బాబోయ్ ప్రభాస్ హీరోయిన్ బీభత్సం... సంసారులైనా చెడిపోవాల్సిందే!

First Published Jan 14, 2021, 3:06 PM IST

బాలీవుడ్ భామ జాక్విలిన్ ఫెర్నాండెజ్ తాజా ఫోటోలు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి.  జిమ్నాస్టిక్ డ్రెస్ లో అందాల విందుకు ఆమె తెరలేపింది. 
 
నునుపైన తొడల సోయగాలు మైమరిపిస్తుంటే... బాడీ ఫిట్ డ్రెస్ జాక్విలిన్ ఫెర్నాండెజ్ శరీర వంపులు స్పష్టంగా ప్రదర్శిస్తుంది.

జాక్విలిన్ ఫెర్నాండెజ్   జిమ్నాస్టిక్స్ ఫోజులు కుర్రకారు గుండెల్లో సెగలు రేపెలా ఉన్నాయి.

జాక్విలిన్ ఫెర్నాండెజ్  శరీరాన్ని విల్లులా వంచుతూ... మగాళ్ల మతులు పోగొట్టారు. ఆమె ఫోటోలను చూస్తే సంసారులైన చెడిపోవాల్సిందే అన్నట్లు ఉన్నాయి.

ఇంస్టాగ్రామ్ లో జాక్విలిన్ ఫెర్నాండెజ్  ఫోటోలను చూసిన ఫ్యాన్స్ హాట్ కామెంట్ చేయకుండా ఉండలేక పోతున్నారు.

ఏమి అందంరా బాబు... జాక్విలిన్ మీరు చాలా సెక్సీగా ఉన్నారంటూ తమ టెంప్టేషన్ తెలియజేస్తున్నారు.

బాలీవుడ్ సెక్సీ హీరోయిన్ గా జాక్విలిన్ దూసుకుపోతున్నారు. 2009లో వచ్చిన అల్లాదీన్ మూవీతో వెండితెరకు పరిచయమైంది.

బాలీవుడ్ లో వరుసగా అనేక గ్లామర్ రోల్స్ చేసిన ఈ శ్రీలంక సుందరి, సల్మాన్ సరసన కిక్ మూవీలో నటించారు.

సల్మాన్ కి మంచి సన్నిహితురాలైన జాక్విలిన్, కరోనా క్వారంటైన్ మొత్తం సల్మాన్ తో పాటు ఆయన ఫార్మ్ హౌస్ లో గడిపింది.

ఇక సాహో చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా ఈమె పరిచయం అయ్యారు. ప్రభాస్ సాహోలో జాక్విలిన్ ఓ స్పెషల్ సాంగ్ చేశారు.

జాక్విలిన్ ఆ ఒక్క సాంగ్ కోసం దాదాపు రెండు కోట్లు తీసుకున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.

ప్రస్తుతం బాలీవుడ్ లో నాలుగు చిత్రాల వరకు జాక్విలిన్ చేస్తున్నారు . కెరీర్ పరంగా జెట్ స్పీడ్ తో దూసుకుపోతుంది అమ్మడు.

Today's Poll

ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?