MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సిగ్గు మొగ్గలేస్తూ అందంతో మెస్మరైజ్ చేస్తున్న నభా నటేష్.. వారెవా అనిపించే సోయగం

సిగ్గు మొగ్గలేస్తూ అందంతో మెస్మరైజ్ చేస్తున్న నభా నటేష్.. వారెవా అనిపించే సోయగం

టాలీవుడ్ యంగ్ హీరోయిన్లలో గ్లామర్ పరంగా నభా ముందు వరుసలో ఉంది. నభా నటేష్ కి గ్లామర్ ఉంది కానీ హిట్ చిత్రాలు అందుకోవడం లో విఫలం అవుతోంది. 

1 Min read
Author : Tirumala Dornala
Published : May 27 2024, 04:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో పాపులర్ అయిన నభా నటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తప్పకుండా నభా స్టార్ హీరోయిన్ అవుతుందనే అంచనాలు విపించాయి. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

నభా నటేష్ చివరగా నితిన్ సరసన మాస్ట్రో చిత్రంలో నటించింది. ఈ మూవీ ఓటిటిలో విడుదలై ఆకట్టుకుంది. ఈ చిత్రంలో నభా నటేష్ మూవీ మొత్తం చిట్టిపొట్టి డ్రెస్సుల్లో ఆకట్టుకుంది. స్టైలిష్ అండ్ కూల్ పెర్ఫామెన్స్ అందించింది.  

37

టాలీవుడ్ యంగ్ హీరోయిన్లలో గ్లామర్ పరంగా నభా ముందు వరుసలో ఉంది. నభా నటేష్ కి గ్లామర్ ఉంది కానీ హిట్ చిత్రాలు అందుకోవడం లో విఫలం అవుతోంది. 

47

ఇస్మార్ట్ శంకర్ తర్వాత నభా నటించిన సోలో బ్రతుకే సో బెటర్ విజయం సాధించింది. అల్లుడు అదుర్స్ చిత్రం నిరాశపరిచింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత నభా మరో బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తోంది. 

 

57

ఆ తరహాలో నభా కు మరో భారీ హిట్ పడితే స్టార్ లీగ్ లోకి ఎంటర్ కావడం ఖాయం. ఆ మధ్యన సోషల్ మీడియాలో సైలెంట్ గా ఉన్న నభా నటేష్ తిరిగి గ్లామర్ ఫోజులు మొదలు పెట్టింది, 

67

తాజాగా నభా నటేష్ సిగ్గు మొగ్గలేస్తూ మైమరపించే ఫోజులు ఇచ్చింది. చూపు తిప్పుకోవడం కష్టం అనిపించేలా ఉన్న ఆమె ఫోజులు వైరల్ అవుతున్నాయి. సొగసు వెదజల్లుతో వయ్యారంగా గులాబీ పువ్వులు పట్టుకుని ఫోజు ఇచ్చింది. 

77

నభా నటేష్ మోడరన్ డ్రెస్సుల్లో ఎంత అందంగా ఉంటుందో చెప్పనవసరం లేదు. ట్రెడిషనల్ డ్రెస్సుల్లో కూడా తన అందం తగ్గదని నభా నటేష్ తాజా ఫొటోలతో నిరూపించింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Panchali Panchabhartruka: క్విక్‌ గన్‌ మురుగన్‌గా రాజేంద్రప్రసాద్‌.. `పాంచాలి పంచభర్తృక`లో నటకిరీటి రచ్చ
Recommended image2
Pooja Hegde: బాలీవుడ్ కి వెళితే ఎవరైనా ఇలా మారిపోవలసిందేనా.. సోషల్ మీడియా మొత్తం పూజా హెగ్డే గురించే..
Recommended image3
Barabar Premistha OTT: ఓటీటీలో రచ్చ చేస్తోన్న ఆటిట్యూడ్‌ స్టార్ చంద్రహాస్ `బరాబర్ ప్రేమిస్తా`.. అస్సలు ఊహించరు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved