ఈ టైమ్ లో కుర్రాళ్లు ఈ ఫొటోలే తెగ చూస్తున్నారు

First Published 15, Apr 2020, 7:55 AM

కెరీర్ ప్రారంభం నుంచి ఒకే పద్దతిలో వెళ్తోంది నగ్రీస్ ఫక్రీ. అటు హాట్నెస్ ని ఇటు నటనను బాలెన్స్ చేస్తోంది. న‌టిగా త‌న‌ను తాను ప్రూవ్ చేసుకున్న అమెరికన్ మోడల్ నర్గీస్ ఫక్రీ కి బాలీవుడ్ లో చేతినిండా సినిమాలే ఉన్నాయి.. ఏ పాత్ర‌ల‌కైనా ఆమె ఓకే చెప్పేస్తుండ‌టంతో మూవీల ఆఫ‌ర్ లు వ‌చ్చిప‌డుతున్నాయి. అంతేకాదు ఈ అమ్మ‌డు ఆ మధ్యన ఓ  మ్యూజిక్ వీడియోలో మెరిసింది.  దాంతో మ్యూజిక్ వీడియో ఆఫర్స్ కూడా వస్తున్నాయి. సింగర్ గా మారాలనే కోరిక తీరుతోందని చెప్తోంది. రెమ్యునేషన్  ఎక్కువగా ఇస్తామంటే హద్దులు మీరి నటించడానికైనా రెడీ చెప్పే హీరోయిన్లు చాలామందే ఉన్నారు. కానీ కొంతమంది మాత్రం తాము గీసుకున్న కట్టుబాట్లకు, విలువలకు లోబడే ఉంటారు. అలాంటివారిలో ఒకరు నర్గీస్. మల్టి టాలెంట్ తో దూసుకుపోయే ఈమె రీసెంట్ గా వదిలిన ఫొటోలు సోషల్ మీడియాను ఊపేస్తుున్నాయి. లాక్ డౌన్ సమయంలో మంచి రిలాక్సేషన్ ని ఇస్తున్నాయని అంటున్నారు.  ఆ ఫొటోలపై మీరు ఓ లుక్కేయండి.
రాక్‌స్టార్‌ చిత్రంతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్‌ హీరోయిన్‌ నర్గీస్‌ ఫక్రి  పదహారేళ్ల ప్రాయంలోనే మోడల్‌గా అవతరించింది.

అప్పట్లోనే ఆమెకు  ప్రముఖ ప్లేబాయ్‌ మ్యాగజైన్‌ నుంచి నర్గీస్‌కు మంచి ఆఫర్‌ వచ్చింది. మ్యాగజైన్‌ కవర్‌ ఫొటో కోసం నగ్నంగా ఫొటో దిగమన్నారు.

ఆ ఫొటో షూట్ కోసం పెద్దమొత్తంలో డబ్బులు ముట్టజెప్తామన్నారు. అయితే నగ్నంగా ఫొటో దిగడానికి ఇష్టపడని నర్గీస్‌ ఆఫర్‌ను తిరస్కరించారు. తనకంటూ కొన్ని పరిమితులు, విలువలు విధించుకున్న ఈ భామ వాటికి వదులుకోనంటుంది.

ఇక హాలీవుడ్‌ కన్నా బాలీవుడ్‌లో స్కిన్‌షో కాస్త తక్కువగా ఉంటుందని అంటుందామమె. నగ్నంగా నటించడం కానీ, శృంగార భరిత సన్నివేశాల్లో చేయడం చేయకపోవడం మన చేతుల్లో ఉంటుందని, అందుకే బాలీవుడ్‌లో రంగప్రవేశం చేశానని తెలిపారు.

కాగా నర్గీస్‌ వెండితెరకు పరిచయమవటానికి ముందు కింగ్‌ఫిషర్‌ క్యాలెండర్‌లో తళుక్కున మెరిసిన విషయం తెలిసిందే. దాంతో ఆమెకు ఊహించని పాపులారిటీ వచ్చి పడింది.

అడల్ట్‌ చిత్రాలు, సెక్స్ కామెడీ సినిమాల్లో నటించడానికి తాను సిద్ధమే కానీ, బాలీవుడ్‌లో మాత్రం అలాంటి సినిమాలు చేయబోనని అంటోంది హీరోయిన్ నర్గీస్ ఫక్రీ.

'హౌస్‌ఫుల్‌-3' సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ ఇండియాలో అలాంటి సినిమాలు చేయలేనని, అమెరికా లేదా ఇతర విదేశాల్లో అయితే అలాంటి సినిమాలు చేసినా ఎలాంటి అభ్యంతరముండదని చెప్పుకొచ్చింది.

'అజర్' సినిమాలో అజహరుద్దీన్ రెండో భార్య సంగీత బిజలానీ పాత్రలో నర్గీస్ ఫక్రీ నటించింది. ఈ సినిమా  ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.

‘రాక్‌స్టార్‌’ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైన నర్గీస్‌ ఫక్రీ మద్రాస్‌కేఫ్, డిష్యుం, హౌజ్‌ఫుల్‌–3...మొదలైన సినిమాలతో అలరించింది.

హాలీవుడ్‌  సినిమా  ‘స్పై’లోనూ నటించింది. ‘అమావాస్య’ సినిమాతో ఈమధ్య తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైంది.

కోపెన్‌హాగెన్‌లో నివసించే రోజుల్లో(2010)లో ‘రాక్‌స్టార్‌’ అడిషన్‌ కోసం  బాలీవుడ్‌ డైరెక్టర్‌ ఇంతియాజ్‌ అలీ అసిస్టెంట్‌ సునయన నుంచి మెయిల్‌ వచ్చింది. ‘‘నాకు హిందీ రాదు’’ అని చేతులెత్తేశాను.

కానీ ఇంతియాజ్‌ సుమారు ఆరుగంటల పాటు మాట్లాడి నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపాడు. అలా ముంబై దారి పట్టాను. ఇక్కడే హిందీ, నటన నేర్చుకున్నాను. కొత్త జీవితాన్ని ప్రారంభించాను.

చదువుకునే రోజుల్లో టీచర్‌ కావాలనుకున్నాను. ఆర్ట్‌ థెరపీ నేర్చుకోవాలనుకున్నాను. కానీ అలా జరగలేదు. నటిని అయ్యాను. నటించాలని కానీ, నటిస్తానని కానీ ఎప్పుడూ అనుకోలేదు.

అమ్మలాగే ప్రయాణాలు చేయడం అంటే నాకు చాలా ఇష్టం. మోడలింగ్‌లోకి రావడం ద్వారా కొత్తప్రదేశాలు చూడటంతో  పాటు డబ్బు సంపాదించే అవకాశం దొరికింది.

సమ్మర్‌క్యాంప్‌ అనుభవాలు వృథా పోలేదు. నా కాళ్ల  మీద నేను  నిలబడడానికి ఉపయోగపడ్డాయి. ఇల్లు శుభ్రపరచడం, బాటిల్స్‌ కలెక్ట్‌ చేసి అమ్మడం...ఇలా చిన్నాచితకా పనులు చేసి నా చదువుకు అవసరమైన డబ్బు నేనే సంపాదించుకునేదాన్ని. ఆ రోజులే ఇప్పటికీ గుర్తు వస్తాయి

నా పన్నెండవ ఏట అమ్మ నన్ను సమ్మర్‌క్యాంప్‌కు పంపింది. ఇది లో–ఇన్‌కమ్‌ ఫ్యామిలీల కోసం ఏర్పాటైన క్యాంపు. టెంటులలో ఉండేవాళ్లం. ఈ క్యాంపు పుణ్యమా అని  పనులు సొంతంగా చేసుకోవడం నేర్చుకున్నాను. నీళ్లు తెచ్చుకోవడం, వంట చేయడం, ఊడ్చడం వరకు...ఎన్నో పనులు చేశాను.

‘‘జీవితం చాలా చిన్నది. ఎప్పటి దాకా ఉంటామో గ్యారెంటీ లేదు. చిన్న వయసులోనే ఇంత వేదాంతం చెబుతోందేంటని అనుకోకండి. దీనికి వయసు అవసరం లేదు. నాకు ఎదురైన అనుభవాలే పాఠాలు. అందుకే చెబుతున్నా... మన జీవితంలో ప్రతి రోజునూ ఇదే ఆఖరి రోజు అనుకోవాలి అంటోంది.

ఇప్పుడు లేటెస్ట్ గా నేను ఉన్నానంటూ గుర్తు చేయడానికి ఓ హాట్ ట్రెండీ ఫొటోతో నెటిజన్ల ముందుకొచ్చింది.  ఆమె నాభి అందాలను చూపిస్తూ కుర్రకారుని రెచ్చగొడుతోంది. గ్లామర్ డోస్ పెంచి దర్శక నిర్మాతలకు అందాల బాణాలు విసురుతున్నట్లుంది ఈ ముద్దుగుమ్మ.

ఏ పని చేసినా పూర్తి శ్రద్ధ, ఏకాగ్రతతో చేయాలి. చేసిన తప్పులను తలుచుకుని కుమిలిపోతే లాభం లేదు. మనల్ని మనం క్షమించుకుంటేనే జీవితంలో ముందుకు సాగి విజయాలను సాధించగలం. కాకపోతే, మళ్ళీ ఆ తప్పులు జరగకుండా చూసుకోవాలి అంటోందామె.

షూటింగ్ సమయంలో బాగా ఆలస్యం అయ్యేదని, ఆ సమయంలో ఫ్రెంచ్ వంటకాలు తనను అమితంగా ఆకర్షించేవని అయినా నిగ్రహంగా ఉంటూ వాటికి నో చెప్పడంతో మార్పువచ్చిందని అందరూ ఇలా తక్కువ ఆహార పదార్థాలు  తీసుకోవడం వల్ల నాజుకుగా తయారు కావడంతోపాటు ఆరోగ్యంగా ఉంటారని సెలవిచ్చింది.

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే పాయల్ తన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది.లాక్ డౌన్ సమయంలో ఇంటికే పరిమితమైన ఆమె అందరు సెలెబ్రెటీలలాగే తన ఫొటోలతో సోషల్ మీడియాను హోరెత్తిస్తోంది.

loader