MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • దేవీశ్రీని ఇంటికి పిలిపించుకున్న పవన్.. దేవీ సమాధానానికి మౌనంగా ఉండిపోయిన పవర్ స్టార్

దేవీశ్రీని ఇంటికి పిలిపించుకున్న పవన్.. దేవీ సమాధానానికి మౌనంగా ఉండిపోయిన పవర్ స్టార్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్, దేవీశ్రీ ప్రసాద్‌ల కాంబినేషన్ అంటేనే ఒక ఎనర్జీ. వీరి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సాంగ్స్ జ‌నాల‌ను ఊపేశాయి. కాగా వీరిద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ కూడా అంతే ఆస‌క్తిక‌రంగా ఉంటుంద‌న్న దేవీ.. ఓ ఆస‌క్తిక‌ర విష‌యాన్ని పంచుకున్నారు

2 Min read
Author : Narender Vaitla
Published : Apr 16 2026, 08:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
దేవీశ్రీని ఇంటికి పిలిపించుకున్న ప‌వ‌న్
Image Credit : Asianet News

దేవీశ్రీని ఇంటికి పిలిపించుకున్న ప‌వ‌న్

ఇటీవ‌ల ఇచ్చిన ఓ పాడ్‌కాస్ట్ ఇంట‌ర్వ్యూలో సంగీత ద‌ర్శ‌కుడు దేవీశ్రీ ప్ర‌సాద్ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను పంచుకున్నారు. గ‌బ్బ‌ర్‌సింగ్ సినిమా స‌మ‌యంలో త‌న‌ను ఇంటికి పిలిపించుకున్న ప‌వ‌న్ ప‌లు విష‌యాల‌పై మాట్లాడ‌ర‌ని దేవీ తెలిపారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ మాట్లాడుతూ.. దేవీ నువ్వు ఎప్పుడూ ఇలా బ‌బ్లీగా ఎన‌ర్జీగా ఎలా ఉంటావు. చిన్న‌ప్ప‌టి నుంచి చూస్తున్నా అస్స‌లు డ‌ల్‌గా ఉండ‌వ‌ని ప్ర‌శ్నించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సింగిల్ లైన్‌లో స‌మాధానం
Image Credit : our own

సింగిల్ లైన్‌లో స‌మాధానం

ఏదో స‌రాదాగా మాట్లాడుతార‌నుకుంటే ఇంత పెద్ద ప్ర‌శ్న అడుగుతార‌ని ఊహించ‌లేద‌ని తెలిపిన దేవీశ్రీ.. ప‌వ‌న్ ప్ర‌శ్న‌కు ఒక చిన్న లైన్‌లోనే స‌మాధానంగా చెప్పారంటా. ‘ఈ ప్ర‌పంచంలో నేను ప్రేమించ‌లేనిది అంటూ ఏది లేద‌ని’ స‌మాధానం ఇచ్చాడు. ఈ సమాధానానికి పవన్ కాసేపు మానంగా ఉండిపోయి వావ్ అని అన్నారంటా. ఇంకొంచెం వివరంగా చెప్పగలవా అని అడిగారంటా.

Related Articles

Related image1
Birth Control: ఇక మ‌గ‌వారికి కండోమ్‌ల‌తో ప‌ని లేదు.. వైద్య రంగంలో స‌రికొత్త విప్ల‌వం
Related image2
హైద‌రాబాద్‌లో మీ సొంతింటి క‌ల ఇక క‌లాగానే మిగిలిపోదు.. రూ. 40 ల‌క్ష‌ల‌కే అపార్ట్‌మెంట్ ల‌భించే ప్రాంతాలు
35
ప్రతీ దాంట్లో సంతోషాన్ని వెతుకుంటా..
Image Credit : our own

ప్రతీ దాంట్లో సంతోషాన్ని వెతుకుంటా..

పవన్ ప్రశ్నకు దేవీశ్రీ బదులిస్తూ.. ‘ఈ ప్ర‌పంచంలో నాకు నచ్చనిది అంటూ ఏది ఉండదు. ప్రతీ దాంట్లో సంతోషాన్ని వెతుకుంటాను. బీచ్‌కి వెళ్లి ఒక్క‌డినే కూర్చొని మ్యూజిక్ వింటాను. అలాగే ఫ్రెండ్స్ అంతా వ‌స్తే అంద‌రితో క‌లిసి ఎంజాయ్ చేస్తాను. లౌడ్ మ్యూజిక్‌లో ఉండే ప‌బ్‌లో గ‌డ‌ప‌డం ఇష్టం, సైలెంట్‌గా ఉన్న టెర్ర‌స్‌పై కూర్చోవ‌డం ఇష్టం’ అని చెప్పుకొచ్చారంటా.

45
దేవీశ్రీ ఫిలాసఫీ ఇదే..
Image Credit : our own

దేవీశ్రీ ఫిలాసఫీ ఇదే..

దేవీశ్రీ మాట్లాడిన ఈ సంభాషణలో నిజానికి ఎంతో మోటివేషన్ దాగి ఉంది. ఎవరు ఉన్నా లేకున్నా ఆ మూమెంట్‌ను మ‌నం ఎంజాయ్ చేసే స‌త్తా మ‌న‌లో ఉన్న‌ప్పుడు ఎప్పుడూ ఆనందంగా ఉంటాం అని చెప్పేస‌రికి ప‌వ‌న్ ఫిదా అయ్యారంటా. నీకు తెలియ‌కుండానే నువ్వు ఎంత పెద్ద ఫిలాస‌ఫీ చెప్పావు తెలుసా అంటూ అభినందించార‌ని చెప్పుకొచ్చారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

55
ప‌క్క‌వారి చేతుల్లో మన ఆనందం
Image Credit : Asianet News

ప‌క్క‌వారి చేతుల్లో మన ఆనందం

నిజానికి మ‌న‌లో చాలా మంది మ‌న ఆనందాన్ని ప‌క్క‌వారి చేతుల్లో పెడుతాం. మ‌న భావోద్వేగాల‌ను ప‌క్క‌వారి నియంత్రించే స్థితికి దిగ‌జారుతాం. ఎదుటి వారు ఎలా ఉన్నా.? వారు ప‌నులు మీకు న‌చ్చ‌క‌పోయినా మీ సంతోషాన్ని త్యాగం చేయ‌కూడ‌దు. మీ చుట్టూ ఉన్న వారితో సంబంధం లేకుండా మీ జీవితాన్ని సంతోషంగా గ‌డ‌పాలి అనే గొప్ప సందేశాన్ని దేవీశ్రీ చిన్న మాట‌లో తెలిపారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Venkatesh: తొమ్మిదేళ్ల నరకం.. వెంకటేష్ సినిమాతో అప్పులు ఊబి నుంచి బయటపడ్డ నటుడు, ఎమోషనల్ కామెంట్స్..
Recommended image2
Kota Srinivasa Rao: తాగి సెట్ కు వచ్చిన కోట, బుద్ధి లేదా.. ఇండస్ట్రీలో ఉండాలని లేదా.. అని ఇచ్చిపడేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Recommended image3
Madhuri Rathod: డీజేలను ఊపేస్తున్న మాధురి రాథోడ్ టాప్ 5 బ్లాక్ బస్టర్ ఫోక్ సాంగ్స్ ఇవే
Related Stories
Recommended image1
Birth Control: ఇక మ‌గ‌వారికి కండోమ్‌ల‌తో ప‌ని లేదు.. వైద్య రంగంలో స‌రికొత్త విప్ల‌వం
Recommended image2
హైద‌రాబాద్‌లో మీ సొంతింటి క‌ల ఇక క‌లాగానే మిగిలిపోదు.. రూ. 40 ల‌క్ష‌ల‌కే అపార్ట్‌మెంట్ ల‌భించే ప్రాంతాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved