రామ్ చరణ్ వింత అలవాటు.. జూనియర్ ఎన్టీఆర్ బయట పెట్టిన టాప్ సీక్రెట్ ఏంటంటే..?
గ్లోబల్ హీరో రామ్ చరణ్ కు ఉన్న వింత అలవాటు ఏంటి..? ఎన్టీఆర్ రివిల్ చేసిన రామ్ చరణ్ టాప్ సీక్రేట్ ఏంటి..?

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఎంత మంచిఫ్రెండ్స్ అందరికి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా టైమ్ లో వీరిద్దరు కలిసి చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. అంత పెద్ద దర్శకుడు అయిన రాజమౌళిని కూడా వీరు ఒక ఆట ఆడించేశారు. షూటింగ్ లో వీరి సందడి కూడా ప్రత్యకంగా చూశారు ఆడియన్స్. ఇక ఇద్దరు హీరోల ఫ్యాన్స్ అయితే దిల్ ఖుష్ అయ్యారు. కొంత మంది మాత్రం విమర్శలు చేసుకున్నారు. అది తరువాత సంగతి.
Also Read: రాజమౌళి కోరిక తీరుకుండానే ఆ ఇద్దరు స్టార్లు మరణించారు
ఇక ఆర్ఆర్ఆర్ సినిమా సూపర్ హిట్ అవ్వడం.. ఆస్కార్ రేంజ్ కు వెళ్ళడం.. ఆస్కార్, గ్రామీ అవార్డ్ లతో పాటు.. ఎన్నో సత్కారాలు, అవార్డ్ లు, రికార్డ్ లు సాధించింది. అంతే కాదు వందల్లో ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు వీరు. ఇక అప్పటి నుంచీ రామ్ చరణ్ తారక్ అనుబంధం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ చనువుతోనే అన్నాడా లేదా తెలియదు కాని ఓ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ కు సబంధించిన వింత అలవాటు గురించి నోరు జారాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్.
Also Read: రామ్ చరణ్ - బుచ్చిబాబు సినిమా టైటిల్ ఫిక్స్.. ? బాలేదంటున్న మెగా ఫ్యాన్స్.. ఇంతకీ ఎంటా టైటిల్..?
ఆర్ఆర్ఆర్ కు సబంధించిన ఇంటర్వ్యూలోనే ఈ విషయం వెల్లడించాడు తారక్. ఇంతకీ రామ్ చరణ్ కు ఉన్న వింత అలవాటు ఏంటి..? అదేమైనా వింత ఫోబియానా అని అంతా ఆరాతీస్తుండగా..అ సలు విషయం బయట పెట్టారు. రామ్ చరణ్ కు మతిమరుపుఉందట. ఏది త్వరగా ఎక్కించుకోడట. మనుషుల పేర్లు అయితే మరీదారుణంగా ఉంటాయట. ఈవిషయంలో తారక్ మాట్లాడుతూ.. మా చరణ్ కి ఒక అలవాటు ఉంది. ఎవరైనా ఏదైనా చెప్పినా ఎక్కించుకోడు. మర్చిపోతుంటాడు.
Also Read:తిరుపతిలో పెళ్లి, భర్త ముగ్గురు పిల్లలతో అక్కడే సెటిల్ కాబోతున్న జాన్వి కపూర్ !
ఉదాహరణకు నేను తారక్ అని పరిచయం అయితే.. కాసేపటికి నన్న పిలవాలి అంటే కారక్ అంటాడు. అలాంటి అలవాటుఉందిచరణ్ కు.. అంటూ చరణ్ గురించి చెప్పసాగాడు ఎన్టీఆర్. ఆర్ఆర్ఆర్ సినిమాలో అండర్ వాటర్ లో మేమిద్దరం కలుసుకునే ఎపిసోడ్ కు సంబంధించిన ఆ పర్టిక్యూలర్ సీన్ ను చిత్రీకరించడానికి సుమేర్ అనే ట్రైనర్ అయితే వచ్చారట.
Also Read:విజయ్ దళపతికి భార్య సంగీత విడాకులు ఇచ్చారా..? సంగీత గురించి షాకింగ్ విషయాలు
ఇక ఆ వ్యక్తిని మొదటి రోజు చరణ్ సమీర్ అని పిలిచాడట దాంతో సుమేర్ రెస్పాండ్ అయి చరణ్ దగ్గరికి వెళ్ళాడట…అప్పుడు ఎన్టీయార్ అయితే అతని పేరు సమీర్ ఏమో నేనే తప్పుగా అర్థం చేసుకున్న అన్నాడట.అందేంటో కాదు... చరణ్ కొత్త వ్యక్తులను కలిసినప్పుడు వారి పేర్లను చెబితే మొదటిసారికే గుర్తుపెట్టుకోవడం కష్టమంట. అయితే వారిని మళ్లీ పిలవాల్సి వస్తే వారి పేరుతో కాకుండా రకరకాల పేర్లతో పిలుస్తారని చెప్పుకొచ్చారు.