MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • 28 ఏళ్ల పాకిస్తాన్ హీరోయిన్ తో సల్మాన్ ఖాన్‌ పెళ్లి? బాలీవుడ్ బ్యూటీ చెప్పిన సీక్రేట్

28 ఏళ్ల పాకిస్తాన్ హీరోయిన్ తో సల్మాన్ ఖాన్‌ పెళ్లి? బాలీవుడ్ బ్యూటీ చెప్పిన సీక్రేట్

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరో సల్మాన్ ఖాన్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారా?  28 ఏళ్ళ పాకిస్తాన్ నటిని ఆయన పెళ్ళి చేసుకోబోతున్నారా? బాలీవుడ్ హీరోయిన్ చెప్పినమరికొన్ని షాకింగ్ విషయాలు 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 05 2025, 08:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఇండియాలో మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్ అంటే అది బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ మాత్రమే. 60 ఏళ్లకు అడుగు దూరంలో ఉన్న సల్మాన్ ఇక పెళ్ళఇ చేసుకుండాడో లేదో లే అని అడగడం కూడా మానేశారు ఫ్యాన్స్. అయితే తాజగా ఆయన పెళ్ళి వార్త బాలీవుడ్లో షికారు చేస్తోంది. ఆయన త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడని ఓ బాలీవుడ్ నటి కొత్త బాంబు పేల్చింది.

Also Read: చిరంజీవి SSC మార్కుల మెమో వైరల్, మెగాస్టార్ కు 10th క్లాస్ లో ఎన్ని మార్కులు వచ్చాయంటే?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సల్మాన్ ఖాన్

సల్మాన్ ఖాన్

నటుడు సల్మాన్ ఖాన్‌కు బాలీవుడ్‌లో పడి చచ్చే హీరోయిన్లు లేరంటే నమ్మండి. 50 ఏళ్లు దాటినా కూడా సల్మాన్ ఖాన్‌ను పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు క్యూలో నిలబడి ఉన్నారు. ఇప్పుడు సల్మాన్ ఖాన్‌కు 59 ఏళ్ల వయస్సు.

ఇంకా ఇండియాలో వేల సంఖ్యలో అమ్మాయిలు సల్మాన్ ఖాన్‌ను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. కానీ, ఇప్పుడు ఇండియాలో ఉన్న అమ్మాయిలందరినీ వదిలేసి సల్మాన్ ఖాన్ తనకంటే 31 ఏళ్లు చిన్నదైన పాకిస్తాన్ నటిని పెళ్లి చేసుకోబోతున్నాడంట. 

Also Read: ప్లీజ్ నన్ను అలా పిలవొద్దు, ఫ్యాన్స్ కు నయనతార రిక్వెస్ట్

35
రాఖీ సావంత్

రాఖీ సావంత్

దీని గురించి బాలీవుడ్ నటి రాఖీ సావంత్ మాట్లాడుతూ, పాకిస్తాన్‌కు చెందిన ఆ 28 ఏళ్ల నటి ఎవరనేది ఫోటోతో సహా పరిచయం చేసింది. సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకోబోయే పాకిస్తాన్ నటి పేరు హానియా అమీర్ అని రాఖీ సావంత్ చెప్పింది. ఈమె సల్మాన్ ఖాన్ కంటే 31 ఏళ్లు చిన్నది. అయినా రాఖీ వైరల్ వీడియోలో 28 ఏళ్ల ఈ నటిని తన బాబీ (అత్త) అని అంటోంది. 

Also Read: నోరుజారి అడ్డంగా బుక్ అయిన చిరంజీవి, జాతీయ స్థాయిలో విమర్శలు, మెగా ఇమేజ్ ను డ్యామేజ్ చేసుకుంటున్నారా?

45
సల్మాన్ ఖాన్ పెళ్లి పుకార్లు

సల్మాన్ ఖాన్ పెళ్లి పుకార్లు

రాఖీ సావంత్ యొక్క ఈ వైరల్ వీడియోకు చాలా కామెంట్స్ వచ్చాయి. 'రాఖీ  వైరల్ వీడియోను చూసి ఒక నెటిజన్ 'ఈమె మెంటల్' అని రాశాడు. మరొక యూజర్, 'ఈమె ఎలాంటి మత్తు పదార్థం వాడుతుందో తెలియదు' అని చెప్పాడు. మరొక యూజర్, 'ఆంటీ ఏం మాట్లాడుతున్నారు' అని రాశాడు. మరొక యూజర్, 'ఎవరైనా ఈమెను మెంటల్ ఆసుపత్రికి తీసుకువెళ్లండి' అని కామెంట్ చేశాడు.

Also Read: కథ వినకుండానే మ్యూజిక్ చేసిన ఇళయరాజా, పాటలన్నీ బ్లాక్ బస్టర్ హిట్, ఏ సినిమానో తెలుసా?

55
సల్మాన్ ఖాన్, హానియా అమీర్

సల్మాన్ ఖాన్, హానియా అమీర్

ఎవరీ హానియా అమీర్?

హానియా అమీర్ పాకిస్తాన్‌లో బుల్లితెర, వెండితెర నటి. ఆమె 2017లో 'దిత్లీ' కార్యక్రమంతో టీవీకి వచ్చింది. ఆ తర్వాత ఆమె పాకిస్తాన్‌లో 'అనా', 'నా మాలూమ్ అఫ్రాడ్ 2', 'పర్వేస్ హే జునూన్', 'మేరే హంసఫర్' మరియు 'కబీ మై కబీ తుమ్' వంటి కార్యక్రమాలు  చేసింది. ఆతరువాత సినిమాల్లో కూడా నటించింది. ఈమె సల్మాన్ ఖాన్ యొక్క ప్రేయసి అని నటి రాఖీ సావంత్ కొత్త బాంబు పేల్చడంతో బాలీవుడ్‌లో కలకలం రేగింది. మరి నిజం ఎంతో తెలియాల్సి  ఉంది. 

Also Read: సాయి పల్లవి వాడే రెండే రెండు మేకప్ ప్రొడక్ట్స్ ఏంటో తెలుసా?

Also Read:60 కోట్ల బడ్జెట్ 400 కోట్ల కలెక్షన్లు, టాలీవుడ్ జెండాను బాలీవుడ్ లో ఎగరేసిన సినిమా?

 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Prabhas: ప్రాణాలకు తెగించి ఫ్రెండును కాపాడిన ప్రభాస్ , రెబల్ స్టార్ చెయ్యి జారుంటే ఆ నటుడి పరిస్థితి ఏమయ్యేది..
Recommended image2
GV Narayana Rao Passes Away: చిరంజీవి, రజినీకాంత్ బెస్ట్ ఫ్రెండ్ జీవీ నారాయణ రావు కన్నుమూత, టాలీవుడ్ లో తీవ్ర విషాదం..
Recommended image3
Toxic Day 1 collections: నెగిటివ్ టాక్స్ మధ్య దుమ్మురేపిన టాక్సిక్ కలెక్షన్స్, యశ్ మూవీ ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved