ఒంపుల నడుముకి సొంపుల వడ్డాణం.. హాఫ్‌శారీలో రష్మీ అందాల ఆరబోత

First Published Jan 13, 2021, 1:22 PM IST

సెక్సీ యాంకర్‌ రష్మీ గౌతమ్‌ సంక్రాంతి పండక్కి బుట్టబొమ్మలా ముస్తాబైంది. తన అందాన్ని ఎంత వర్ణించిన తక్కువే అనేలా చీరకట్టులో కూడా సెక్సీగా రెడీ అయ్యింది. ఒంపుల నడుముకి సొంపుల వడ్డాణంతో వయ్యారాలు పోయింది. కుర్రాళ్లు హృదయాలను కొల్లగొట్టింది. మొత్తంగా సంక్రాంతికి `ఐ యామ్‌ సో సెక్సీ` అనిపించుకుంటుంది. రష్మీ నయా పిక్స్ నెటిజన్లని మతిపోయేలా చేస్తున్నాయి. 

యాంకర్‌ రష్మి ప్రస్తుతం `ఎక్స్ ట్రా జబర్దస్త్` తోపాటు `ఢీ ఛాంపియన్‌` 13వ సీజన్‌కి యాంకరింగ్‌ చేస్తుంది. డాన్స్ షో `ఢీ` కోసం సరికొత్తగా రెడీ అయ్యిందీ భామ.

భోగి పండుగ సందర్బంగా స్పెషల్‌ ప్రోగ్రామ్‌ రెడీ చేసింది `ఢీ` యూనిట్‌. డాన్స్ లో భాగంగానే మరింత డోస్‌ పెంచింది.

జనరల్‌గా రష్మి ట్రెండీ దుస్తులో కొంచెం కొంచెం ఎద అందాలను, మరికొంచెం తొడ అందాలను చూపిస్తుంది. ఈ షో కోసం రష్మీ గౌతమ్‌ హాఫ్‌ శారీ కట్టింది. బ్లూ కలర్‌ హాఫ్‌ శారీలో అందంగా తయారైంది.

ఒంపుల నడుముకి సొంపుల వడ్డాణం పెట్టింది. చెట్టుని పట్టుకుని సిగ్గులుపోతుంది రష్మి. ఆమె సిగ్గు తెలుగమ్మాయి అంత అందంగా ఉందంటే అతిశయోక్తి కాదు.

అప్పుడప్పుడు నడుముని, ఇంకాస్త బొడ్డు అందాలను చూపిస్తుంది. షోకి క్రేజీ తీసుకొస్తుంది. స్టేజ్‌పై అలా వయ్యారు పోతూ హైలైట్‌ అవుతుందీ భామ.

ఇప్పుడు హాఫ్‌ శారీలో మొత్తం కప్పేసినా, రష్మి అందం మాత్రం రెట్టింపయ్యిందనే చెప్పాలి. చీరలో ఇంత సెక్సీగా ఉంటావా? అంటూ ఆమె అభిమానులు రెచ్చిపోతున్నారు.

కొందరు బుట్టబొమ్మలా ఉన్నావని ప్రశంసిస్తుంటే, `నిన్ను ఇలా చూస్తే, నా గుండె జారి గల్లంతయిందే` అంటూ సాంగ్‌లు ఏసుకుంటున్నారు.

మరోవైపు `ఢీ` లేటెస్ట్ షోలో రష్మి ఈ చీరలో డాన్స్ చేసింది. నడుము ఊపుతూ మత్తెక్కిస్తుంది. కుర్రాళ్ల హృదయాలను కొల్లగొడుతుంది.

దీంతోపాటు సుడిగాలి సుధీర్‌ ఫ్యాన్స్ రష్మి, సుధీర్‌ మధ్య ఫోటోలను ఎటాచ్‌ చేసి మీమ్స్ చేస్తున్నారు. ప్రస్తుతం రష్మి సెక్సీ చీర అందాల ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతూ, పండుగ కళని తీసుకొచ్చాయి.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?