Payal Rarajput Hot Pics: థైస్ అందాలను ఆరబోస్తున్న పాయల్ రాజ్ పుత్.. చంపేస్తుందిగా..
అందాల ఆరబోతలో పాయల్ రాజ్ పుత్(Payal Rarajput)ను మించినవారు లేరు. ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించే పాయల్.. ఈసారి ఇంకాస్త డిఫరెంట్ గా గ్లామర్ షో చేసింది.
తెలుగు సినిమాకు పరిచయం అక్కర్లేని పేరు పాయల్ రాజ్ పుత్(Payal Rarajput). ఆర్ఎక్స్ 100(Rx100) తో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన పాయల్.. సందర్భాన్ని బట్టి అందాల విందుతో.. కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తోంది. రీసెంట్ గా పాయల్ హాట్ పిక్స్ వైరల్ అవుతన్నాయి. పాయల్ ఏ ఫోటో పెట్టినా.. యూత్ కు పండగే.. ఈసారి థైస్ షోతో అదరగొట్టింది హాట్ బ్యూటీ..
హీరోయిన్ గా కంటే.. ఐటమ్ బాంబ్ గానే పాయల్ (Payal Rarajput)ఎక్కువ అవకాశాలు సాధిస్తోంది. అవకాశాలు పొందడం కాదు.. పాయల్ ఇంట్రెస్ట్ కూడా అటువైపే ఎక్కువగా ఉంది. ఇక మధ్య మధ్యలో సోషల్ మీడియాలో ఆమె చేసే ఫోటో షూట్స్.. పాయల్ ఇమేజ్ ను అమాంతం పెంచుతున్నాయి. యూత్ కు మత్తెక్కించడానికి..ఆమె చేసే స్టంట్స్.. అదరహో అనిపిస్తుంటాయి. పాయల్ ఈసారి ఎలా దర్శనమిస్తుందో అంటూ.. వెయిట్ చేస్తుంటారు రసహృదయులు.
ఈ సారి ఫోస్ట్ లో చూపించి చూపించకుండా.. తన థైస్ ను చూపిస్తూ... అందాలను మోకాళ్లతో కవర్ చేస్తూ.. యువత హృదయాలను గిలిగింతలు పెట్టే ప్రయత్నం చేసింది పాయల్. మత్తు కళ్లతో మన్మధబాణాలు వేస్తూ... రెచ్చగొడుతుంది హాట్ బ్యూటీ. స్టైల్ గా కూర్చోని.. థైస్ కు కాలు అడ్డు పెట్టుకుని పాయల్(Payal Rarajput) ఇచ్చిన ఫోజ్ అదిరిపోయింది. ప్రస్తుతం ఇన్ స్టాలో పాయల్ పెట్టిన ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
టాలీవుడ్ లో హాట్ బ్యూటీగా పేరున్న ఈ పంజాబీ భామ.. ఒక్క ఫోటో పెడితే చాలు.. అది క్షణాల్లో వైరల్ అవుతుంది. వైరల్ అవ్వడమే కాదు.. కుర్ర కారు గుండెల్లో గుబులు పుట్టించేలా అందాలు ప్రదర్శిస్తుంది పాయల్. వాటితో పాటు అప్పుడప్పుడు తన జీవితంలో జరిగే విషయాలు.. ఎమోషనల్ పోస్ట్ ల ద్వారా పంచుకుంటుంది పాయల్(Payal Rarajput).
సోషల్ మీడియాలో రెచ్చి పోతున్న ఈ భామ.. వరుసగా సినిమాలు కూడా చేస్తోంది. తెలుగులో మొన్నటి వరకూ రెచ్చిపోయి నటించిన బ్యూటీ ఇప్పుడు తమిళం, కన్నడ, పంజాబీ, హిందీ సినిమాలతో బిజీగా ఉంది. తెలుగలో ఐటమ్ సాంగ్స్ తో దుమ్ము రేపుతోంది, లాస్ట్ ఇయర్ డిస్కో రాజా సినిమాతో సందడి చేసిన పాయల్.. మరో మంచి ఆఫర్ కోసం వెయిట్ చేస్తోంది. ఈలోపు సోషల్ మీడియాలో అందాల జాతర చేస్తోంది.