MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • గోల్డ్ కలర్ లెహంగాలో కళ్ళు జిగేల్ మనేలా ప్రగ్యా సొగసు జాతర..కుర్రాళ్ళు కోరుకునే ఎద ఒంపులతో క్రేజీ షో 

గోల్డ్ కలర్ లెహంగాలో కళ్ళు జిగేల్ మనేలా ప్రగ్యా సొగసు జాతర..కుర్రాళ్ళు కోరుకునే ఎద ఒంపులతో క్రేజీ షో 

కంచె చిత్రంలో హోమ్లీగా కనిపించిన ప్రగ్యా ఇప్పుడు మాత్రం గ్లామర్ షో కి ఎలాంటి హద్దులు పెట్టుకోవడం లేదు. ఇన్స్టాగ్రామ్ లో ప్రగ్యా జైస్వాల్ ఫోటో షూట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

 

Sreeharsha Gopagani | Published : Dec 06 2023, 01:17 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
18
Asianet Image

గ్లామర్ పరంగా తిరుగులేని బ్యూటీ ప్రగ్యా జైస్వాల్. ఇటీవల ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో అందాల ఆరబోత పెంచుతోంది. కెరీర్ లో సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న టైంలో ప్రగ్యా ' అఖండ' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అఖండ చిత్రం అంత భారీ విజయం సాధించినా ప్రగ్యా జైస్వాల్ కి అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. 

28
Asianet Image

బోయపాటి దర్శకత్వంలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ ఈ చిత్రంలో నటించింది. 2021లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. బాలయ్య కెరీర్ లోనే అత్యధిక గ్రాస్ రాబట్టిన చిత్రంగా అఖండ రికార్డ్ అందుకుంది. 

38
Asianet Image

అఖండ చిత్రం బ్లాక్ బస్టర్ కావడంతో ప్రగ్యా కెరీర్ కు మళ్ళీ జోష్ వచ్చినట్లు అయింది. జిల్లా కలెక్టర్ గా ఈ చిత్రంలో ప్రగ్యా అందంగా కనిపిస్తూనే నటనతోనూ ఆకట్టుకుంది. బాలయ్యతో కలసి ఆమె జై బాలయ్య సాంగ్ లో ఆమె వేసిన స్టెప్పులుకు ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేశారు. 

48
Asianet Image

కంచె చిత్రంలో హోమ్లీగా కనిపించిన ప్రగ్యా ఇప్పుడు మాత్రం గ్లామర్ షో కి ఎలాంటి హద్దులు పెట్టుకోవడం లేదు. ఇన్స్టాగ్రామ్ లో ప్రగ్యా జైస్వాల్ ఫోటో షూట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

 

58
Asianet Image

అఖండ మూవీ హిట్ అయ్యాక సక్సెస్ ని క్యాష్ చేసుకునే ప్రయత్నాల్లో ఉంది ఈ బ్యూటీ. ఫ్యూచర్ లో ప్రగ్యా కి ఎలాంటి ఆఫర్స్ వస్తాయో చూడాలి. మరింత అందంగా, హాట్ గా ఉండే ఫోటో షూట్స్ చేస్తూ మెస్మరైజ్ చేస్తోంది. అఖండ సక్సెస్ సంతోషాన్ని ప్రగ్యా తన గ్లామర్ రూపంలో చూపిస్తోంది అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అయితే అఖండ విడుదలై చాలా కాలం గడచినా ప్రగ్యా జైస్వాల్ కి ఆఫర్స్ మాత్రం రావడం లేదు. 

68
Asianet Image

తాజాగా ప్రగ్యా జైస్వాల్ మరోసారి తన అందాల వేడి చూపించింది. కనీవినీ ఎరుగని విధంగా అట్రాక్ట్ చేస్తున్న గోల్డ్ కలర్ లెహంగాలో మత్తెక్కిస్తోంది. ప్రగ్యా ఎద ఒంపులకు యువత ఫిదా అవుతున్నారు. టైట్ ఫిట్ బ్లౌజ్ లో తన షేపులు ప్రదర్శిస్తూ హొయలు పోతోంది. 

78
Asianet Image

 ప్రగ్యా జైస్వాల్  అందాలు చూపిస్తుంటే నెటిజన్లు కొంటెగా కామెంట్స్ పెడుతున్నారు. ఆమె పరువాలకి చిలిపి కామెంట్స్ తో పేర్లు పెడుతున్నారు. ప్రగ్యా మా నరాలు తెగిపోతున్నాయి అంటూ కామెంట్ చేస్తున్నారు. 

88
Asianet Image

ప్రగ్యా జైస్వాల్ ఘాటైన అందాలు కట్టి పడేసే విధంగా ఉన్నాయి. టాప్ టూ బాటమ్ అఖండ బ్యూటీ హాట్ లుక్ కి నెటిజన్లు మైమరచిపోతున్నారు. తన గ్లామర్ తో ప్రగ్యా పరువాల వరద పారిస్తోంది అనే చెప్పాలి. 

Sreeharsha Gopagani
About the Author
Sreeharsha Gopagani
 
Recommended Stories
Top Stories