సమయంలో నా వయస్సు చాలా తక్కువ. అంత పరిపక్వత లేదు. ఇప్పుడు అలాంటివి ఒప్పుకోను..’’ అని శ్రియా చెప్పుకొచ్చింది.

దక్షిణాదిలో దాదాపు 18 సంవత్సరాల పాటు గ్లామర్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన అందాల భామ శ్రీయ కొంత గ్యాప్ తరువాత సెకెండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఈమె, సరికొత్త పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది.

ఆ మధ్యన గాయత్రి చిత్రంలో ముఖ్యపాత్ర పోషించిన శ్రీయ పెళ్లికి చేసుకుని సెటిలైంది.  ఓ రష్యన్ యువకుడితో ఈమె ప్రేమాయణం సాగించి, వివాహం చేసుకుంది.

ప్ర‌స్తుతం శ్రియా ఆమె భ‌ర్త ఆండ్రీ కలిసి ర‌ష్యాలోనే ఉంటున్నారు. కాగా కరోనా నేపథ్యంలో  వీరిద్దరు ఇంట్లోనే ఉంటూ  హోమ్‌ క్వారంటైన్‌ని ఎంజాయ్ చేస్తున్నారు.

శ్రియ భర్త ఆండ్రీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీరిద్దరు కరోనా సూచనలు చేస్తున్న సైన్‌బోర్డులను షేర్‌ చేశాడు. 'ఇంట్లోనే ఉండండి. ఆరోగ్యాన్ని కాపాడుకొండి.. సామాజిక దూరం పాటించండి' వంటి సూచ‌న‌లను శ్రియ చేసింది.

శ్రియ సరన్.. కుర్ర హీరోయిన్‌లతో సమానంగా అందాలను ఆరబోస్తోన్న సీనియర్ హీరోయిన్. వెండితెరపై తనకంటూ ప్రత్యకత తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.

చూడడానికి అమాయకంగా కనిపిస్తూ అభిమానుల మనసులను తన అందచందాలతో కొల్లగొడుతూనే ఉంది. దాదాపు 18 సంవత్సరాలుగా కెరీర్ ని కొనసాగిస్తున్న శ్రియ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ని స్లోగా కొనసాగిస్తోంది .

ఇష్టం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శ్రియ.. ఆ తర్వాత వెనుకకు తిరిగి చూసుకోలేదు. వరుసగా సినిమాలు చేస్తూ తన అందచందాలతో కొన్ని సంవత్సరాలు తెలుగు చిత్రసీమను ఓ ఊపు ఊపేసింది.

అయితే ప్రస్తుతం పెద్దగా సినిమా అవకాశాలు లేకపోవడంతో పెళ్లి చేసుకున్న శ్రియ భర్తతో కలిసి జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. తాజాగా శ్రియా శరణ్ సింగిల్ పీస్‌ డ్రెస్‌తో డ్యాన్స్‌ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో  వైరల్‌గా మారింది.

loader