షర్ట్ గుండీలు తీసేసి క్లీవేజ్ షో చేస్తూ..!
అల్లరి నరేష్ నటించిన 'యముడికి మొగుడు' సినిమా చూసిన వారికి రిచా పనాయ్ గురించి తెలుస్తోంది.
(Photo Courtesy_Instagram) అల్లరి నరేష్ నటించిన 'యముడికి మొగుడు' సినిమా చూసిన వారికి రిచా పనాయ్ గురించి తెలుస్తోంది.
(Photo Courtesy_Instagram) సినిమాలో యముడికి కూతురిగా కనిపించింది.
(Photo Courtesy_Instagram) దేవకన్య అవతారంలో తన నటనతో మెప్పించింది.
(Photo Courtesy_Instagram) మొదటి సినిమాతోనే గ్లామర్ గా కనిపించడానికి ఎలాంటి హద్దులు లేవని తెలిసేలా చేసింది.
(Photo Courtesy_Instagram) ఈ సినిమా తరువాత 'చందమామ కథలు' సినిమాలో నటించింది.
(Photo Courtesy_Instagram) ప్రస్తుతం టాలీవుడ్ కి దూరంగా ఉన్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం రోజు ఫోటోలు షేర్ చేస్తూ హీట్ పెంచేస్తోంది.
(Photo Courtesy_Instagram) తాజాగా కొన్ని ఫోటోలు షేర్ చేసింది.
(Photo Courtesy_Instagram) డెనిమ్ జీన్స్ ప్యాంట్, డెనిమ్ షర్ట్ వేసుకొని నడుముపై చేతులు పెట్టి సెక్సీగా ఫోజులిచ్చింది.
(Photo Courtesy_Instagram) షర్ట్ గుండీలు తీసేసి క్లీవేజ్ షో చేస్తోంది.
(Photo Courtesy_Instagram) ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.