MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • విజయ్ దళపతికి భార్య సంగీత విడాకులు ఇచ్చారా..? సంగీత గురించి షాకింగ్ విషయాలు

విజయ్ దళపతికి భార్య సంగీత విడాకులు ఇచ్చారా..? సంగీత గురించి షాకింగ్ విషయాలు

తమిళ దళపతి విజయ్   ఆయన భార్య తో విడిపోయారా...? లండన్ లో ఉంటున్న విజయ్ భార్య అక్కడే సెటిల్ అయ్యారా..? విజయ్ దళపతి భార్య సంగీత గురించి  ఈ విషయాలు మీకు తెలుసా..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 23 2025, 09:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
విజయ్ భార్య సంగీత

విజయ్ భార్య సంగీత

తమిళ సినిమా స్టార్ విజయ్ ఇప్పుడు రాజకీయల్లోకి ఎంట్రీ ఇచ్చారు.  తన 69వ సినిమా తర్వాత పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. ఇక ఆయన తన అభిమాని అయిన సంగీతను  1999లో పెళ్లి చేసుకున్నారు. ఇక  విజయ్ భార్య గురించి కొన్ని విషయాలు.

Also Read: రాజమౌళి కోరిక తీరుకుండానే ఆ ఇద్దరు స్టార్లు మరణించారు, జక్కన్న సినిమా చేయాలనకున్నది ఎవరితో..?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
విజయ్ భార్య సంగీత

విజయ్ భార్య సంగీత

లండన్‌లో పుట్టిన సంగీత, శ్రీలంక నుంచి వలస వచ్చిన కుటుంబానికి చెందినది. ఆమె తండ్రి లండన్‌లో పెద్ద వ్యాపారవేత్త. 'పూవే ఉనక్కాగ' సినిమా చూసి విజయ్‌కి అభిమాని అయిన సంగీత, ఆయన్ని చూడటానికే లండన్ నుంచి చెన్నై వచ్చింది. ఆ తర్వాత ఇద్దరికీ పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు.

Also Read: తిరుపతిలో పెళ్లి, భర్త ముగ్గురు పిల్లలతో అక్కడే సెటిల్ కాబోతున్న జాన్వి కపూర్ !

35
విజయ్ భార్య సంగీత

విజయ్ భార్య సంగీత

వీరికి జాసన్ సంజయ్ అనే కొడుకు, దివ్య శాషా అనే కూతురు ఉన్నారు. జాసన్ సంజయ్ దర్శకుడిగా అరంగేట్రం చేయనున్నారు. లైకా నిర్మిస్తున్న  ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో  సందీప్ కిషన్  హీరో. ఇక విజయ్ కూతురు శాషా  స్పోర్డ్స్ లో  రాణిస్తోంది.

Also Read:రామ్ చరణ్ - బుచ్చిబాబు సినిమా టైటిల్ ఫిక్స్.. ? బాలేదంటున్న మెగా ఫ్యాన్స్.. ఇంతకీ ఎంటా టైటిల్..?

45
విజయ్ భార్య సంగీత

విజయ్ భార్య సంగీత

విజయ్ కంటే సంగీతకు సినీ పరిశ్రమలో స్నేహితులు ఎక్కువ. శాలిని, దర్శకుడు శంకర్ భార్య, హారీస్ జయరాజ్ భార్య, జయం రవి భార్య ఆర్తి ఇలా చాలా మంది సంగీతకు స్నేహితులు. ప్రస్తుతం సంగీత లండన్‌లో ఉంటోంది.

Also Read: విరాట్ కోహ్లీ మరదలు.. టాలీవుడ్ ఫేమస్ హీరోయిన్ అని మీకు తెలుసా..? ఎవరామె..?

55
విజయ్ భార్య సంగీత

విజయ్ భార్య సంగీత

కూతురు చదువు కోసం కొన్నేళ్లుగా లండన్‌లో ఉంటున్న సంగీత, తండ్రి వ్యాపారాన్ని కూడా చూసుకుంటున్నారట. అప్పుడప్పుడూ చెన్నై వస్తుంటారని తెలిసింది. సంగీత తాజా ఫోటో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. విజయ్ రాజకీయాలు, సినిమాలతో బిజీగా ఉండటంతో సంగీత ఆయన నుంచి  విడిపోయారనే వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తల్లో నిజం ఎంతో తెలియాల్సి ఉంది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Kavya Maran Wedding: అనిరుధ్ తో కావ్య మారన్ పెళ్లి ఫిక్స్ అయ్యిందా ? హింట్ ఇచ్చిన నటుడు
Recommended image2
OG Universe : ఓజీ 2 కథలో సుభాష్ చంద్రబోస్ ట్విస్ట్.. కరెక్ట్ గా కుదిరితే రికార్డులు బద్దలే ?
Recommended image3
Nithyananda: భార్య తిడుతున్నా వినలేదు, రాసలీలల నిత్యానంద స్వామిని ఇంటికి పిలిచి మరీ టోపీ పెట్టిన డైరెక్టర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved