MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • ప్లీజ్ నన్ను అలా పిలవొద్దు, ఫ్యాన్స్ కు నయనతార రిక్వెస్ట్, ఏమంటుందంటే?

ప్లీజ్ నన్ను అలా పిలవొద్దు, ఫ్యాన్స్ కు నయనతార రిక్వెస్ట్, ఏమంటుందంటే?

Nayanthara Rejects Lady SuperStar Title :  సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార ఫ్యాన్స్ కు ఓ రిక్వెస్ట్ చేసింది. నన్ను అలా పిలవడం మానేయండి అంటూ అభిమానులను బ్రతిమలాడుకుంది. ఇంతకీ నయనతార ఏమంటుంది.?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 05 2025, 07:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

Nayanthara Rejects Lady SuperStar Title : సౌత్ సినిమాలో  నయనతార  స్టార్ డమ్ ఉన్న హీరోయిన్. 40 ఏళ్ళు దాటినా.. ఆమె ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పుడు ఫామ్ లో ఉన్న కుర్ర హీరోయిన్లకంటే ఎక్కువగా రెమ్యునరేషన్ తీసుకుంటూ.. ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతోంది. ఆమె డిమాండ్ అంతకంతకు పెరిగిపోతోంది. ఇక ఇంత స్టార్ నటికి ముందు ఏదో ఒక బిరుదుపెట్టడం కామన్ కదా..?  

Also Read: నోరుజారి అడ్డంగా బుక్ అయిన చిరంజీవి, జాతీయ స్థాయిలో విమర్శలు, మెగా ఇమేజ్ ను డ్యామేజ్ చేసుకుంటున్నారా?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Nayanthara Rejects Lady SuperStar Title

Nayanthara Rejects Lady SuperStar Title

చిరంజీవిని మెగాస్టార్ అంటారు, బాలయ్య ను నట సింహం అంటారు, తమిళంలో  అజిత్ కుమార్‌ని తల, ఏకే అంటారు. అంటే ఆయన్ను దేవుడిలా కొలుస్తారు ఫ్యాన్స్. అయితే ఆయన మాత్రం నన్ను దేవుడు అని పిలవద్దు అని ఫ్యాన్స్ కు స్ట్రిక్ట్ గా చెప్పాడు.

కమల్ హాసన్ కు కూడా లోకనాయకుడు అనే బిరుదు ఉంది. ఆయన కూడా నన్ను అలా పిలవద్దు అన్నాడు. వారి బాటలోనే ఇప్పుడు నయనతార కూడా చేరింది. 

Also Read: కథ వినకుండానే మ్యూజిక్ చేసిన ఇళయరాజా, పాటలన్నీ బ్లాక్ బస్టర్ హిట్, ఏ సినిమానో తెలుసా?

36
Nayanthara Statement Regarding Lady Superstar

Nayanthara Statement Regarding Lady Superstar

లేడీ సూపర్‌స్టార్ అని తనను  పిలవద్దు అంటోంది. నయనతారని లేడీ సూపర్‌స్టార్ అని ఫ్యాన్స్ ముందుగ్గా పిలుస్తుంటారు. సౌత్ లో ఆ బిరుదు ఇదివరకు విజయశాంతికి ఉండేది. ఆమె లేడీ ఓరియెంటెడ్ సినిమాలదో దూసుకుపోయింది.

స్టార్ హీరోలను మించి ఇమేజ్ ను సాధించింది. ఆతరువాత నయనతాకే ఆ బిరుదు వచ్చింది. కాని ఆమె మాత్రం  ఇకపై నన్ను నయనతార అని పిలిస్తే చాలు, లేడీ సూపర్‌స్టార్ అని పిలవద్దు అని అంటోంది. 

Also Read: సాయి పల్లవి వాడే రెండే రెండు మేకప్ ప్రొడక్ట్స్ ఏంటో తెలుసా?

46
Nayanthara Rejects Lady SuperStar Title

Nayanthara Rejects Lady SuperStar Title

నయనతార ఒక ప్రకటన చేసింది. అందులో, నన్ను ఆదరించిన అందరికీ ధన్యవాదాలు. నా జీవితం ఒక పుస్తకం లాంటిది. నా సక్సెస్‌లో మీ అందరి పాత్ర ఉంది. నన్ను ఆదరించినందుకు థాంక్స్. నన్ను మీరు గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు అది చాలు నాకు అని అన్నారు. 

Also Read: 60 కోట్ల బడ్జెట్ 400 కోట్ల కలెక్షన్లు, టాలీవుడ్ జెండాను బాలీవుడ్ లో ఎగరేసిన సినిమా?

56
Nayanthara Said That Dont Call me as a Lady Superstar

Nayanthara Said That Dont Call me as a Lady Superstar

అంతే కాదు  నన్ను లేడీ సూపర్‌స్టార్ అని పిలిచారు. మీ ప్రేమకి నేను రుణపడి ఉంటాను. ఇకపై నన్ను నయనతార అని పిలిస్తే చాలు. నటిగా నాకు అవార్డులు ఎన్నో వచ్చాయి. బిరుదులు ఉన్నాయి. కాని నన్ను నన్నుగా  గుర్తించండి చాలు నయనతార అని పిలిస్తే చాలు అన్నారు. 

Also Read: ధనుష్, విజయ్, అజిత్ కి సాధ్యం కాలేదు, డ్రాగన్ హీరో ప్రదీప్ రంగనాథన్ మాత్రం రికార్డు సృష్టించాడు

66
Nayanthara Rejects Lady SuperStar Title

Nayanthara Rejects Lady SuperStar Title

నా పేరు నాకు ఎప్పుడూ దగ్గరే. మీ సంతోషంలో నా కష్టం కూడా ఉంటుంది. సినిమా మనల్ని కలిపేది. మనం అందరం కలిసి సెలెబ్రేట్ చేసుకుందాం. ప్రేమతో, నయనతార. అంటూ ముగించారు. ఇలా నయనతార కూడా తనకు ఎటువంటి బిరుదులు వద్దు అంటూ ప్రకటించారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తమిళ సినిమా
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Temper Vamsi: టెంపర్ వంశీకి టెంపర్ లేచింది, రోహిత్ తో తీవ్ర స్థాయికి చేరిన గొడవ.. చుక్కలు చూపించిన దేబ్జానీ
Recommended image2
Ranveer Singh: బాక్సాఫీస్ వద్ద అసలైన 'ధురంధర్' రణ్‌వీర్ సింగ్.. ఈ 5 కారణాలే ప్రూఫ్!
Recommended image3
Jason Sanjay: నాన్న సీఎంగా బిజీ, అందుకే ఇన్వాల్వ్ కాలేదు.. కానీ సిగ్మా కోసం ఎదురుచూస్తున్నారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved