గోల్డ్ కలర్ డ్రెస్ లో రష్మిక గ్లామర్ షో...సో సెక్సీ అంటున్న నెటిజెన్స్...!

First Published 10, Nov 2020, 1:59 PM

మెగా కోడలు ఉపాసన కొణిదెల నిర్వహిస్తున్న యువర్ లైఫ్ వెబ్ పోర్టల్ కి బ్యూటీ రశ్మిక మందన్న గెస్ట్ ఎడిటర్ గా వ్యవహరించనున్నారు. ఇప్పటికే సమంత గెస్ట్ ఎడిటర్ గా పలు ఆరోగ్యకరమైన, రుచికరమైన రెసిపీలు పరిచయం చేశారు. రశ్మిక కూడా తనకు తెలిసిన హెల్త్ టిప్స్, హెల్దీ రెసిపీలు పరిచయం చేయనుంది.

మంగళవారం యువర్ లైఫ్ వెబ్ పోర్టర్ తమ సంస్థలోకి రశ్మికకు వెల్ కమ్ చెప్పారు. టుగెదర్ ఫర్ వెల్ నెస్ అనే క్యాప్షన్ తో ఆరోగ్యాన్ని అందిద్దా అంటూ ఆహ్వానించారు. యువర్ లైఫ్ వెబ్ పోర్టల్ ద్వారా ఫుడ్, వర్కవుట్స్ వంటి కంప్లీట్ హెల్త్ ప్రోగ్రామ్స్ చేపడుతున్నారు.

ఈ ప్రోగామ్ ప్రమోషన్ కోసం రష్మీ గోల్డ్ కలర్ ట్రెండీ వేర్ లో సెక్సీ లుక్స్ తో రెచ్చగొట్టింది. రష్మిక లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి. ఆమె ఫ్యాన్స్ ఈ ఫోటోలను వైరల్ చేయడమే కాకుండా...సో సెక్సీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఈఏడాది రష్మిక రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంది. సంక్రాంతి బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచినా మహేష్ సరిలేరు నీకెవ్వరు మూవీలో రష్మిక హీరోయిన్ గా నటించారు.  నితిన్ కి జంటగా భీష్మ మూవీలో నటించగా అది కూడా మంచి విజయాన్ని అందుకుంది.

అల్లు అర్జున్-సుకుమార్ ల హ్యాట్రిక్ మూవీ పుష్పలో రష్మిక హీరోయిన్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా రష్మిక బాలీవుడ్ లో అడుగుపెట్టనున్నారు.

ఏడునెలల బ్రేక్ తరువాత పుష్ప షూటింగ్ నేటి నుండి తిరిగి ప్రారంభం కానుంది. రెడ్ శాండిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తుండగా, రష్మిక నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర చేస్తున్నారని సమాచారం.

అలాగే కార్తీ హీరోగా తెరకెక్కిన సుల్తాన్ మూవీలో రష్మిక హీరోయిన్ గా నటించారు. ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. కన్నడలో ధృవ్ సర్జాకి జంటగా పొగరు మూవీలో నటిస్తున్నారు. మొత్తంగా సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా రష్మిక మందాన మారిపోయారు.