ఫోటోగ్రాఫర్ కి మాత్రమే తెలిసిన నిహారిక పెళ్లి రహస్యం... ఎవరికీ చెప్పొదంటుంది!

First Published Jan 20, 2021, 1:12 PM IST

కొత్త పెళ్లికూతురు నిహారిక లేటెస్ట్ సోషల్ మీడియా పోస్ట్ ఆసక్తి రేపుతోంది. తన పెళ్లి గురించిన ఒక సీక్రెట్...  ఫోటో గ్రాఫర్ జోసెఫ్ రాడిక్ కి మాత్రమే తెలుసు అంటుంది. ఆ రహస్యం ఏమిటో ఎవరికీ చెప్పనని నిహారిక అనడం ఫ్యాన్స్ ని సస్పెన్సులో పడవేసింది.