Asianet News TeluguAsianet News Telugu

Today Panchangam: నేడు దుర్ముహూర్తం ఎప్పుడు ఉందంటే...!

Today Panchangam: తెలుగు పంచాంగం ప్రకారం.. 7 మే 2024 మంగళవారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి.
 

today panchangam of 7th may 2024 rsl
Author
First Published May 7, 2024, 4:30 AM IST

Today Panchangam: తెలుగు పంచాంగం ప్రకారం.. 7 మే 2024 మంగళవారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి.

పంచాంగం
తేది :- 7 మే  2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం
వసంత ఋతువు
చైత్ర మాసం
కృష్ణపక్షం
మంగళవారం
తిథి :-  చతుర్దశి ఉ॥10:59 ని॥ వరకు
నక్షత్రం :- అశ్విని మ॥3:15ని॥ వరకు
యోగం:- ఆయుష్మాన్ రాత్రి9:05 ని॥ వరకు
కరణం:- శకుని ఉ॥ 10:59చతుష్పాత్ రాత్రి 9:57 ని॥ వరకు
వర్జ్యం:- ఉ॥  11:29ని॥ల 12:59 ని॥ వరకు  రాత్రి 12:22 ని॥ల 1:53ని॥ వరకు
అమృత ఘడియలు:- ఉ॥ 8:28ని॥ల9:58 ని॥ వరకు
దుర్ముహూర్తం: ఉ॥ 08:07 ని॥ల 08:58 ని॥వరకు తిరిగి రా.10:48ని॥ల11:33 ని॥వరకు
రాహుకాలం:- మ॥ 03:00 ని॥ల 04:30 ని॥వరకు
యమగండం:- ఉ॥.9.00. ని॥ల 10:30 ని॥వరకు
సూర్యోదయం :- 5:35 ని॥ లకు
సూర్యాస్తమయం:- 6:17ని॥ లకు

మీ నక్షత్రానికి ఉన్న దినాధిపతులు చూసి వ్యవహరించడం మంచిది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios