MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్లాప్ సినిమాతో రవితేజ రికార్డ్ , మాస్ మహారాజ్ కు అక్కడ అంత ఇమేజ్ ఉందా..?

ప్లాప్ సినిమాతో రవితేజ రికార్డ్ , మాస్ మహారాజ్ కు అక్కడ అంత ఇమేజ్ ఉందా..?

ఒక్కోసారి దురదృష్టంలో కూడా అద‌ృష్టం కలిసి వస్తుంది అంటారు. అది కొంత మందికి మాత్రమే సాధ్యం అవుతుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆ అదృష్టం మీదనే జాతకాలు తారుమారుఅవుతుంటాయి. అలాంటి పరిస్థితే వచ్చింది మాస్ మహారాజ్ రవితేజకు. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 24 2024, 03:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఒక్కోసారి దురదృష్టంలో కూడా అద‌ృష్టం కలిసి వస్తుంది అంటారు. అది కొంత మందికి మాత్రమే సాధ్యం అవుతుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆ అదృష్టం మీదనే జాతకాలు తారుమారుఅవుతుంటాయి. అలాంటి పరిస్థితే వచ్చింది మాస్ మహారాజ్ రవితేజకు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

సినిమా ప్లాప్ అయితే బాధపడటం సహజం. కాని ప్లాప్ మూవీనే సంతోషాన్నితెచ్చిపెడితే.. ఆహీరోకు అంతకన్నా కావాల్సింది ఏముంటుంది చెప్పంది. అలాంటి పరిస్థితే వచ్చింది టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజకు. ప్లాప్ టాక్ ను తెచ్చుకున్న సినిమా రవితేజకు స్పెషల్ రికార్డ్ ను కట్టబెట్టింది. ఇంతకీ ఎంటా సినిమా...? 
 

36

మాస్ మహారాజ్ రవితేజ కెరీర్ హిట్లు.. ప్లాప్ లు కలబోతగా ఉంది. వస్తే వరుసగా హిట్లు వస్తున్నాయి..లేకుంటే.. వరుసగా ప్లాప్ లే వెంటాడుతున్నాయి. ఇక రవితేజ  పని అయిపోయింది అనుకున్నప్పుడల్లా.. సముద్రపు అలలా.. పైకి లేచి.. వరుసగాహిట్లు కొట్టి.. వెంటనే కిందపడుతున్నాడు. ఈక్రమంలో రవితేజ కెరీర్ లో ప్లాప్ సినిమాలు లిష్ట్ లో చేరిన టైగర్ నాగేశ్వరావు సినిమా మాస్ మహారాజ్ కు కలిసొచ్చింది ఎలాగంటే..? 

46

రియల్ లైఫ్ స్టోరీతో తెరకెక్కింది టైగర్ నాగేశ్వరావు. ఈసినిమా యూట్యూబ్ లో  హిందీ వెర్షన్ కు 100 మిలియన్ల వ్యూస్ రావడం గమనార్హం. టైగర్ నాగేశ్వరరావు హిందీ వెర్షన్ కు 10 లక్షల లైక్స్ కూడా వచ్చాయి. రెండు నెలల క్రితం యూట్యూబ్ లో ఈ సినిమా విడుదలైంది. అతి తక్కువ టైమ్ లో ఇంత స్పందన రావడం విశేషమే అని చెప్పాలి. ఈసినిమాను ఆర్కేడీ స్టూడియోస్ యూట్యూబ్ ఛానల్ లో ఈ సినిమా హిందీ వెర్షన్ రిలీజ్  అయ్యింది. 
 

56

ఈ విజయంతో పండగ చేసుకుంటున్నారు టీమ్. స్టువర్టుపురం గజదొంగగా పేరుతెచ్చుకున్న టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా తెరకెక్కింది మూవీ. వంశీ డైరెక్షన్ లో రూపొందిన ఈసినిమా ద్వారా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య.. మాజీ హీరోయిన్ రేణు దేశాయ్. 
 

66

 ప్రస్తుతం రవితేజ మిస్టర్ బచ్చన్  అనే ప్రాజెక్ట్ తో బిజీగా ఉండగా హరీష్ శంకర్  డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. మిరపకాయ్ తర్వాత రవితేజ హరీష్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ఇదే కావడం గమనార్హం.రవితేజ మూవీ సాధించిన రికార్డ్ విషయంలో చిత్ర నిర్మాణ సంస్థ ఆనందం వ్యక్తం చేసింది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Master Bharath: యాక్టర్ నుంచి డాక్టర్ గా.. తల్లి చివరి కోరిక తీర్చడానికి కెరీర్ ను త్యాగం చేసిన మాస్టర్ భరత్...
Recommended image2
Soundarya: చనిపోవడానికి ముందు మేనకోడలితో సౌందర్య ఏమన్నారంటే? చివరి మాటలు ఇవే
Recommended image3
Don't Trouble The Trouble 5 Days Collections: డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌కి దారుణమైన కలెక్షన్లు.. 5 రోజుల్లో ఇంతేనా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved