సమంత బోల్డ్ క్లీవేజ్ షో...పెళ్ళైనా అసలు తగ్గడం లేదుగా..!

First Published 14, Oct 2020, 2:53 PM

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని డేరింగ్ అండ్ డాషింగ్ అని చెప్పాలి. పెళ్లి తరువాత కూడా బోల్డ్ రోల్స్ చేసి తాను బాలీవుడ్ హీరోయిన్స్ కి ఏమాత్రం తక్కువ కాదని నిరూపించుకుంది. సమంత పంచుకొనే హాట్ హాట్ ఫోటోలు కూడా టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అవుతూ ఉంటాయి.

పదేళ్ల కెరీర్ లో సమంత అన్ని రకాల పాత్రలు చేసింది, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలలో నటిచింది. కమర్షియల్ సినిమాలలో గ్లామర్ రోల్స్ కూడా చేసింది.

ఏమాయచేశావే మూవీతో వెండితెరకు పరిచయమైన సమంత ఆ మూవీతో నిజంగా ప్రేక్షకులను తన మాయలో పడవేసుకుంది. అలాగే హీరో నాగ చైతన్య సైతం ఆమె ప్రేమలో పడిపోయాడు. త.

చాలా కాలం డీప్ లవ్ లో ఉన్న సమంత చైతు, 2017లో గోవాలో పెళ్లితో ఒక్కటయ్యారు. సమంత క్రిస్టియన్ కావడంతో హిందూ సంప్రదాయంతో పాటు క్రిస్టియన్ సంప్రదాయంలో కూడా పెళ్లి చేసుకున్నారు.

పెళ్లి తరువాత కూడా కమర్షియల్ సినిమాలలో నటించిన సమంత, కొన్ని బోల్డ్ రోల్స్ కూడా చేయడం విశేషం. తమిళ చిత్రం సూపర్ డీలక్స్ లో సమంత రోల్ బోల్డ్ గా ఉంటుంది.

పబ్లిక్ మరియు ప్రైవేట్ వేదికలపై సమంత ధరించే డ్రెస్ అనేక మార్లు హాట్ టాపిక్ మారింది. ఎవరేమనుకున్నా తనకు నచ్చినట్లు ఉండడం సమంత స్టైల్.

హీరోల రెమ్యూనరేషన్స్ పై ఓపెన్ గా మాట్లాడిన ఒకే ఒక హీరోయిన్ సమంత అని చెప్పాలి. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగిన సమంత ఎవరికీ బయపడకపోవడం నిజంగా గొప్పే.

తాజాగా సమంత వైట్ స్పోర్ట్స్ వేర్ లో కీవేజ్ షో చేసింది.ఆ డ్రెస్ లో  సమంత గ్లోవింగ్ స్కిన్ మెస్మరైజ్ చేస్తుంది. సమంత లేటెస్ట్ ఫోటోలు ఆమె ఫ్యాన్స్ కి పెద్ద ట్రీట్ పంచాయి.

సమంత ప్రస్తుతం ఓ తమిళ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీలో నయనతార మరో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో సమంత కీలక రోల్ చేస్తున్నారు.

ఈ సిరీస్ పై సమంత ఫ్యాన్స్ లో విపరీతమైన ఆసక్తి నెలకొని ఉంది. ప్రైమ్ లో త్వరలో ఈ సిరీస్ ప్రసారం కానుంది.

loader